• Home » TNSF

TNSF

Pranav Gopal: అమర్నాథ్‌ను టీఎన్ఎస్ఎఫ్ చీఫ్ అంతమాట అనేశాడేంటి?

Pranav Gopal: అమర్నాథ్‌ను టీఎన్ఎస్ఎఫ్ చీఫ్ అంతమాట అనేశాడేంటి?

Andhrapradesh: మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ట్విట్టర్ వేదికగా సెటైర్ విసిరారు. ఇటీవల అనకాపల్లిలో జరిగిన సభలో మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు చాలా భవిషత్‌ ఉందని, గుండెల్లో పెట్టుకుంటానంటూ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రణవ్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ‘‘విగ్రహానికి ఉత్సవ విగ్రహానికి తేడా తెలుసుకోవాలి గౌరవ మంత్రి అమర్నాథ్’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

Pranav Gopal: దేశంలోనే అత్యంత పిరికి సీఎం జగన్ రెడ్డే..

Pranav Gopal: దేశంలోనే అత్యంత పిరికి సీఎం జగన్ రెడ్డే..

Andhrapradesh: దేశంలోనే అత్యంత పిరికి సీఎం జగన్ రెడ్డే అని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ వ్యాఖ్యలు చేశారు. నేడు విశాఖలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా ప్రణవ్ గోపాల్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. ధైర్యవంతుడైతే ముందస్తు అరెస్ట్‌లు దేనికి? పరదాలు మాటున నక్కి నక్కి రావడం ఎందుకు? అని ప్రశ్నించారు.

AP News: వైఎస్సార్సీపీ ప్రలోభ పర్వంపై ప్రణవ్ గోపాల్ రియాక్షన్

AP News: వైఎస్సార్సీపీ ప్రలోభ పర్వంపై ప్రణవ్ గోపాల్ రియాక్షన్

Andhrapradesh: విశాఖ తూర్పు నియోజవర్గంలో వాలంటీర్లు, వైసిపి కార్యకర్తలు, చీరల పంపిణీ పై టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ... ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే చిల్లర పనులకు వైసీపీ చీటర్లు పాల్పడుతున్నారన్నారు.

TNSF Chief: బాబు ఆరోగ్యం క్షీణిస్తుంటే వెకిలి వేశాలు వేస్తారా?.. జగన్ & కోపై ప్రణవ్ ఫైర్

TNSF Chief: బాబు ఆరోగ్యం క్షీణిస్తుంటే వెకిలి వేశాలు వేస్తారా?.. జగన్ & కోపై ప్రణవ్ ఫైర్

రాజమండ్రి జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై కుట్రలు జరుగుతున్నాయని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ఆరోపించారు.

Pranav Gopal: అందుకే విదేశీ విద్యను రద్దు చేశారు: ప్రణవ్ గోపాల్

Pranav Gopal: అందుకే విదేశీ విద్యను రద్దు చేశారు: ప్రణవ్ గోపాల్

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యారంగాన్ని సర్వనాశనం చేశారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ విమర్శించారు.

TNSF Chief: చంద్రబాబుకు వైఎస్ భారతీరెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలి: ప్రణవ్ గోపాల్

TNSF Chief: చంద్రబాబుకు వైఎస్ భారతీరెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలి: ప్రణవ్ గోపాల్

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత నారాసుర రక్తచరిత్ర అని సీఎం వైఎస్ జగన్ రెడ్డి తన ‘‘అసాక్షి’’ పత్రికలో విషప్రచారం చేశారని ...

Ram Gopal Varma: వర్మ ఈ సారి వస్తే గుండు కొట్టిస్తాం..

Ram Gopal Varma: వర్మ ఈ సారి వస్తే గుండు కొట్టిస్తాం..

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. నాగార్జున యూనివర్సిటీ ఎదుటు టీఎన్‌ఎస్‌ఎఫ్

Ram Gopal Varma: ఆర్జీవీ వ్యాఖ్యలపై టీడీపీ ఫైర్‌

Ram Gopal Varma: ఆర్జీవీ వ్యాఖ్యలపై టీడీపీ ఫైర్‌

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఆర్జీవీపై యూజీసీ చైర్‌ పర్సన్‌

TNSF Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి