• Home » TMC

TMC

Mahua Moitra: 'బంగ్లా' వ్యవహారంలో మహువ మొయిత్రా పిటిషన్‌‌పై హైకోర్టు విచారణ వాయిదా

Mahua Moitra: 'బంగ్లా' వ్యవహారంలో మహువ మొయిత్రా పిటిషన్‌‌పై హైకోర్టు విచారణ వాయిదా

ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయిన టీఎంసీ నేత మహువా మొయిత్రా అధికార నివాసం కూడా ఖాళీ చేయాల్సి రావడంతో ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆమె వేసిన పిటిషన్‌పై విచారణను ఢిల్లీ హైకోర్టు మంగళవారంనాడు వాయిదా వేసింది. పిటిషన్‌పై 'స్టే' ఇచ్చేందుకు నిరాకరిస్తూ తదుపరి విచారణను 2024 జనవరి 4వ తేదీకి వాయిదా వేసింది.

Mahua Moitra: మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు

Mahua Moitra: మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు

డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రాపై బహిష్కరణ వేటు పడింది. పార్లమెంటు నైతిక విలువల కమిటీ ఇచ్చిన నివేదికను లోక్‌సభ ఆమోదించింది.

Mahua Moitra: మహాభారత యుద్ధాన్ని చూస్తారు: మొయిత్రా

Mahua Moitra: మహాభారత యుద్ధాన్ని చూస్తారు: మొయిత్రా

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మెయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించాలంటూ పార్లమెంటు ఎథిక్స్ కమిటీ సిఫారసు చేయడం, నివేదికను లోక్‌సభలో శుక్రవారంనాడు ప్రవేశపెట్టడంపై ఆమె ఘాటుగా స్పందించారు. ''ఇక మహాభారత యుద్ధాన్ని చూస్తారు'' అంటూ వ్యాఖ్యానించారు.

Mahua Moitra: మహువా మొయిత్రాపై లోక్‌సభకు ఎథిక్స్ కమిటీ నివేదిక సమర్పణ

Mahua Moitra: మహువా మొయిత్రాపై లోక్‌సభకు ఎథిక్స్ కమిటీ నివేదిక సమర్పణ

డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రాపై పార్లమెంటు నైతిక విలువల కమిటీ నివేదక శుక్రవారంనాడు లోక్‌సభ ముందుకు వచ్చింది. బీజపీ ఎంపీ, ఎథిక్స్ కమిటీ చైర్మన్ విజయ్ సోంకర్ ఈ నివేదికను సభలో ప్రవేశపెట్టారు. టీఎంసీ ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Cash-For-Query Case: టీఎంసీ ఎంపీ మహువ మొయిత్రీపై సీబీఐ దర్యాప్తు షురూ..

Cash-For-Query Case: టీఎంసీ ఎంపీ మహువ మొయిత్రీపై సీబీఐ దర్యాప్తు షురూ..

డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారానే ఆరోపణలపై తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ మహువా మెయిత్ర చట్టూ ఉచ్చు బిగుస్తోంది. లోక్‌పాల్ ఆదేశాలపై ఆమెపై సీబీఐ ప్రాథమిక దర్యాప్తును ప్రారంభించింది.

Mahua Moitra Case: లోక్‌సభ ఎథిక్స్ కమిటీ సమావేశం వాయిదా..తిరిగి ఎప్పుడంటే..?

Mahua Moitra Case: లోక్‌సభ ఎథిక్స్ కమిటీ సమావేశం వాయిదా..తిరిగి ఎప్పుడంటే..?

డబ్బులు తీసుకుని ప్రశ్నలు వేశారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై ముసాయిదా నివేదికను రూపొందించేందుకు జరగాల్సిన లోక్‌సభ ఎథిక్స్ కమిటీ సమావేశం వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 7న కమిటీ సమావేశం కావాల్సి ఉంది.

Cash for query row: మహువా మొయిత్రాపై చర్యకు ఎథిక్స్ కమిటీ కీలక సమావేశం

Cash for query row: మహువా మొయిత్రాపై చర్యకు ఎథిక్స్ కమిటీ కీలక సమావేశం

డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా పై చర్యకు లోక్‌సభ ఎథిక్స్ కమిటీ కమిటీ నవంబర్ 7న కీలక సమావేశం జరుపనుంది.

Mahua Moitra: అసలు మహువా మోయిత్రా ఎవరు? ఆమె చరిత్ర ఏంటి? ఈ ‘ప్రశ్నకు డబ్బు’ కేసు ఏంటి?

Mahua Moitra: అసలు మహువా మోయిత్రా ఎవరు? ఆమె చరిత్ర ఏంటి? ఈ ‘ప్రశ్నకు డబ్బు’ కేసు ఏంటి?

ఉత్తర భారతంలో ఇప్పుడు రెండే రెండు అంశాలు బాగా హైలైట్ అవుతున్నాయి. ఒకటి.. ఎన్నికలు, రెండోది.. మహువా మోయిత్రాకు సంబంధించిన ‘ప్రశ్నకు డబ్బు’ కేసు. మరీ ముఖ్యంగా.. మహువా మోయిత్రా వ్యవహారం...

TMC: ఫొటోలతో దుష్ప్రచారం చేస్తున్నారు.. బీజేపీపై టీఎంసీ ఎంపీ ఫైర్

TMC: ఫొటోలతో దుష్ప్రచారం చేస్తున్నారు.. బీజేపీపై టీఎంసీ ఎంపీ ఫైర్

సోషల్ మీడియాలో తన వ్యక్తిగత ఫొటోలను అవమానకర రీతిలో మార్చి, అసభ్యకర హ్యాష్ ట్యాగ్ లు యాడ్ చేసిన ఘటనపై టీఎంసీ(TMC) ఎంపీ మహువా మొయిత్రా(Mahua Moitra) స్పందించారు. దానిని బీజేపీ(BJP) ట్రోల్ సేన పనిగా ఆరోపించారు. ఆమె ఫొటోలు ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

West Bengal polls: టీఎంసీ అభ్యర్థి విజయకేతనం

West Bengal polls: టీఎంసీ అభ్యర్థి విజయకేతనం

లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పశ్చిమబెంగాల్‌లోని జల్‌పాయ్‌గురి జిల్లా ధూప్‌గురి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ పెట్టుకున్న ఆశలపై తృణమూల్ కాంగ్రెస్ నీళ్లుచల్లింది. ధూప్‌‌గురి అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి నిర్మల్ చంద్ర రాయ్ 4,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి