• Home » Tirupati

Tirupati

తిరుపతిలో జగన్ ఫ్లెక్సీకి రక్తాభిషేకం.. వైసీపీ కార్యకర్తలు అరెస్ట్

తిరుపతిలో జగన్ ఫ్లెక్సీకి రక్తాభిషేకం.. వైసీపీ కార్యకర్తలు అరెస్ట్

వైసీపీ అధినేత జగన్‌ జన్మదినం సందర్భంగా పలు జిల్లాల్లో ఆ పార్టీ కార్యకర్తలు రక్తచరిత్ర లిఖించారు. జంతు బలులుచేసి.. ఫ్లెక్సీలకు రక్తాభిషేకాలుచేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు.

Srikalahasti Robbery: శ్రీకాళహస్తిలో రెచ్చిపోయిన దుండగులు.. భారీగా నగదు చోరీ..

Srikalahasti Robbery: శ్రీకాళహస్తిలో రెచ్చిపోయిన దుండగులు.. భారీగా నగదు చోరీ..

శ్రీకాళహస్తిలో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు.. పెద్ద ఎత్తున నగదు, నగలను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.

MLA: ఎమ్మెల్యే ఆగ్రహం.. ఎవరి కోసమో బానిసలుగా పని చేయొద్దు

MLA: ఎమ్మెల్యే ఆగ్రహం.. ఎవరి కోసమో బానిసలుగా పని చేయొద్దు

అధికారులపై ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి కోసమో బానిసలుగా పని చేయొద్దు.. భయపడి బతకొద్దు.. అని ఆయన అన్నారు. వరదయ్యపాలెంలో జరిగిన ప్రజాదర్బార్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Tirupati flight: హైదరాబాద్‌-తిరుపతి ఇండిగో విమాన సర్వీసు పునఃప్రారంభం

Tirupati flight: హైదరాబాద్‌-తిరుపతి ఇండిగో విమాన సర్వీసు పునఃప్రారంభం

హైదరాబాద్‌-తిరుపతి ఇండిగో విమాన సర్వీసు పునఃప్రారంభమైంది. గత ఏడాది డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా ఇండిగో సంస్థలో తలెత్తిన సంక్షోభంతో పలు విమాన సర్వీసులు రద్దయిన విషయం తెలిసిందే. అయితే.. మళ్లీ ప్రారంభించారు.

తిరుపతిలో మందు బాబు హల్‌చల్

తిరుపతిలో మందు బాబు హల్‌చల్

తిరుపతిలో మందు బాబు హల్‌చల్ చేశాడు. మద్యం మత్తులో రాత్రి ఆలయంలోకి ప్రవేశించాడు. అనంతరం గోపురం పైకి ఎక్కి నినాదాలు చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని అతి కష్టం మీద ఆ వ్యక్తిని కిందకు దింపారు.

Passbook: నేటినుంచి గ్రామ సభల్లో పాసుపుస్తకాల పంపిణీ

Passbook: నేటినుంచి గ్రామ సభల్లో పాసుపుస్తకాల పంపిణీ

రైతులకు రాజముద్ర ఉన్న కొత్త పట్టాదార్‌ పాసుపుస్తకాల పంపిణీకి రెవెన్యూ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.

Mines: తిరుపతి జిల్లాకు గనులొచ్చాయ్‌

Mines: తిరుపతి జిల్లాకు గనులొచ్చాయ్‌

తాజాగా జరిగిన పునర్విభజనతో తిరుపతి జిల్లాకు గనులొచ్చాయి. అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరును విలీనం చేయడంతో ముగ్గురాళ్ల గనులు, బెరైటీ్‌సతో పాటు పలు ఉద్యాన పంటలూ జిల్లా జాబితాలో చేరాయి.

Tirupati Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా ప్రమాదం.. భార్య మృతి

Tirupati Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా ప్రమాదం.. భార్య మృతి

తిరుపతిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా, భర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.

Vaikuntha Ekadasi: శ్రీనివాస మంగాపురంలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు

Vaikuntha Ekadasi: శ్రీనివాస మంగాపురంలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు.

Minister Narayana: తిరుపతి, విజయవాడలకు గ్రేటర్ హోదాపై మంత్రి నారాయణ క్లారిటీ

Minister Narayana: తిరుపతి, విజయవాడలకు గ్రేటర్ హోదాపై మంత్రి నారాయణ క్లారిటీ

తిరుపతి, విజయవాడలకు గ్రేటర్ హోదా కల్పించడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు. జనగణన ఉన్నందున విలీనానికి సంబంధించిన ఇబ్బందులు ఉండటంతో దీనిపై చర్చించలేదని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి