Home » Tirumala
తిరుమల ముఖ ద్వారమైన అలిపిరి చెక్‌పాయింట్ తనిఖీల్లో సోమవారం ఎయిర్ పిస్టల్ బయటపడింది. బెంగళూరుకు చెందిన మహేష్ కుటుంబం తిరుమలకు కారులో వెళ్తుండగా ఓ బ్యాగులో ఇది కనిపించింది.
తిరుమలకు చేరుకోకముందే శ్రీవారి భక్తులకు అలిపిరిలోనే దేవుడు కనిపిస్తున్నాడు. దర్శనానికే కాకుండా తనిఖీలకూ ఇంతేసి సమయం వాహనాలల్లో నిరీక్షించాల్సి వస్తోంది.
వేసవి సెలవులు ముగుస్తుండటంతో పాటు వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. శనివారం శ్రీవారి ఆలయ పరిసరాలతో పాటు తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాల్లో యాత్రికుల సందడి నెలకొంది.
Tirumala Temple: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో శ్రీవారిని దర్శించుకునేందుకు దాదాపు 20 గంటల సమయం పడుతోంది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా వెనుక బోలే బాబా డెయిరీది కీలకపాత్ర అని, టీటీడీకి సరఫరా చేసింది అసలు నెయ్యే కాదని హైకోర్టుకు సిట్ నివేదించింది.
శ్రీవారి మెట్టు మార్గంలోని దివ్యదర్శన టోకెన్ల పంపిణీని తాత్కాలికంగా అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌కు మార్చారు. భక్తులు 1200వ మెట్టు వద్ద టోకెన్ స్కాన్ తప్పనిసరి అని టీటీడీ అధికారులు తెలిపారు.
Tirumala: శ్రీవారి దర్శనం కోసం మెట్ల మార్గంలో వచ్చే భక్తుల కోసం టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దివ్యదర్శనం టోకెన్ల కౌంటర్లను తాత్కాలికంగా అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌కు తరలించనున్నట్లు తెలిపారు. శ్రీవారి మెట్ల మార్గంలో తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
తిరుమల క్యూలైన్లో టీటీడీపై నినాదాలు చేసిన వ్యక్తిపై బోర్డు సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేయాలని, సంబంధిత వీడియో తీసిన ఉద్యోగిని సస్పెండ్ చేయడం కాకుండా తొలగించాలని బోర్డు నిర్ణయించనుంది.
Tirumala slogan controvers: తిరుమల క్యూలైన్లో భక్తులు అసహనంతో నినాదాలు చేసిన అంశాన్ని టీటీడీ తీవ్రంగా పరిగణించింది. క్యూ లైన్లో వైసీపీ నాయకుడు అచ్చారావు ఉద్దేశపూర్వకంగా భక్తులను రెచ్చగొట్టి నినాదాలు చేశారు. అతనిపై ఇప్పటికే పోలీసులు బైండోవర్ కేసు నమోదు చేశారు.
Sonu Sood: ప్రముఖ నటుడు, సామాజిక సేవకుడు సోనూసూద్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తాను మొదటిసారిగా 25 ఏళ్ల క్రితం శ్రీవారిని దర్శించుకున్నానని.. మళ్లీ ఇప్పుడు కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చానన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రపంచ శ్రేయస్సు కోసం స్వామివారిని ప్రార్థించానని ఆయన చెప్పారు.