• Home » Tirumala Tirupathi

Tirumala Tirupathi

Chairman B.R. Naidu: శ్రీవారి ఆలయాల కోసం స్థలం ఇవ్వండి

Chairman B.R. Naidu: శ్రీవారి ఆలయాల కోసం స్థలం ఇవ్వండి

టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు లేఖలు రాశారు. ‘దేశాభివృద్ధిలో టెంపుల్‌ టూరిజం ప్రత్యేక పాత్ర పోషిస్తుంది.

Tirumala: అలిపిరి నడకదారిలో చిరుత

Tirumala: అలిపిరి నడకదారిలో చిరుత

తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో చిరుత సంచారం మరోసారి కలకలం సృష్టించింది.

Tirupati Stampede : తొక్కిసలాటపై 17న విచారణకు రండి!

Tirupati Stampede : తొక్కిసలాటపై 17న విచారణకు రండి!

తిరుపతిలో తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఈనెల 17న విచారణకు హాజరు కావాలని జిల్లా ఉన్నతాధికారులకు నోటీసులు జారీ అయినట్లు తెలిసింది.

Tirumala: బ్రేక్‌ దర్శనాలపై మల్లగుల్లాలు!

Tirumala: బ్రేక్‌ దర్శనాలపై మల్లగుల్లాలు!

తిరుమల శ్రీవారి బ్రేక్‌ దర్శనాలకు ఇప్పుడు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల తాకిడి మొదలవ్వడంతో టీటీడీ మల్లగుల్లాలు పడుతోంది.

Alert for Tirumala Devotees:  శ్రీవారి భక్తులకు అలర్ట్.. దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన..

Alert for Tirumala Devotees: శ్రీవారి భక్తులకు అలర్ట్.. దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన..

Alert for Tirumala Devotees: తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లాలని భావించే వారికి అలర్ట్. దర్శనానికి సంబంధించి టీటీడీ అధికారులు కీలక ప్రకటన చేశారు. ఆన్‌లైన్‌లో శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్లను విడుదల చేసింది.

Tirumala: భక్తులను బురిడీ కొట్టించిన దళారులు..

Tirumala: భక్తులను బురిడీ కొట్టించిన దళారులు..

తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తున్న విషయం తెలిసిందే. అక్కడ శ్రీవారి సేవకు సంబంధించిన టోకెన్లు జారీ చేస్తారు. అయితే ఈ టోకెన్ల జారీలో తాజాగా భారీ మోసం వెలుగు చూసింది. వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామని..రూ.300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి టిక్కెట్లు కొనుగోలు చేశామని చెబుతూ దళారులు శ్రీవారి భక్తులను బురిడీ కొట్టించారు.

Tirumala: శ్రీవారి ఆలయ పైకప్పుకు మరమ్మతులు

Tirumala: శ్రీవారి ఆలయ పైకప్పుకు మరమ్మతులు

తిరుమల శ్రీవారి ఆలయంలో లీకేజీల నివారణ కోసం టీటీడీ పనులు మొదలుపెట్టింది.

TTD Board Member : థర్డ్‌క్లాస్‌ నా.. కొ..!పోరా బయటికి..!!

TTD Board Member : థర్డ్‌క్లాస్‌ నా.. కొ..!పోరా బయటికి..!!

ఆలయంలో టీటీడీ ఉద్యోగిపై ధర్మకర్త మండలి సభ్యుడు ఒకరు తిట్లతో విరుచుకుపడ్డారు. దర్శనం అనంతరం తనను మహాద్వారం గుండా బయటికి పంపకపోవడంతో ఆగ్రహించారు.

Tirumala Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్..  ఆర్జితసేవా టికెట్ల మే నెల కోటా విడుదల

Tirumala Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆర్జితసేవా టికెట్ల మే నెల కోటా విడుదల

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అప్‌డేట్. మే నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 Tirupati : తిరుపతిలో నేటి నుంచి ఆలయ సదస్సు

Tirupati : తిరుపతిలో నేటి నుంచి ఆలయ సదస్సు

ఆలయ నిర్వహణకు సంబంధించి వినూత్న విధానాలు, ఉత్తమ పద్ధతులను అన్వేషించడం, స్థిరమైన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటుచేయడం...

తాజా వార్తలు

మరిన్ని చదవండి