• Home » Thatikonda Rajaiah

Thatikonda Rajaiah

Kadiyam Vs Rajaiah : కడియం - రాజయ్యల మధ్య రోజురోజుకూ ముదురుతున్న వివాదం.. బ్రేక్ వేయలేకపోతున్న అధిష్టానం

Kadiyam Vs Rajaiah : కడియం - రాజయ్యల మధ్య రోజురోజుకూ ముదురుతున్న వివాదం.. బ్రేక్ వేయలేకపోతున్న అధిష్టానం

ఎమ్మెల్యే రాజయ్య - ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య వివాదానికి బీఆర్ఎస్ అధిష్టానం బ్రేక్ వేయలేపోతోంది. కడియంపై రాజయ్య మాటల దాడి మరింత పెంచారు. కడియం శ్రీహరి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారని తనతో పాటు తన కూతురు కావ్యకు కూడా కాంగ్రెస్ నుంచి టికెట్ అడిగారని... త్వరలోనే ఆధారాలు బయటపెడతానని రాజయ్య చెబుతున్నారు.

Rajaiah Vs Kadiam Srihari: రాజయ్యకు కడియం శ్రీహరి డెడ్‌లైన్‌

Rajaiah Vs Kadiam Srihari: రాజయ్యకు కడియం శ్రీహరి డెడ్‌లైన్‌

ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. స్టేషన్ ఘనపూర్ కేంద్రంగా కడియం వర్సెస్ రాజయ్యగా మారింది. ఈ ఇద్దరు నేతలు ఒకరిపై మరొకరు తీవ్రమైన విమర్శలు చేసుకుంటున్నారు.

BRS : ఆసక్తికరంగా స్టేషన్ ఘనపూర్ రాజకీయాలు.. బీఆర్ఎస్ అధిష్టానానికి పరీక్షే..

BRS : ఆసక్తికరంగా స్టేషన్ ఘనపూర్ రాజకీయాలు.. బీఆర్ఎస్ అధిష్టానానికి పరీక్షే..

స్టేషన్ ఘనపూర్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మరోవైపు బీఆర్ఎస్ అధిష్టానానికి పరీక్షగా మారాయి. స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ టికెట్‌పై అధిష్టానంతో అమీ తుమీ తేల్చుకునేందుకు కడియం శ్రీహరి-తాటికొండ రాజయ్య సిద్ధమయ్యారు.

BRS MLA Rajaiah: సరిగ్గా ఇళ్లు కూడా లేని కడియంకు వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి?

BRS MLA Rajaiah: సరిగ్గా ఇళ్లు కూడా లేని కడియంకు వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి?

దొంగచాటుగా సమావేశం పెట్టడం ఎందుకని, దమ్ముంటే రచ్చబండల దగ్గర చర్చకు సిద్ధమా అని కడియం శ్రీహరికి రాజయ్య సవాల్ చేశారు.

MLA Rajaiah: కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు

MLA Rajaiah: కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు

ఎన్‌కౌంటర్ల సృష్టికర్త అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై (Kadiam Srihari) బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య (MLA Rajaiah) సంచలన వ్యాఖ్యలు చేశారు.

TS News: జానకీపురం సర్పంచ్ నవ్య ఫిర్యాదుపై నోటీసులు

TS News: జానకీపురం సర్పంచ్ నవ్య ఫిర్యాదుపై నోటీసులు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్యపై జానకిపురం సర్పంచ్ నవ్య చేసిన ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు వేధించినట్టు ఆధారాలు ఉంటే ఇవ్వాలని నవ్యకు కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ నోటీసులు ఇచ్చారు. మూడు రోజుల్లో ఆధారాలు సమర్పించాలని నోటీసులో పేర్కొన్నారు.

Rajaiah Vs Navya: ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య ఎపిసోడ్లో కీలక పరిణామం

Rajaiah Vs Navya: ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య ఎపిసోడ్లో కీలక పరిణామం

ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య ఎపిసోడ్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే రాజయ్యపై ఫిర్యాదు చేసేందుకు ధర్మసాగర్ పోలీస్ స్టేషన్‌కు నవ్య వచ్చారు. స్టేషన్లో సీఐ, ఎస్ఐ లేకపోవడంతో వేచిచూస్తున్నారు. రాజయ్య తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన ధర్మసాగర్‌ మండలం జానకీపురం సర్పంచ్‌ నవ్య మరోసారి ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు

Sarpanch Navya: మరోసారి ఎమ్మెల్యే రాజయ్యపై సర్పంచ్ నవ్య సంచలన ఆరోపణలు

Sarpanch Navya: మరోసారి ఎమ్మెల్యే రాజయ్యపై సర్పంచ్ నవ్య సంచలన ఆరోపణలు

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (MLA Rajaiah)పై సర్పంచ్ నవ్య (Sarpanch Navya) మరోసారి సంచలన ఆరోపణలు చేశారు.

TS Politics : అవును అవినీతి పెరిగిపోయింది.. కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు.. సడన్‌గా ఎందుకిలా..!?

TS Politics : అవును అవినీతి పెరిగిపోయింది.. కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు.. సడన్‌గా ఎందుకిలా..!?

బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి (Kadiyam Srihari) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రాత్రి మీడియాతో తన నివాసంలో మాట్లాడిన ఆయన.. స్టేషన్ ఘన్‌పూర్‌లో (Station Ghanpur) అవినీతి పెరిగిందని కామెంట్స్ చేశారు.

TS News: ఎమ్మెల్యే రాజయ్యకు నిరసన సెగ

TS News: ఎమ్మెల్యే రాజయ్యకు నిరసన సెగ

జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (MLA Tatikonda Rajaiah)కు నిరసన సెగ తగిలింది. శుక్రవారం ఆయన రఘునాథపల్లి మండలం రామన్నగూడెం

తాజా వార్తలు

మరిన్ని చదవండి