Home » Thanneeru Harish Rao
HarishRao: సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రేవంత్‌రెడ్డి విఫలం అయ్యారని హరీష్‌రావు మండిపడ్డారు.
KTR: హైదరాబాద్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని క్షతగాత్రులకు మెరుగైన ఉచిత చికిత్స అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు. బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ఈ సంక్షోభ సమయంలో అవసరమైన ఏ సహాయానికైనా అందుబాటులో ఉంటాయని చెప్పారు.
Adi Srinivas: బీఆర్ఎస్‌లో కుటుంబ కలహాలు ఉన్నాయని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. హరీష్‌రావును సోషల్ మీడియాలో కేటీఆర్ ఆన్ ఫాలో చేశారని చెప్పారు. ఆ పార్టీలో గ్రూప్ తగాదాలు తారాస్థాయికి చేరాయని ఆది శ్రీనివాస్ ఆరోపించారు.
Harish Rao: మాజీ మంత్రి హరీష్‌రావు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్నవారిని రక్షించి అండగా నిలిచారు. హరీష్‌రావు చూపిన చొరవతో బీఆర్‌ఎస్ నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
HarishRao: సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌రావు ప్రశ్నల వర్షం కురిపించారు. ఢిల్లీ వెళ్లి తెలంగాణకు ఏం సాధిస్తున్నారని నిలదీశారు. రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనతో తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం లేదని హరీష్‌రావు విమర్శలు చేశారు.
HarishRao: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి సంక్షేమాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ఉద్ఘాటించారు. ఏడాదిన్నరగా ప్రతిపక్ష పాత్రలో ప్రజలతోనే ఉన్నామని హరీష్‌రావు చెప్పారు.
సిద్దిపేట పట్టణంలోని మెట్రో గార్డెన్‌లో స్కూల్ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో చిన్నారులు తమ సమస్యలను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి బాధను విని మాజీ మంత్రి హరీష్‌రావు కంట కన్నీరు పెట్టుకున్నారు.
KTR: సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ, ఎస్టీలను రేవంత్ మోసం చేశారని ఆరోపించారు. దళిత బంధు ఇవ్వడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ విమర్శించారు.
Harish Rao: రైతు సమస్యలు పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు విమర్శించారు. రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలని హరీష్‌రావు కోరారు.
Harish Rao: రేవంత్ ప్రభుత్వంలో రైతు రుణమాఫీ, రూ. 4వేల ఫించను సహా సంక్షేమ పథకాలన్నీ మూలన పడ్డాయని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి మాయమాటలతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణను నిలబెడితే రేవంత్ రెడ్డి పడగొట్టారని హరీశ్‌రావు విమర్శించారు.