• Home » Thanneeru Harish Rao

Thanneeru Harish Rao

Harish Rao: ఫాంహౌస్ ఘటన వెనుక ప్రభుత్వ కుట్ర.. హరీష్‌రావు  ధ్వజం

Harish Rao: ఫాంహౌస్ ఘటన వెనుక ప్రభుత్వ కుట్ర.. హరీష్‌రావు ధ్వజం

కేసీఆర్ పథకాలను కూడా రేవంత్ ప్రభుత్వం కొనసాగించలేకపోతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు విమర్శించారు. రూ. 15వేల సంగతి అటుంచితే.‌. ఉన్న రూ. 10 వేల రైతుబంధు కూడా లేకుండా చేసిన ఘనత రేవంత్ సర్కార్‌ది అని హరీష్‌రావు విమర్శించారు.

Jagadish Reddy: కేటీఆర్ ఇంటిపై దౌర్జన్యంగా దాడి చేశారు... సీఎం రేవంత్‌పై జగదీష్ రెడ్డి ధ్వజం

Jagadish Reddy: కేటీఆర్ ఇంటిపై దౌర్జన్యంగా దాడి చేశారు... సీఎం రేవంత్‌పై జగదీష్ రెడ్డి ధ్వజం

కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీమంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆదానీలే రేవంత్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. సెక్యూరిటీ లేకుండా వస్తే కేటీఆర్, రేవంత్‌రెడ్డి చరిష్మా తెలుస్తుందని చెప్పారు.

Harish Rao: పేదలపై సీఎం రేవంత్‌ది కపట ప్రేమ.. హరీష్‌రావు వ్యంగ్యాస్త్రాలు

Harish Rao: పేదలపై సీఎం రేవంత్‌ది కపట ప్రేమ.. హరీష్‌రావు వ్యంగ్యాస్త్రాలు

మూసీపై సీఎం రేవంత్‌ది గోబెల్స్ ప్రచారమేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు విమర్శలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కట్టించిన డబల్ బెడ్రూమ్‌లను రేవంత్ రెడ్డి ఇప్పుడు పేదలకు పంచి ఇచ్చి గొప్పలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఅర్ ఎలాగైతే భూ నిర్వాసితులకు డబల్ బెడ్రూమ్ కట్టి ఇచ్చి నట్లుగా రేవంత్ రెడ్డి కూడా కట్టి ఇవ్వాలని కోరారు.

CM Revanth Reddy: తెలంగాణ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలని  చూస్తున్నారు

CM Revanth Reddy: తెలంగాణ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలని చూస్తున్నారు

బీఆర్ఎస్ నేతల ఫామ్‌ హౌస్‌ డ్రైనేజీ నీటిని పేదలకు వేళ్లే తాగునీటిలో కలుపుతారా అని ముఖ్యమంత్రి రేవంత్‌‎రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల తాపత్రయమంతా ఫామ్‌హౌస్‌లు కాపాడుకోవడానికేనని అన్నారు. మూసీ పునరుజ్జీవం వేరు.. హైడ్రా వేరని సీఎం రేవంత్‌‎రెడ్డి స్పష్టం చేశారు.

Adluri Laxman: రైతుల భూములను బలవంతంగా లాక్కున్నారు..  హరీష్‎రావుపై అడ్లూరి లక్ష్మణ్ ధ్వజం

Adluri Laxman: రైతుల భూములను బలవంతంగా లాక్కున్నారు.. హరీష్‎రావుపై అడ్లూరి లక్ష్మణ్ ధ్వజం

రైతుల భూములను కేసీఆర్, హరీష్‎రావు‎లు బలవంతంగా లాక్కున్నారని ప్రభుత్వ విప్​, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. భూనిర్వాసితుల సమస్యలపైన హరీష్‎రావు‎తో చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. హరీష్‎రావు‎ టైం, డేట్ ఫిక్స్ చేయాలని సవాల్ విసిరారు

Hanumantha Rao:  హరీష్..  బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందో ఆలోచించు: హనుమంతరావు

Hanumantha Rao: హరీష్.. బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందో ఆలోచించు: హనుమంతరావు

హరీష్‌రావుకు అంతరాత్మ ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు ఏంటో ఆలోచన చేయాలని మాజీ ఎంపీ వి. హనుమంతరావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద రాళ్లు వేస్తున్నారు తప్పా బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయందో మాజీ మంత్రి హరీష్‌రావు ఆలోచించడం లేదని మండిపడ్డారు.

Harish Rao: రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు

Harish Rao: రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు

హామీలు అమలు చేసే వరకూ రేవంత్‌ను వదిలిపెట్టామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు హెచ్చరించారు. ఒక్క బస్సు తప్ప రేవంత్ పాలన అంతా తుస్సేనని విమర్శించారు. రైతులు చనిపోయినా రేవంత్‌కు కనికరం లేదా అని ప్రశ్నించారు. ప్రజల నుంచి నిరసన వచ్చినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులను రైతులు నిలదీయాలని అన్నారు.

Harish Rao: తెలంగాణలో మహిళలకు భద్రత కరువైంది

Harish Rao: తెలంగాణలో మహిళలకు భద్రత కరువైంది

రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించినా నిర్లక్ష్యం వీడలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ధ్వజమెత్తారు. ఫలితంగా ప్రతిరోజూ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయని హరీష్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.

HARISH RAO: రైతుల భూములను లాక్కుంటే చూస్తూ ఊరుకోం..  హరీష్‌రావు మాస్ వార్నింగ్

HARISH RAO: రైతుల భూములను లాక్కుంటే చూస్తూ ఊరుకోం.. హరీష్‌రావు మాస్ వార్నింగ్

కాంగ్రెస్ ప్రభుత్వం , ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. మూడు, నాలుగు వేల ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేసి.. మిగిలిన 10 వేల ఎకరాలను ప్లాట్లు చేసి అమ్మే కుట్ర చేస్తున్నారని హరీష్‌రావు విమర్శించారు.

 Mynampally: బీఆర్ఎస్‌పై సంచలన ఆరోపణలు చేసిన మైనంపల్లి హనుమంతరావు

Mynampally: బీఆర్ఎస్‌పై సంచలన ఆరోపణలు చేసిన మైనంపల్లి హనుమంతరావు

గ్రేటర్ హైదరాబాద్‌లో మూసి పక్కన ఉన్న పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు హామీ ఇచ్చారు. ముకేష్ అంబానీ తలుచుకుంటే మధ్యతరగతి వారు తీసుకున్న లోన్లు మాఫీ చేయొచ్చని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి