• Home » Thailand

Thailand

మయన్మార్, థాయ్‌లాండ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ భరోసా

మయన్మార్, థాయ్‌లాండ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ భరోసా

Earthquake In Myanmar And Thailand: మయన్మార్ దేశంలో వచ్చిన రెండు వరుస భూకంపాల కారణంగా థాయ్‌లాండ్‌లో ఓ ఎత్తైన భవనం కుప్పకూలిపోయింది. ఇండియా, బంగ్లాదేశ్, చైనాల్లోనూ భూప్రకంపనలు వచ్చాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

PM Modi: థాయ్‌లాండ్, శ్రీలంకలో మోదీ పర్యటన ఖరారు

PM Modi: థాయ్‌లాండ్, శ్రీలంకలో మోదీ పర్యటన ఖరారు

థాయ్‌లాండ్ ప్రధానమంత్రి పేటోంగ్టార్డ్ ఆహ్వానం మేరకు థాయ్‌లాండ్ వెళ్తున్న మోదీ.. ఏప్రిల్ 3,4 తేదీల్లో బ్యాంకాక్‌లో జరిగే 'బే ఆఫ్ బెంగాల్ ఇనీషిటేయటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్' సదస్సులో పాల్గొంటారు.

Earthquake In India: భారత్‌లోనూ భూప్రకంపనలు.. భయంతో జనాల పరుగులు

Earthquake In India: భారత్‌లోనూ భూప్రకంపనలు.. భయంతో జనాల పరుగులు

Earthquake: ఆగ్నేయాసియా దేశాలను భూకంపాలు భయపెడుతున్నాయి. నిమిషాల వ్యవధిలో పలుమార్లు భూమి తీవ్రస్థాయిలో కంపించడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లడం ప్రమాద సంకేతాలను పంపిస్తోంది.

మయన్మార్‌లో భారీ భూకంపం

మయన్మార్‌లో భారీ భూకంపం

Myanmar Earthquake: మయన్మార్‌లో భారీ భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారిగా కంపించడంతో జనం భయంతో ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు.

AI: గ్రేట్ ఎస్కేప్.. సైబర్‌ మోసం నుంచి తప్పించుకున్న  ప్రధాని

AI: గ్రేట్ ఎస్కేప్.. సైబర్‌ మోసం నుంచి తప్పించుకున్న ప్రధాని

Thailand PM: ఏఐతో అనేక రకాల ప్రయోగాలు కూడా చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు కూడా ఏఐని ఉపయోగించి మోసానికి తెరలేపారు. వీరు మోసం చేసింది సామాన్య వ్యక్తిని కాదండోయ్.. ఏకంగా ఓ దేశ ప్రధానినే మోసం చేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ ప్రధానినే చెప్పడంతో ఇప్పుడీ వార్త సంచలనంగా మారింది.

Thailand: ఇకపై చట్టబద్ధంగా క్యాసినో, జూదం.. ఈ గేమింగ్ ప్రియులకే పండగే..

Thailand: ఇకపై చట్టబద్ధంగా క్యాసినో, జూదం.. ఈ గేమింగ్ ప్రియులకే పండగే..

పర్యాటకం, ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి థాయిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో క్యాసినో సహా జూదం వంటి అనేక ఆటలను చట్టబద్ధం చేసే ముసాయిదా బిల్లును మంత్రివర్గం ఆమోదించింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Paetongtarn Shinawatra: ఆ ప్రధాని వద్ద 200 డిజైనర్ బ్యాగులు, 75 లగ్జరీ వాచ్‌లు

Paetongtarn Shinawatra: ఆ ప్రధాని వద్ద 200 డిజైనర్ బ్యాగులు, 75 లగ్జరీ వాచ్‌లు

పేటోంగ్టార్న్ షినవత్రా తనకు 400 మిలియన్ డాలర్లు సంపద ఉన్నట్టు జాతీయ అవినీతి వ్యతిరేక కమిషన్‌కు ‌ వివరాలు సమర్పించారు.

Fraud: పోలీసులు గుర్తు పట్టకుండా ప్లాస్టిక్ సర్జరీ.. చివరకు

Fraud: పోలీసులు గుర్తు పట్టకుండా ప్లాస్టిక్ సర్జరీ.. చివరకు

విమానాల్లో ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి మోసం చేసిన ఓ యువతి ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. అయితే పోలీసుల నుంచి తప్పించుకుని తిరగడానికి ఆమె వేసిన ప్లాన్ చూసిన అధికారులు కంగుతిన్నారు.

Fire Accident: థాయ్ ల్యాండ్‌లో ఘోర ప్రమాదం.. సుమారు 25మంది మృతి..

Fire Accident: థాయ్ ల్యాండ్‌లో ఘోర ప్రమాదం.. సుమారు 25మంది మృతి..

థ్యాయ్ ల్యాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సెంట్రల్‌ ఉతాయ్‌ థాని ప్రావిన్స్‌ నుంచి విహార యాత్రకు వెళ్లివస్తున్న పాఠశాల బస్సులో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి 25మంది చనిపోయినట్లు స్థానిక అధికారులు భావిస్తున్నారు.

Viral News: అనారోగ్యం ఉన్నా డ్యూటీకి.. సెలవు ఇవ్వని కర్కశ మేనేజర్.. చివరికి..

Viral News: అనారోగ్యం ఉన్నా డ్యూటీకి.. సెలవు ఇవ్వని కర్కశ మేనేజర్.. చివరికి..

అనారోగ్యానికి గురైనా మేనేజర్ సెలవు ఇవ్వకపోవడంతో ఓ యువ ఉద్యోగి ప్రాణాలు విడిచింది. ఈ ఘటన థాయ్‌లాండ్‌లోని సుఖోథాయ్‌లో జరిగింది. డెల్టా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో పని చేస్తున్న 30 ఏళ్ల మే(ఆమె పేరు) ఉద్యోగి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి