• Home » TGSRTC

TGSRTC

TGSRTC And Metro: క్రికెట్ లవర్స్‌కు RTC, మెట్రో స్పెషల్ ఆఫర్స్..

TGSRTC And Metro: క్రికెట్ లవర్స్‌కు RTC, మెట్రో స్పెషల్ ఆఫర్స్..

TGSRTC And Metro Offers For IPL: క్రికెట్ అభిమానులకు ఊరించే ఆఫర్ ప్రకటించించాయి TGSRTC, హైదరాబాద్ మెట్రో యాజమాన్యాలు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగిన ప్రతిసారీ ఫ్యాన్స్ కోసం ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడపనుండగా.. మెట్రో కూడా ట్రైన్ టైమింగ్స్ పెంచింది.

Bhadradri Ramayya: భక్తులకు గుడ్న్యూస్.. నేరుగా ఇంటికే భద్రాద్రి రామయ్య తలంబ్రాల పంపిణీ..

Bhadradri Ramayya: భక్తులకు గుడ్న్యూస్.. నేరుగా ఇంటికే భద్రాద్రి రామయ్య తలంబ్రాల పంపిణీ..

Bhadradri Ramayya: టీజీఎస్‌ఆర్టీసీ భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. భద్రాచల రామయ్య పెళ్లి తలంబ్రాలు ఇక నుంచి నేరుగా భక్తులకు డోర్ డెలివరీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అందుకోసం మీరు ఏం చేయాలంటే..

AC buses: రద్దీ రూట్లలో ఏసీ బస్సులు..

AC buses: రద్దీ రూట్లలో ఏసీ బస్సులు..

నగరంలో.. రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో ఏసీ బస్సులను నగిపేందుకు ఆర్టీసీ యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఏప్రిల్‌, మే నెలల్లో ఎండలు మండిపోయే అవకాశముండడంతో రద్దీ రూట్లలో ఏసీ బస్సులను త్వరలో నడపనున్నారు.

RTC Employees: ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ 2.5% పెంపు

RTC Employees: ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ 2.5% పెంపు

ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 2.5% డీఏ ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని(మార్చి 8) పురస్కరించుకొని శనివారం నుంచి ఇది అమల్లోకి వస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు.

ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్..

ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్..

హైదరాబాద్ నగర ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఆర్టీసీ బస్సుల్లో ఆన్‌లైన్ టికెటింగ్ విధానాన్ని అధికారులు ప్రారంభించారు. యూపీఐ చెల్లింపుల ద్వారా టికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు.

TGS RTC MahaLakshmi: ‘మహాలక్ష్మీ’తో ఆర్టీసీ సిబ్బంది.. ఇబ్బంది

TGS RTC MahaLakshmi: ‘మహాలక్ష్మీ’తో ఆర్టీసీ సిబ్బంది.. ఇబ్బంది

TGS RTC MahaLakshmi: రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మీ పథకంలో ఆర్టీసీ సిబ్బంది.. పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు చేసే ముందు విధి విధానాలు ఖరారు చేస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Maha Shivaratri: శైవక్షేత్రాలకు టూరిజం బస్సులు..

Maha Shivaratri: శైవక్షేత్రాలకు టూరిజం బస్సులు..

మహా శివరాత్రి(Maha Shivaratri) పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ టూరిజం శాఖ(Telangana Tourism Department) ప్రత్యేక బస్సులను నడపనుంది. బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని ప్రఖ్యాతి గాంచిన శైవక్షేత్రాలకు తీసుకెళ్లి వచ్చేందుకు ప్యాకేజీలను ప్రకటించింది.

TGSRTC: భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీజీఎస్‌ఆర్టీసీ.. ఆరోజు ఏకంగా 3 వేల బస్సులు..

TGSRTC: భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీజీఎస్‌ఆర్టీసీ.. ఆరోజు ఏకంగా 3 వేల బస్సులు..

హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లాలనుకునే భక్తులకు ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్ సదన్, కేబీహెచ్‌బీ, బీహెచ్ఈఎల్ ప్రాంతాల్లో బస్సులు అందుబాటులో ఉంటాయని టీజీఎస్‍ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ తెలిపారు.

TGSRTC: శివరాత్రికి 3 వేల ప్రత్యేక బస్సులు

TGSRTC: శివరాత్రికి 3 వేల ప్రత్యేక బస్సులు

మహా శివరాత్రిని పురస్కరించుకుని భక్తుల కోసం టీజీఎస్‌ ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు 3 వేల ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది.

Mahashivratri: 25, 26 తేదీల్లో కీసరకు ప్రత్యేక బస్సులు

Mahashivratri: 25, 26 తేదీల్లో కీసరకు ప్రత్యేక బస్సులు

మహాశివరాత్రి(Mahashivratri) నేపథ్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఫిబ్రవరి 25, 26 తేదీల్లో కీసరగుట్టకు ఆర్టీసీ 200కు పైగా ప్రత్యేక బస్సులు నడుపనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి