• Home » TGPSC

TGPSC

Group-3: గ్రూప్‌-3 ర్యాంకింగ్‌ జాబితా ఎప్పుడంటే..

Group-3: గ్రూప్‌-3 ర్యాంకింగ్‌ జాబితా ఎప్పుడంటే..

తెలంగాణ గ్రూప్‌ 3 ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును టీజీపీఎస్సీ విడుదల చేయనుంది. తెలంగాణ రాష్ట్రంలో 1,365 గ్రూప్‌-3 సర్వీసుల పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షల ఫలితాలను విడుదల చేస్తోంది. ఇప్పటికే షెడ్యూలు ప్రకారం ఈ నెల 10, 11 తేదీల్లో గ్రూప్‌ 1 ఫలితాలు, గ్రూప్‌-2 ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే.

Group 2 Results: గ్రూప్‌-2 ర్యాంకింగ్‌ జాబితా ఎప్పుడంటే..

Group 2 Results: గ్రూప్‌-2 ర్యాంకింగ్‌ జాబితా ఎప్పుడంటే..

గ్రూప్ 2 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్ మంగళవారం వెలువడనున్నాయి. రాష్ట్రంలో 783 గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబరు 15, 16 తేదీల్లో నిర్వహించిన రాతపరీక్షల మార్కులను టీజీపీఎస్‌సీ ఈరోజు వెల్లడించనుంది.

Group 1 Results: కాపేపట్లో గ్రూప్‌-1 ఫలితాలు.. అభ్యర్థుల్లో ఉత్కంఠ

Group 1 Results: కాపేపట్లో గ్రూప్‌-1 ఫలితాలు.. అభ్యర్థుల్లో ఉత్కంఠ

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్స్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. గ్రూప్‌-1 ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. అలాగే మంగళవారం గ్రూప్ 2 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్... 14న గ్రూప్ 3 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది.

TGPSC: గ్రూప్‌-2 పరీక్ష ‘కీ’ విడుదల

TGPSC: గ్రూప్‌-2 పరీక్ష ‘కీ’ విడుదల

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) గత డిసెంబరు 15, 16 తేదీల్లో నిర్వహించిన గ్రూప్‌-2 రాత పరీక్ష ‘కీ’ని శుక్రవారం విడుదల చేసింది.

TGPSC: పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల కోఆర్డినేటర్‌గా టీజీపీఎస్సీ

TGPSC: పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల కోఆర్డినేటర్‌గా టీజీపీఎస్సీ

దేశంలోని అన్ని పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల (పీఎ్‌సయూ) కు కో-ఆర్డినేటర్‌గా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) ఎంపికైంది.

TGPSC: గ్రూప్-3 అభ్యర్థులకు అలర్ట్.. వెంటనే ఆ వెబ్ సైట్ చూడండి..

TGPSC: గ్రూప్-3 అభ్యర్థులకు అలర్ట్.. వెంటనే ఆ వెబ్ సైట్ చూడండి..

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TGPSC) గ్రూప్-3 ( Group 3) ప్రిలిమినరీ కీని విడుదల చేసింది. తమ అధికారిక వెబ్ సైట్ ద్వారా కీని డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.

Group-2: చాలా ఏళ్ల తరువాత గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తున్నాం: TGPSC ఛైర్మన్

Group-2: చాలా ఏళ్ల తరువాత గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తున్నాం: TGPSC ఛైర్మన్

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీజీపీఎస్సీ)పై విశ్వాసం ఉంచి పరీక్షలు రాయాలని.. మెరిట్‌ ఉంటే ఉద్యోగం వస్తుందని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్ర వెంకటేశం అన్నారు. చాలా ఏళ్ల తరువాత గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తున్నామని, అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసామని తెలిపారు.

Group-2 Exams : గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఎగ్జామ్‌కు ముందు కీలక ప్రకటన

Group-2 Exams : గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఎగ్జామ్‌కు ముందు కీలక ప్రకటన

గ్రూప్‌ 2 పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. అభ్యర్థులు హాల్‌ టికెల్‌, ఒరిజినల్‌ గుర్తింపు కార్డుతో హాజరు కావాలని సూచించారు. అభ్యర్ధులు ఒక రోజు ముందుగానే పరీక్ష కేంద్రాలను పరిశీలించుకోవాలని సూచించారు.

TGPSC: గ్రూప్ 1 అభ్యర్థులకు బిగ్ షాక్.. కీలక తీర్పు..

TGPSC: గ్రూప్ 1 అభ్యర్థులకు బిగ్ షాక్.. కీలక తీర్పు..

Telangana Group 1 Aspirants: తెలంగాణ గ్రూప్ 1 పరీక్ష రాసే అభ్యర్థులకు బిగ్ షాక్ ఇచ్చింది రాష్ట్ర హైకోర్టు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించిన డివిజన్ బెంచ్.

Group-1 Exam: గ్రూప్‌ 1 మెయిన్స్ పరీక్షకు లైన్ క్లియర్

Group-1 Exam: గ్రూప్‌ 1 మెయిన్స్ పరీక్షకు లైన్ క్లియర్

Telangana: గ్రూప్ - 1 మెయిన్స్ పరీక్షలకు అడ్డంకులు తొలగిపోయాయి. వివిధ కారణాలతో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలపై హైకోర్టులో అభ్యర్థులు పలు పిటిషన్‌లు దాఖలు చేశారు. మంగళవారం ఉదయం ఈ పిటిషన్లపై విచారణకు రాగా.. గ్రూప్‌ 1‌ ప్రిలిమ్స్ పరీక్షలపై దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి