Home » terror attack
భారత వాయుసేన పాక్ సరిహద్దుల్లో వచ్చే వార్ గేమ్‌కు సిద్ధమైంది. రాజస్థాన్‌లో రెండు రోజులపాటు డ్రిల్‌లు నిర్వహించనున్నారు
పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్‌పై చేసిన వ్యాఖ్యల్లో, పాక్ దాడి చేసినా ప్రపంచంలో ఎవ్వరూ మిగలరని, ఈ పరిస్థితిని గాజా ఘటనతో పోల్చారు
పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో భారత నిఘా సామర్థ్యం పెంచుకునేందుకు అమెరికా హాక్‌ఐ 360 టెక్నాలజీ విక్రయానికి ఆమోదం తెలిపింది
పంజాబ్‌లో ఉగ్రదాడి కుట్రను భగ్నం చేశారు. పెద్ద సంఖ్యలో మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్న పంజాబ్ పోలీసులు
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో మాక్ డ్రిల్స్ నిర్వహణ. పౌర భద్రత, అగ్ని ప్రమాదాలు, మరియు అత్యవసర పరిస్థితులకు స్పందించే విధానం బలపడించేందుకు ఈ డ్రిల్స్ నిర్వహిస్తారు
పాక్‌లో మతగురువు, ప్రజలకు ‘భారత్‌తో యుద్ధం చేయడం’పై ప్రశ్నించి, ప్రజలు మౌనంగా ఉండిపోయారు. పాక్ సైన్యం తన దేశంలోని ప్రజలపై దాడులు చేస్తున్న నేపథ్యంలో ఈ మౌనాన్ని చూసి మతగురువు అసంతృప్తి వ్యక్తం చేశారు
UNSC Meeting On Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడికి మాకెలాంటి సంబంధం లేదు. మేమూ ఉగ్రవాద బాధితులమే.. దీని వెనక భారత్ హస్తమే ఉందేమో అని బొంకుతున్న దాయాది దేశానికి ఐక్యరాజ్యసమితి షాకిచ్చింది. పహల్గాం దాడిపై నిర్వహించిన రహస్య సమావేశంలో లష్కరే తోయిబాకు, మీ దేశానికి ఉన్న లింకేంటని సూటిగా ప్రశ్నించింది. దీంతో పాక్ ఏమన్నదంటే..
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో, పౌరుల భద్రతను మెరుగుపర్చేందుకు కేంద్రం మాక్ డ్రిల్స్ నిర్వహించాలని రాష్ట్రాలను ఆదేశించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు పూర్తి మద్దతు ప్రకటించగా, పాకిస్థాన్ నిరంకుశంగా ఉన్నట్లు చైనా మరోసారి ప్రకటించింది
శ్రీనగర్‌లో ఉగ్రవాదులకు సహకరించిన ఆరోపణలతో ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే అనే యువకుడు నదిలో దూకి మృతిచెందాడు. ఇది అనుకోకుండా జరిగిందని పోలీసులు చెబుతున్నప్పటికీ, కుట్రపూరిత కస్టడీలో హత్య అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు
భర్తను ఉగ్రదాడిలో కోల్పోయిన హిమాన్షి నర్వాల్‌ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంపై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర స్పందన చూపించింది. వ్యక్తిగత దుఃఖంలో ఉన్న మహిళను దూషించడం అసహనకరమని పేర్కొంది