Home » Tenali
జిల్లాలోని నిజాంపట్నం మండలం అడవులదీవి కేసులో తెనాలి జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇద్దరు యువకులను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనలో ఒక యువకుడు మృతి చెందిన కేసులో 13 మందికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 2016లో గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం అడవులదీవిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఒడిశాలోని బాలాసోర్ దగ్గర జరిగిన రైలు ప్రమాద బాధితుల సమాచారం కోసం తెనాలిలో 227600 నెంబర్‌తో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్లు తెనాలి స్టేషన్ మాస్టర్ టీవీ రమణ తెలిపారు.
కాచిగూడ-నాగర్‌కోయిల్ మధ్య వారాంతపు ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది. నెం.07435 కాచిగూడ -నాగర్‌కోయిల్(Kachiguda - Nagercoil)
నైరుతి రైల్వేజోన్ వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని నరసాపురానికి ప్రత్యేక రైలు నడపాలని నిర్ణయించుకుంది. 07154 రైలు ఎస్‌ఎంవీటీ బెంగళూరు స్టేషన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)పై టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు (Nakka Anand Babu) విమర్శలు గుప్పించారు.
గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్‌పై వైసీపీ కౌన్సిలర్లు దాడి చేసిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్...
పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల నరసరావుపేటలో..
గుంటూరు జిల్లా తెనాలిలో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి సభ వివాదాలతోనే ముగిసింది. రైతు భరోసా నిధులు విడుదల బటన్ నొక్కడం కోసం ఏర్పాటు
విశాలమైన రోడ్డు ఉంది.. వాహనాలకు ఎటువంటి ఆటంకం లేదు.. అయినా సంవత్సరాల నుంచి పెరుగుతూ వచ్చిన మహా వృక్షాలను నిర్దాక్షిణ్యంగా నరికేశారు.
గుంటూరు జిల్లా: ట్రేడింగ్ యాప్ (Trading App) పేరిట తెనాలి (Tenali)లో ఘరానా మోసం (Gharana Fraud) జరిగింది.