• Home » Telugu states

Telugu states

Modi 3.0 Cabinet: తెలుగు రాష్ట్రాలకు ఆరేడు.. ఎవరెవరంటే..!?

Modi 3.0 Cabinet: తెలుగు రాష్ట్రాలకు ఆరేడు.. ఎవరెవరంటే..!?

కేంద్ర మంత్రివర్గంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు ఆరు నుంచి ఏడుగురికి మంత్రి పదవులు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరిలో టీడీపీ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ముగ్గురు, జనసేన నుంచి ఒకరు ఉండవచ్చని తెలుస్తోంది. మంత్రి పదవులు వరించే అవకాశం ఉన్న వారిలో తెలుగుదేశం నుంచి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.

NTR Foundation: ఎన్టీఆర్  ఫౌండేషన్‌కు మన్నవ మోహన కృష్ణ  భారీ విరాళం

NTR Foundation: ఎన్టీఆర్ ఫౌండేషన్‌కు మన్నవ మోహన కృష్ణ భారీ విరాళం

ఎన్టీఆర్ ట్రస్ట్ అనుబంధ విభాగమైన అమెరికా ఎన్టీఆర్ ఫౌండేషన్‌కు (NTR Foundation) నాట్స్ మాజీ అధ్యక్షుడు(USA), తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహన కృష్ణ (Mannava Mohana Krishna) రూ. 2 కోట్ల చెక్కును సోమవారం విరాళంగా అందజేశారు.

Weather Report: తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్..  నైరుతి వచ్చేసింది

Weather Report: తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. నైరుతి వచ్చేసింది

ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రానున్న మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో రుతుపవనాలు విస్తరించనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అనుకున్న సమయం కన్నా మూడు రోజులు ముందే రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించాయి.

Toll Tax: ముగిసిన ఎన్నికలు.. ఇకపై బాదుడే బాదుడు

Toll Tax: ముగిసిన ఎన్నికలు.. ఇకపై బాదుడే బాదుడు

ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో జూన్ 1న టోల్ రేట్ల(toll rates) పెంపుదల ఉండగా, ఈసారి లోక్ సభ ఎన్నికల కారణంగా తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ క్రమంలో నేడు (జూన్ 2న) అర్ధరాత్రి 12 గంటల నుంచి దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల(Toll Plaza) వద్ద పెరిగిన రేట్లు అమల్లోకి రానున్నాయి.

Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమకు నోటీసులు

Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమకు నోటీసులు

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఈ ఘటనపై మొత్తం 8 మందికి ఒకేసారి సీసీబీ నోటీసులు జారీచేయడం జరిగింది. ఇందులో నటి హేమ కూడా ఉన్నారు.

TG News: 18న మంత్రి మండలి.. పునర్విభజన చట్టంలోని పలు అంశాలపై చర్చ..!

TG News: 18న మంత్రి మండలి.. పునర్విభజన చట్టంలోని పలు అంశాలపై చర్చ..!

ఈ నెల 18 వ తేదీన తెలంగాణ కేబినేట్ భేటీ కానున్నది. రాష్ట్రంలో ఉన్న పెండింగ్ సమస్యలు, ఉమ్మడి ఏపీతో పీట ముడిగా ఉన్న సమస్యలపై పరిష్కారం దిశగా ఈ భేటీలో చర్చించనున్నారు.వీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుల రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల కొనుగోళ్లపై మంత్రి వర్గ సమావేశంలో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.

CM Revanth: ఆ అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం రాలేదు: సీఎం రేవంత్

CM Revanth: ఆ అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం రాలేదు: సీఎం రేవంత్

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న పలు సమస్యలపై బుధవారం తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఈ సమీక్షలో పాల్గొన్నారు.

Weather Report: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్య గమనిక.. బిగ్ రిలీఫ్!

Weather Report: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్య గమనిక.. బిగ్ రిలీఫ్!

తెలుగు రాష్ట్రాల ప్రజలకు : భానుడి భగభగల నుంచి కాస్త ఉపశమనం లభించనుంది. వారం రోజులుగా ఎండ వేడిమి, ఉక్కపోతతో అల్లాడుతున్న జనాలకు ఊరట దొరకనుంది...

RK KothaPaluku: ఇక తేల్చుకోవాల్సింది జనమే!

RK KothaPaluku: ఇక తేల్చుకోవాల్సింది జనమే!

‘‘ఒక అద్భుతమైన లోకంలో మనం బ్రతుకుతున్నాం. ఇక్కడ శాస్త్రవేత్తలు జ్యోతిష్యం మాట్లాడతారు. బాబాలు సైన్స్‌ బోధిస్తారు. పౌరాణికులు చరిత్ర రాస్తారు. సినీ నటులు భక్తిని వ్యాప్తి చేస్తారు. ధనవంతులు సాదా జీవనం గురించి పాఠాలు చెబుతారు...

Summer Season: తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు.. ఆ తేదీ వరకు అప్రమత్తత తప్పనిసరి

Summer Season: తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు.. ఆ తేదీ వరకు అప్రమత్తత తప్పనిసరి

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు(Temperatures) మండిపోతున్నాయి. దీంతో ప్రజలు బయటకి రావాలంటేనే జంకే పరిస్థితి నెలకొంది. తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 - 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఏప్రిల్ 18, 19, 20 తేదీల్లో కొన్ని జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి