• Home » Telugu film news

Telugu film news

Manchu Vishnu: ఆ పాట పూర్తయ్యే సరికి ఏడుపొచ్చేసింది!

Manchu Vishnu: ఆ పాట పూర్తయ్యే సరికి ఏడుపొచ్చేసింది!

తన గారాల బిడ్డలు ఆరియానా, వివియానా ఇచ్చిన సర్‌ప్రైజ్‌ చూసి మంచు విష్ణు భావోద్వేగానికి లోనయ్యారు. తన బిడ్డలిద్దరూ ఇచ్చిన బహుమతి చూసి తనకు కన్నీళ్లు వచ్చేశాయంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

Tollywood Actress: కేబీఆర్ పార్క్‌లో నటిని వెంబడించి వేధించిన యువకుడు.. పోలీసుల విచారణ ఏం తేలిందంటే..

Tollywood Actress: కేబీఆర్ పార్క్‌లో నటిని వెంబడించి వేధించిన యువకుడు.. పోలీసుల విచారణ ఏం తేలిందంటే..

సాయంత్రం వాకింగ్‌కి వెళ్లిన యువ నటి షాలూ చౌరాసియా (Shalu chourasiya)ని ఓ యువకుడు వెంబడించి వేధించాడు.

Mrunal thakur: నా వైపు ఓకే కాదుగా..

Mrunal thakur: నా వైపు ఓకే కాదుగా..

‘సీతా రామం’(Sita Ramam) చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమై సీత పాత్రతో అన్నివర్గాల ప్రేక్షకుల్ని మెప్పించారు మృణాల్‌ ఠాకూర్‌(mrunal thakur). తెలుగులో నటించిన తొలి సినిమాతోనే ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నారు.

Rakul Preet Singh: చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారు!

Rakul Preet Singh: చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారు!

‘కొండపొలం’ (Kondapolam)పరాజయం తర్వాత తెలుగులో మరో సినిమాకు సైన్‌ చేయలేదు రకుల్‌ప్రీత్‌ సింగ్‌(Rakul Preet Singh). బాలీవుడ్‌లో మాత్రం వరుస సినిమాలతో బిజీ అయ్యారు. గత ఏడాది ఆమె నటించిన ఐదు హిందీ చిత్రాలు విడుదలయ్యాయి.

Ritika singh: దయచేసి గుండె బద్దలయ్యే పనులు చేయొద్దు!

Ritika singh: దయచేసి గుండె బద్దలయ్యే పనులు చేయొద్దు!

బాక్సింగ్‌ నేపథ్యంలో వెంకటేశ్‌ హీరోగా నటించిన ‘గురు’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు రితికా సింగ్‌. తదుపరి తెలుగులో ‘నీవెవరో’, తమిళంలో ‘శివలింగ’ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం తమిళంలో ‘ఇన్‌కార్‌’, ‘పిచ్చైకారన్‌-2’తో పాటు మరో రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు రితిక.

Akkineni Nargarjuna: మిస్ ఇండియాతో  రొమాన్స్

Akkineni Nargarjuna: మిస్ ఇండియాతో రొమాన్స్

గత ఏడాది ‘బంగార్రాజు’, ‘ద ఘోస్ట్‌’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు అక్కినేని నాగార్జున. ప్రస్తుతం తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నారు. రైటర్‌ ప్రసన్న కుమార్‌ చెప్పిన కథకు ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ప్రస్తుతం కథా చర్చలు తుది దశలో ఉన్నాయి.

Raashii khanna: మాకు ప్రైవసీ కావాలి... అలా చేస్తే దాడితో సమానమే!

Raashii khanna: మాకు ప్రైవసీ కావాలి... అలా చేస్తే దాడితో సమానమే!

ముంబైలో తన పక్కింటి నుంచి ఇద్దరు వ్యక్తులు అలియాభట్‌ను ఫొటో తీయడంపై ఆలియా మండిపడ్డ సంగతి తెలిసిందే! ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ చేసి ‘ఇలా చేయడం సమంజసమేనా’ అని ప్రశ్నించారు. ఆ పోస్ట్‌కు ముంబై పోలీసులను ట్యాగ్‌ చేశారు.

Rana Daggubati -Nepotism : బంధుప్రీతి కొంతవరకే.. వారికి నేనెవరినో కూడా తెలీదు!

Rana Daggubati -Nepotism : బంధుప్రీతి కొంతవరకే.. వారికి నేనెవరినో కూడా తెలీదు!

నెపోటిజం(Nepotism).. ప్రతి సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న సమస్య. పరిశ్రమలో ఏదైన సమస్య ఎదురైన ప్రతిసారి ఇదొక హాట్‌ టాపిక్‌గా మారుతుంది. అయితే దీనిపై బాలీవుడ్‌ తారలు ఎందరో గొంత్తెతారు. అప్పుడప్పుడూ టాలీవుడ్‌లోనూ ఈ టాపిక్‌ వినిపిస్తుంటుంది.

Sravanthi chokarapu: నా డ్రెసింగ్‌ నా ఇష్టం... మీకేంటి ప్రాబ్లమ్‌!

Sravanthi chokarapu: నా డ్రెసింగ్‌ నా ఇష్టం... మీకేంటి ప్రాబ్లమ్‌!

ఫ్యాషన్‌ డిజైనింగ్‌, ఆపై మోడల్‌గా కొనసాగి యాంకర్‌, నటిగా మారారు స్రవంతి చొక్కారపు(Sravanthi chokarapu). (జబర్దస్‌, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పలు టీవీ షోలతో గుర్తింపు తెచ్చుకున్నారు.

Aamani Shocking Comments: నచ్చిన విధంగా ఉండాలంటూ.. ఒంటరిగా రమ్మనేవారు!

Aamani Shocking Comments: నచ్చిన విధంగా ఉండాలంటూ.. ఒంటరిగా రమ్మనేవారు!

‘చందమామ’ కథలు చిత్రంతో సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు ఆమని(Aamani). ప్రస్తుతం ఆమె క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చక్కని అవకాశాలు అందుకుంటున్నారు. కెరీర్‌లో తనకు ఎదురైన కష్టాలు అవమానాలను ఆమె గుర్తు చేసుకున్నారు. (Senior actress Aamani Fire) సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తలో కొందరు చాలా ఇబ్బందులు పెట్టారని చెప్పకొచ్చారు.

Telugu film news Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి