• Home » Telugu Desam Party

Telugu Desam Party

TDP: టీడీపీలో విషాదం.. మాజీ ఎంపీ కన్నుమూత

TDP: టీడీపీలో విషాదం.. మాజీ ఎంపీ కన్నుమూత

Palakondrayudu: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సుగవాసి పాలకొండ్రాయుడు మంగళవారం కన్నుమూశారు.బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయనకు టీడీపీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Nandamuri Balakrishna: రాయలసీమ గడ్డ నా అడ్డా.. వైసీపీకి బాలకృష్ణ  స్ట్రాంగ్ వార్నింగ్

Nandamuri Balakrishna: రాయలసీమ గడ్డ నా అడ్డా.. వైసీపీకి బాలకృష్ణ స్ట్రాంగ్ వార్నింగ్

Nandamuri Balakrishna: వైసీపీకి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే తాటతీస్తానని హెచ్చరించారు. హిందూపురం ప్రజలకు తాను అండగా ఉంటానని బాలకృష్ణ భరోసా కల్పించారు.

MLA Kotamreddy: కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి దిశగా నెల్లూరు

MLA Kotamreddy: కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి దిశగా నెల్లూరు

MLA Kotamreddy: కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి దిశగా నెల్లూరు పయనిస్తోందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడా కూడా ఒకే నియోజకవర్గంలో, ఒకేరోజు ఇన్ని పనులని ఎవరూ చేపట్టి పూర్తి చేయలేదని అన్నారు.

MP Appalanaidu: అమరావతి సభకు సైకిల్‌పై బయలుదేరిన ఎంపీ అప్పలనాయుడు

MP Appalanaidu: అమరావతి సభకు సైకిల్‌పై బయలుదేరిన ఎంపీ అప్పలనాయుడు

MP Kalisetti Appalanaidu: జగన్ ప్రభుత్వం రాజధాని పేరిట మూడు ముక్కలాట ఆడిందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విమర్శించారు. ఏపీ రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితికి రాష్ట్రాన్ని జగన్ తీసుకువచ్చారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మండిపడ్డారు.

Prathipati Pullarao: కూటమి ప్రభుత్వ రాకతో అమరావతి బంగారు బాట

Prathipati Pullarao: కూటమి ప్రభుత్వ రాకతో అమరావతి బంగారు బాట

Prathipati Pullarao: మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డిపై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని ఏడారి, శ్మశానమన్న వైసీపీ నేతలు సిగ్గుతో తలలు దించుకొని రాజధానిలో తిరగడం అందరూ చూస్తారని ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.

MP Kalishetti Appalanaidu:సైకిల్‌పై అమరావతి సభకు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

MP Kalishetti Appalanaidu:సైకిల్‌పై అమరావతి సభకు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

రైతులకు, తెలుగుదేశం పార్టీకి నిదర్శనగా సైకిల్ యాత్ర చేసుకుంటూ అమరావతి సభా ప్రాంగణానికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బయలుదేరారు. శుక్రవారం నాడు ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఎంపీ అప్పలనాయుడు దర్శనం చేసుకున్నారు.

MLC Anuradha: జగన్ హయాంలో కార్మిక వ్యవస్థని నిర్వీర్యం చేశారు

MLC Anuradha: జగన్ హయాంలో కార్మిక వ్యవస్థని నిర్వీర్యం చేశారు

MLC Anuradha: జగన్ హయాంలో కార్మికులను పట్టించుకోలేదని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తెలిపారు.

 Minister Nimmala Ramanaidu: జగన్ పాలనలో ఏపీ ఆర్థిక మూలాలు దెబ్బతిన్నాయి

Minister Nimmala Ramanaidu: జగన్ పాలనలో ఏపీ ఆర్థిక మూలాలు దెబ్బతిన్నాయి

Nimmala Ramanaidu: మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి‌పై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో ఏపీలో అన్నిరంగాలు నష్టపోయాయని చెప్పారు. రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

Minister Ramanaidu: ఐదేళ్లలో వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేశారు.. మంత్రి నిమ్మల విసుర్లు

Minister Ramanaidu: ఐదేళ్లలో వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేశారు.. మంత్రి నిమ్మల విసుర్లు

Minister Nimmala Ramanaidu: వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో రైతు సమస్యలను పరిష్కరించడంలో జగన్ విఫలం అయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు.

 MP Kesineni Shivnath: ఏపీ టెక్నాలజీ రంగంలో దూసుకెళ్తుంది

MP Kesineni Shivnath: ఏపీ టెక్నాలజీ రంగంలో దూసుకెళ్తుంది

MP Kesineni Shivnath: ఏపీ భవిష్యత్తులో క్వాంటం కంప్యూటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ప్రత్యేక దృష్టి పెడుతామని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పారిశ్రామిక జోన్లు, ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేయడానికి విధివిధానాలు రూపొందిస్తున్నామని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి