Home » Telecom Giant Ericsson
స్పామ్ కాల్స్, అవాంఛిత సందేశాల నివారణకు భారత టెలికాం నియంత్రణ సంస్థ సరికొత్త నిబంధనలను తీసుకొచ్చింది. టెలికాం కంపెనీలు, థర్డ్ పార్టీ యాప్‌లు, వినియోగదారుల మధ్య సమన్వయాన్ని పెంచేందుకు మార్గదర్శకాలను విడుదల చేసింది.
మొబైల్, లాండ్‌లైన్ నంబర్లకు త్వరలోనే చార్జీలు చెల్లించాల్సి రావొచ్చు. ఈ నంబర్లకు చార్జీలను ప్రవేశపెట్టే దిశగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నూతన ప్రతిపాదన చేసింది. ఫోన్ నంబర్లను విలువైన వనరుగా భావిస్తున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది.
టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్‌సన్ (Telecom Equipment Maker Ericsson) ఖర్చుల తగ్గింపులో భాగంగా 8,500 మంది ఉద్యోగులను (Ericsson to Lay Off 8500 employees) తొలగించనున్నట్లు..