• Home » Telangana Police

Telangana Police

మహిళలు ధైర్యంగా పనిచేస్తేనే అభివృద్ధి వేగవంతం: డీజీపీ ఆనంద్

మహిళలు ధైర్యంగా పనిచేస్తేనే అభివృద్ధి వేగవంతం: డీజీపీ ఆనంద్

ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా సాధికారిత సాధించాలని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వ్యాఖ్యానించారు. దాని కోసం ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో స్త్రీ రైడ్స్‌ను తీసుకొచ్చామని పేర్కొన్నారు.

మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా కారుకు ప్రమాదం..

మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా కారుకు ప్రమాదం..

కామారెడ్డి జిల్లాలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

ఈగల్ పోలీసుల ఆపరేషన్.. రూ.12 కోట్ల హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం

ఈగల్ పోలీసుల ఆపరేషన్.. రూ.12 కోట్ల హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం

తెలంగాణలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఈగల్ పోలీసులు కీలక ఆపరేషన్ నిర్వహించారు. ఈ భారీ ఆపరేషన్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

భూమి సమస్యతో సెక్రటేరియట్ వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం

భూమి సమస్యతో సెక్రటేరియట్ వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం

తెలంగాణ సెక్రటేరియట్ వద్ద ఈరోజు (బుధవారం) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ భూమి సమస్యకు న్యాయం చేయాలని కోరుతూ వచ్చిన ఓ దంపతులు సెక్రటేరియట్ ప్రధాన ద్వారం సమీపంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది.

గండిపేట ఫేక్ జీవో కేసు..  వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు బిగుస్తున్న ఉచ్చు

గండిపేట ఫేక్ జీవో కేసు.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు బిగుస్తున్న ఉచ్చు

గండిపేట వందల కోట్ల రూపాయల ల్యాండ్ నకిలీ జీవోల కేసులో సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు పరారీ అయ్యారని తెలిపారు.

హైదరాబాద్‌లో నేడు పవన్ కల్యాణ్ ప్రెస్‌‌మీట్.. ఆసక్తికర పోస్ట్

హైదరాబాద్‌లో నేడు పవన్ కల్యాణ్ ప్రెస్‌‌మీట్.. ఆసక్తికర పోస్ట్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. గచ్చిబౌలిలో జనసేన సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో నేడు ప్రెస్‌మీట్ పెడుతున్నట్లు పవన్ ప్రకటించారు.

హైదరాబాద్‌లో నకిలీ ఫోన్‌పే యాప్‌ మోసం.. ఆరుగురి అరెస్ట్

హైదరాబాద్‌లో నకిలీ ఫోన్‌పే యాప్‌ మోసం.. ఆరుగురి అరెస్ట్

హైదరాబాద్‌లో నకిలీ డిజిటల్ చెల్లింపు యాప్‌లతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను కంచన్‌బాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బక్రీద్ సందర్భంగా గొర్రెల వ్యాపారిని మోసం చేసిన ఈ ఘటనలో ఇద్దరు మైనర్లతో సహా మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

బెట్టింగ్ రాకెట్‌పై సీఐడీ ఉక్కుపాదం.. 11 మంది అరెస్ట్

బెట్టింగ్ రాకెట్‌పై సీఐడీ ఉక్కుపాదం.. 11 మంది అరెస్ట్

తెలంగాణ రాష్ట్రంలో ఆన్‌లైన్ బెట్టింగ్ కార్యకలాపాలపై సీఐడీ చీఫ్ చారు సిన్హా ఆధ్వర్యంలో కీలక ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో భారీ నెట్‌వర్క్‌ కార్యకలాపాలను బట్టబయలు చేశారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఫేక్ వీసాతో ప్రయాణికుడి అరెస్ట్

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఫేక్ వీసాతో ప్రయాణికుడి అరెస్ట్

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఒక ప్రయాణికుడిని నకిలీ వీసాతో పట్టుకున్నారు. కౌలాలంపూర్ వెళ్లేందుకు సిద్ధమైన ఓ ప్రయాణికుడిని తనిఖీల సమయంలో అదుపులోకి అధికారులు తీసుకున్నారు.

మహబూబ్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీకొని ఒకరి మృతి..

మహబూబ్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీకొని ఒకరి మృతి..

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జడ్చర్ల సమీపంలో 44వ జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సును.. బెంగళూరు వైపు వెళ్తున్న మరో ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి