• Home » Telangana News

Telangana News

తండ్రి ప్రోత్సహించాడు.. ప్రియుడు కడతేర్చాడు

తండ్రి ప్రోత్సహించాడు.. ప్రియుడు కడతేర్చాడు

పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు ఒత్తిడి చేయడంతో ఆమెను గొంతు నులిమి హత్య చేసిన ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు ఆమె కన్నతండ్రే ప్రోత్సహించడం విషాదం. హనుమకొండ జిల్లా, ఎల్కతుర్తిలో కారు డిక్కీలో మహిళ మృతదేహం కనిపించడం తీవ్ర కలకలం సృష్టించింది.

సగం వాటా నీళ్లు ఇవ్వాల్సిందే

సగం వాటా నీళ్లు ఇవ్వాల్సిందే

ఉమ్మడి జలాశయాల్లోని కృష్ణా జలాల్లో 50 శాతం వాటా కావాలని తెలంగాణ స్పష్టం చేసింది. వాస్తవానికి తమకు 70 శాతం జలాలు కేటాయించాలని, ఏపీకి 30 శాతమే ఇవ్వాలని.. అయితే ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున 50 శాతం తీసుకోవడానికి అంగీకరిస్తున్నట్లు తెలిపింది

పాలిటెక్నిక్‌లపై ఉన్నతస్థాయి కమిటీ

పాలిటెక్నిక్‌లపై ఉన్నతస్థాయి కమిటీ

పాలిటెక్నిక్‌ విద్యను మరింత ఆధునికీకరించడంతోపాటు విద్యార్థుల విద్య, కెరీర్‌ హక్కుల పరిరక్షణపై అధ్యయనం కోసం ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై ప్రభుత్వం అప్పీల్‌

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై ప్రభుత్వం అప్పీల్‌

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలకు సంబంధించిన వ్యవహారంలో సోమవారం హైకోర్టులో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ పథకాల అమలు కోసం జారీ చేసిన 8 ప్రభుత్వ ఉత్తర్వుల అమలును నిలిపి వేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ దాఖలు చేసింది.

తప్పుంటే సరిదిద్దుకుంటాం..

తప్పుంటే సరిదిద్దుకుంటాం..

22ఏ భూముల వ్యవహారంలో ప్రభుత్వ పరంగా తప్పు జరిగితే సరిదిద్దుకుంటామని.. అక్రమాలకు పాల్పడి సర్కారు భూములను కాజేయాలనుకుంటే మాత్రం వదిలిపెట్టబోమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి హెచ్చరించారు.

గండాన్ని దాటేశారు!

గండాన్ని దాటేశారు!

శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌ తవ్వకంలో కీలక ముందడుగు పడింది. టన్నెల్‌ తవ్వకంలో ప్రమాదకరమైన షీర్‌ జోన్‌ను దాటేశారు. తీవ్రమైన ఒత్తిడి, పీడనం కారణంగా రాళ్లు కదిలిపోయి గుల్లగా మారిన బలహీన ప్రాంతమే షీర్‌ జోన్‌. గతంలో ఇక్కడే ప్రమాదం జరిగింది.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..

ధాన్యం కొనుగోలు చేయట్లేదంటూ రైతుల ధర్నా

ధాన్యం కొనుగోలు చేయట్లేదంటూ రైతుల ధర్నా

వర్ధన్నపేట మండలం ఇల్లందలోని వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ ఎదుట జాతీయ రహదారిపై అన్నదాతలు గురువారం ధర్నా చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయట్లేదని ఆగ్రహించిన రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి