• Home » Telangana High Court

Telangana High Court

TG High Court:  కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌‌పై హైకోర్టు కీలక ఆదేశాలు

TG High Court: కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌‌పై హైకోర్టు కీలక ఆదేశాలు

Telangana: ఫార్ములా ఈరేస్ కేసులో కేటీఆర్‌ మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు పొడిగించింది. ఈనెల 31 వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు ఆదేశించింది.

TG Highcourt: గ్రూప్ -1 అభ్యర్థుల పిటిషన్‌పై హైకోర్టు ఏం చెప్పిందంటే

TG Highcourt: గ్రూప్ -1 అభ్యర్థుల పిటిషన్‌పై హైకోర్టు ఏం చెప్పిందంటే

Telangana: గ్రూప్‌-1 అభ్యర్థుల పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. రిజర్వేషన్ల‌తో పాటు పలు అంశాలపై హైకోర్టును గ్రూప్-1 అభ్యర్థులు ఆశ్రయించారు. వారి పిటిషన్‌పై ఈరోజు (గురువారం) హైకోర్టులో విచారణకు వచ్చింది. ఇప్పటికే గ్రూప్-1పరీక్షలు పూర్తి అయ్యాయి.

TG highcourt: కేటీఆర్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ...

TG highcourt: కేటీఆర్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ...

Telangana: ఫార్ములా ఈరేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. కేటీఆర్ తరపున లాయర్ సుందరం వాదనలు వినిపించారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఏసీబీ కేసు నమోదు చేశారని న్యాయవాది సుందరం కోర్టుకు తెలిపారు.

TG Highcourt: కేటీఆర్ పిటిషన్‌పై విచారణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

TG Highcourt: కేటీఆర్ పిటిషన్‌పై విచారణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

Telangana: మాజీ మంత్రి కేటీఆర్‌ వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌‌‌‌ను విచారించేందుకు తెలంగాణ హైకోర్టు అంగీకరించింది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేయాలని హైకోర్టును మాజీ మంత్రి ఆశ్రయించారు.

TG Highcourt: కేటీఆర్‌కు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

TG Highcourt: కేటీఆర్‌కు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Telangana: ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసుపై హైకోర్టును కేటీఆర్‌ ఆశ్రయించారు. శుక్రవారం ఉదయం హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది.

Harsha Sai: హర్ష సాయి కేసులో బిగ్ ట్విస్ట్.. హైకోర్టు కీలక తీర్పు

Harsha Sai: హర్ష సాయి కేసులో బిగ్ ట్విస్ట్.. హైకోర్టు కీలక తీర్పు

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.

TG Highcourt: హైకోర్టును ఆశ్రయించిన రాజ్‌ పాకాల

TG Highcourt: హైకోర్టును ఆశ్రయించిన రాజ్‌ పాకాల

Telangana: జన్వాడ ఫామ్‌ హౌస్ కేసులో రాజ్ పాకాల.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిందిగా హైకోర్టులో రాజ్ పాకాల లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. మరోవైపు రాజ్ పాకాల కోసం పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి విస్తృతంగా గాలిస్తున్నారు. ఆయనకు పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు.

Telangana: కేటీఆర్ పరువు నష్టం కేసులో మంత్రి సురేఖకు షాక్..

Telangana: కేటీఆర్ పరువు నష్టం కేసులో మంత్రి సురేఖకు షాక్..

కొండా సురేఖ తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన రూ. 100 కోట్ల పరువు నష్టం కేసులో కోర్టు మంత్రి కొండా సురేఖకు మొట్టికాయలు వేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయంటూ మండిపడింది.

Group-1 Exam: గ్రూప్‌ 1 మెయిన్స్ పరీక్షకు లైన్ క్లియర్

Group-1 Exam: గ్రూప్‌ 1 మెయిన్స్ పరీక్షకు లైన్ క్లియర్

Telangana: గ్రూప్ - 1 మెయిన్స్ పరీక్షలకు అడ్డంకులు తొలగిపోయాయి. వివిధ కారణాలతో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలపై హైకోర్టులో అభ్యర్థులు పలు పిటిషన్‌లు దాఖలు చేశారు. మంగళవారం ఉదయం ఈ పిటిషన్లపై విచారణకు రాగా.. గ్రూప్‌ 1‌ ప్రిలిమ్స్ పరీక్షలపై దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది.

TG highcourt: హైడ్రాపై హైకోర్టుకు కేఏపాల్..

TG highcourt: హైడ్రాపై హైకోర్టుకు కేఏపాల్..

Telangana: హైడ్రా కూల్చివేతలు తక్షణమే ఆపేయాలని పాల్ వాదనలు వినిపించారు. అయితే ఇప్పటికిప్పుడు కూల్చివేతలు ఆపలేమని న్యాయస్థానం వెల్లడించింది. హైడ్రా కు చట్టబద్దత కల్పించిన తరువాతే యాక్షన్ మొదలు పెట్టాలని పార్టీ ఇన్ పర్సన్‌గా కేఏ పాల్ వాదనలు వినిపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి