• Home » Telangana Election2023

Telangana Election2023

PM Modi : తెలంగాణకు విచ్చేస్తున్న మోదీ.. అందరి చూపు ప్రధాని ప్రసంగంపైనే.. ఊహించని ప్రకటన ఉంటుందా..!?

PM Modi : తెలంగాణకు విచ్చేస్తున్న మోదీ.. అందరి చూపు ప్రధాని ప్రసంగంపైనే.. ఊహించని ప్రకటన ఉంటుందా..!?

PM Modi Telangana Tour : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం నాడు (నవంబర్-11న) సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న ‘మాదిగ-ఉపకులాల విశ్వరూప సభ’కు ప్రధాని హాజరుకాబోతున్నారు...

TS Assembly Polls : ఆఖరి నిమిషంలో కాంగ్రెస్‌ను దెబ్బకొట్టిన కేసీఆర్!!

TS Assembly Polls : ఆఖరి నిమిషంలో కాంగ్రెస్‌ను దెబ్బకొట్టిన కేసీఆర్!!

Telangana Congress : అవును.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు ఊహించని దెబ్బ పడింది. ఇన్నిరోజులు చేరికలపై పెద్దగా దృష్టిపెట్టని బీఆర్ఎస్.. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో నేతలకు కారులో చోటు ఇవ్వడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తోంది. బీఆర్ఎస్‌లోని అసంతృప్తులు, టికెట్లు దక్కని సిట్టింగ్‌లు కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే..

TS Assembly Polls : 2023 ఎన్నికల్లో ఊపిరిపీల్చుకున్న కాంగ్రెస్‌‌.. ప్లాన్ అదిరిపోయిందిగా..!!

TS Assembly Polls : 2023 ఎన్నికల్లో ఊపిరిపీల్చుకున్న కాంగ్రెస్‌‌.. ప్లాన్ అదిరిపోయిందిగా..!!

Telangana Congress : అవును.. తెలంగాణలో జరగబోతున్న 2023 సార్వత్రిక ఎన్నికల్లో (TS Assembly Polls) కాంగ్రెస్ పార్టీకి (Congress Party) భారీ ఊరట లభించింది. ఎందుకంటే.. ఎన్నికల షెడ్యూల్ మొదలుకుని నామినేషన్ల గడువు ముగిసే వరకూ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు...

Telangana Elections: టికెట్ ఇచ్చి.. బీఫామ్ ఇవ్వని బీజేపీ.. వెక్కి వెక్కి ఏడ్చిన అభ్యర్థి

Telangana Elections: టికెట్ ఇచ్చి.. బీఫామ్ ఇవ్వని బీజేపీ.. వెక్కి వెక్కి ఏడ్చిన అభ్యర్థి

సంగారెడ్డి రిటర్నింగ్ కార్యాలయం ముందు బీజేపీ నేత రాజేశ్వర్ రావు దేశ్ పాండే నిరసనకు దిగారు. ఈరోజు (శుక్రవారం) విడుదలైన బీజేపీ అభ్యర్థుల చివరి జాబితాలో సంగారెడ్డి నుంచి రాజేశ్వర్రావు దేశ్‌పాండే‌కు బీజేపీ అధిష్టానం టికెట్ కేటాయించింది.

Telangana Election: రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల్లో పోటీ పడుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థుల జాబితే ఇదే..

Telangana Election: రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల్లో పోటీ పడుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థుల జాబితే ఇదే..

తెలంగాణలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలిపాయి. నామినేషన్ల పర్వం కూడా దాదాపు ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో ఏ నియోజకవర్గం నుంచి ఎవరెవరు, ఏ పార్టీ తరపున బరిలో నిలిచారనే దానిపై స్పష్టత వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా శాసనసభ స్థానాల్లో ప్రధానంగా పోటీ పడుతున్న అభ్యర్థుల జాబితా ఇదే. మీరూ ఓ లుక్కేయండి...

BJP List: బీజేపీ అభ్యర్థుల జాబితా.. అంతా గందరగోళం.. అయోమయంలో పార్టీ క్యాడర్

BJP List: బీజేపీ అభ్యర్థుల జాబితా.. అంతా గందరగోళం.. అయోమయంలో పార్టీ క్యాడర్

Telangana Elections: తెలంగాణ బీజేపీ అభ్యర్థుల చివరి జాబితా ఈరోజు (శుక్రవారం) విడుదలైంది. అయితే బీజేపీ అభ్యర్థుల ఎంపికలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. చివరి జాబితాలో వనపర్తి, చాంద్రాయణగుట్ట అభ్యర్థలను హైకమాండ్ మార్చేసింది.

Ponnam Prabhakar: సెంటిమెంట్‌కు హుస్నాబాద్.. అభివృద్ధికి సిద్ధిపేట, గజ్వేలా?

Ponnam Prabhakar: సెంటిమెంట్‌కు హుస్నాబాద్.. అభివృద్ధికి సిద్ధిపేట, గజ్వేలా?

గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులకు బేడీలు వేయించి, కొట్టించిన ఎమ్మెల్యేకు ఓట్లు అడిగే హక్కు లేదని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు.

BJP List: తెలంగాణ బీజేపీ ఫైనల్ లిస్ట్ ఇదే...

BJP List: తెలంగాణ బీజేపీ ఫైనల్ లిస్ట్ ఇదే...

ఎట్టకేలకు తెలంగాణ బీజేపీ ఫైనల్ లిస్ట్‌ను విడుదల చేసింది. శుక్రవారం ఉదయం 14 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. మూడు స్థానాల్లో అభ్యర్థులను బీజేపీ హైకమాండ్ మార్చేసింది.

Komatireddy : ర్యాలీ జోష్‌లో నామినేషన్ మరిచిన రాజగోపాల్.. ఆఖరి నిమిషంలో ఉరుకులు, పరుగులు..!!

Komatireddy : ర్యాలీ జోష్‌లో నామినేషన్ మరిచిన రాజగోపాల్.. ఆఖరి నిమిషంలో ఉరుకులు, పరుగులు..!!

Komatireddy Raj Gopal Reddy Nomination : అవును.. నిమిషం ఆలస్యమైనా సరే పరీక్ష హాల్‌లోకి అడుగు పెట్టడానికి వీలుండదు అనే నిబంధన.. పరీక్షలు పెట్టిన ప్రతిసారీ చూస్తుంటాం కదా..! సమయం దాటాక వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా చాలానే చూసే ఉంటాం..! ఇప్పుడెందుకు ఇవన్నీ ఇప్పుడేం పరీక్షలు లేవ్.. ఉన్న పరీక్షలనే వాయిదా వేసేశారుగా అనే సందేహం కలిగింది కదూ.. అవును మీరు అనుకుంటున్నది అక్షరాలా నిజమే...

CM KCR : కేసీఆర్ ఆస్తులు తెలుసుకుని ఆశ్చర్యపోతున్న జనం.. ఎన్ని కోట్లు ఉన్నాయంటే..!?

CM KCR : కేసీఆర్ ఆస్తులు తెలుసుకుని ఆశ్చర్యపోతున్న జనం.. ఎన్ని కోట్లు ఉన్నాయంటే..!?

CM KCR Assets : తెలంగాణ సీఎం కేసీఆర్ ఆస్తులు ఎంత..? గులాబీ బాస్ పేరిట ఏమేం ఉన్నాయి..? ఆయన భూమి ఎంత.. ఎన్ని కార్లు ఉన్నాయి..? అంతకుమించి అప్పులు ఎన్ని..? అని తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. గురువారం నాడు అటు గజ్వేల్.. ఇటు కామారెడ్డిలో రెండు చోట్లా సీఎం నామినేషన్లు దాఖలు చేయడంతో ఆస్తుల గురించి తెలుసుకోవడానికి జనాలు గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి