• Home » Telangana Election2023

Telangana Election2023

Rajasingh: ఓవైసీ బ్రదర్స్‌కు రాజాసింగ్ సవాల్

Rajasingh: ఓవైసీ బ్రదర్స్‌కు రాజాసింగ్ సవాల్

గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. శనివారం గోషామహల్‌లో ప్రచారం నిర్వహించిన ఆయన ఎంఐఎంపై విరుచుకుపడ్డారు.

Congress: నమ్ముకుంటే నట్టేట ముంచారు.. ఎల్లారెడ్డి కాంగ్రెస్ నేత ఆవేదన

Congress: నమ్ముకుంటే నట్టేట ముంచారు.. ఎల్లారెడ్డి కాంగ్రెస్ నేత ఆవేదన

ఎల్లారెడ్డి కాంగ్రెస్‌లో ముసలం నెలకొంది. కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో ఆ పార్టీ నేత సుభాష్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Congress : ఆదరించిన కాంగ్రెస్‌.. కొత్తగా పార్టీలో చేరినోళ్లకు ఎన్ని టికెట్లు వచ్చాయో ఓ లుక్కేయండి..!

Congress : ఆదరించిన కాంగ్రెస్‌.. కొత్తగా పార్టీలో చేరినోళ్లకు ఎన్ని టికెట్లు వచ్చాయో ఓ లుక్కేయండి..!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇన్నిరోజులూ అటు అధికార బీఆర్ఎస్.. ఇటు బీజేపీ ఆదరించకపోవడం, తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదని వందలాది నేతలు, లక్షలాది కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ..

Telangana Election: పెళ్లి చేసేదెట్లా!.. మంగళసూత్రానికి కనీసం లక్ష అవసరం !

Telangana Election: పెళ్లి చేసేదెట్లా!.. మంగళసూత్రానికి కనీసం లక్ష అవసరం !

ఇది పెళ్లిళ్ల సీజన్‌. ఇప్పుడే రాష్ట్రంలో ఎన్నికల సీజన్‌. అక్టోబరు-నవంబరు నెలల్లో మంచి రోజులున్నాయి. ముఖ్యంగా నవంబరు 19, 24 తేదీల్లో ఎక్కువ పెళ్లి ముహుర్తాలున్నాయి.

Rajagopal reddy: బీజేపీకి రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై కిషన్ రెడ్డి రియాక్షన్ ఇదే

Rajagopal reddy: బీజేపీకి రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై కిషన్ రెడ్డి రియాక్షన్ ఇదే

తెలంగాణ బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాషాయపార్టీకి రాజీనామా చేసి సొంతగూటిలో చేరేందుకు సిద్ధమయ్యారు.

Telangana Election: ఈ.. ‘‘దూకుడు’’!!.. నాలుగైదు పార్టీలు మారుతున్న వైనం

Telangana Election: ఈ.. ‘‘దూకుడు’’!!.. నాలుగైదు పార్టీలు మారుతున్న వైనం

అసలే ఎన్నికల సమయం. నాయకులకు డిమాండ్‌ ఉండే కాలం. టికెట్ల కోసం పార్టీల అధిష్ఠానాల చుట్టూ చక్కర్లు కొట్టే తరుణం.

KCR vs Gajwel: గజ్వేల్‌ పోరు గరంగరం.. నియోజకవర్గంలో పరిస్థితులు ఇవీ...

KCR vs Gajwel: గజ్వేల్‌ పోరు గరంగరం.. నియోజకవర్గంలో పరిస్థితులు ఇవీ...

క్యాబినెట్‌ నుంచి అత్యంత అవమానకర రీతిలో తనను బర్తరఫ్‌ చేశారన్న కసితో, హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తనను ఓడించడానికి అధికార బలాన్ని, ధనబలాన్ని ప్రయోగించారన్న ఆగ్రహంతో రగిలిపోతూ..

KCR Vs Etela Rajender: కేసీఆర్ వర్సెస్ ఈటల.. గజ్వేల్‌లో ఈసారి టఫ్ ఫైట్..!

KCR Vs Etela Rajender: కేసీఆర్ వర్సెస్ ఈటల.. గజ్వేల్‌లో ఈసారి టఫ్ ఫైట్..!

ఒకప్పటి టీఆర్ఎస్ పార్టీలో నంబర్-1, నంబర్-2 వ్యక్తులుగా చక్రం తిప్పిన సీఎం కేసీఆర్, బీజేపీ నేత ఈటల రాజేందర్ నేడు ప్రత్యర్థులయ్యారు. గజ్వేల్‌లో ఇద్దరి మధ్య పోటీ ఖరారైంది. బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితాలో ఈటల రాజేందర్‌కు అధిష్టానం రెండు స్థానాలు కేటాయించింది.

MLA Rajasingh BJP: రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత.. బీజేపీ కేంద్ర క్రమశిక్షణ కమిటీ ప్రకటన

MLA Rajasingh BJP: రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత.. బీజేపీ కేంద్ర క్రమశిక్షణ కమిటీ ప్రకటన

అధిష్టానం నిర్ణయం కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు గుడ్‌న్యూస్. వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా గతంలో ఆయనపై విధించిన సస్పెన్షన్ వేటును ఎత్తివేసింది. ఈ మేరకు బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంది.

TS Assembly Elections: సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నర్సారెడ్డి హాట్ కామెంట్స్

TS Assembly Elections: సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నర్సారెడ్డి హాట్ కామెంట్స్

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి తూముకుంట నర్సారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘సీఎం కేసీఆర్ గజ్వెల్‌లో కాకుండా వేరే నియోజకవర్గంలో గజ్వెల్ కార్యకర్తలతో మీటింగ్ పెట్టి నాపై దయ చూడాలని, ఇకపై నెలకు ఒక సారి మీతో ఉంటా అని చెప్పే దుస్థితికి వచ్చింది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి