• Home » Telangana BJP

Telangana BJP

TS Politics: టికెట్లు కన్ఫామ్ అయినా ‘కారు’ దిగి కమలం గూటికి ఎంపీలు.. పెద్ద ప్లానే ఉందిగా..!

TS Politics: టికెట్లు కన్ఫామ్ అయినా ‘కారు’ దిగి కమలం గూటికి ఎంపీలు.. పెద్ద ప్లానే ఉందిగా..!

బీఆర్‌ఎ్‌సకు చెందిన మరో ముగ్గురు లోక్‌సభ సభ్యులూ బీజేపీలో చేరనున్నారా..? ఇప్పటికే కాషాయ కండువా కప్పుకొన్న తమ ఇద్దరు సహచర ఎంపీల బాటలోనే వారూ నడవనున్నారా..

TS BJP: తొమ్మిది మందితో బీజేపీ తొలి జాబితా.. పంతం నెగ్గించుకున్న ఈటల.. హైదరాబాద్ నుంచి మాధవీలత పోటీ

TS BJP: తొమ్మిది మందితో బీజేపీ తొలి జాబితా.. పంతం నెగ్గించుకున్న ఈటల.. హైదరాబాద్ నుంచి మాధవీలత పోటీ

రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ(BJP) దూకుడు పెంచింది. అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా కమలం పార్టీ పావులు కదుపుతోంది. కార్యచరణలో భాగంగా శనివారం నాడు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ హై కమాండ్ విడుదల చేసింది.

TS Politics: ఓట్ల కోసం మంగళ సూత్రాలు అమ్మకున్న నువ్వా మాట్లాడేది.. మంత్రి పొన్నం ఆన్ ఫైర్..

TS Politics: ఓట్ల కోసం మంగళ సూత్రాలు అమ్మకున్న నువ్వా మాట్లాడేది.. మంత్రి పొన్నం ఆన్ ఫైర్..

Telangana: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో రాజకీయం(Telangana Politics) మరింత రసవత్తరంగా మారుతోంది. ముఖ్యంగా.. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఎంపీ బండి సంజయ్(MP Bandi Sanjay) చేపట్టిన ప్రజాహిత పాదయాత్ర హుస్నాబాద్‌లో(Busnabad) తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తోంది.

TG Politics: ఈటల నిజంగానే కాంగ్రెస్‌లో చేరుతున్నారా.. పూర్తి వివరాలు ఇవిగో..!

TG Politics: ఈటల నిజంగానే కాంగ్రెస్‌లో చేరుతున్నారా.. పూర్తి వివరాలు ఇవిగో..!

Etela Rajender Issue: తెలంగాణ ఉద్యమకారుడు, బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Etela Rajender).. కాషాయ కండువా తీసేసి కాంగ్రెస్ (Congress) కండువా కప్పుకోబోతున్నారా..? అతి త్వరలోనే హస్తం గూటికి చేరుతారా..? పార్టీలో చేరిన తర్వాత కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీచేస్తారా..? అంటే ఇవన్నీ నిన్న, మొన్నటి వరకూ ఆయన అభిమానులు, అనుచరుల్లో మెదిలిన ప్రశ్నలు. దీనికి తోడు కాంగ్రెస్ ముఖ్యనేతలతో కలిసున్న ఫొటో కూడా నెట్టింట్లో దర్శనమివ్వడంతో ఇక ఎలాంటి సందేహాలు అక్కర్లేదు.. పక్కాగా కండువా మార్చేస్తారని వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయ్.

BJP - BRS: బీజేపీ వైపు బీఆర్ఎస్ అడుగులు.. పొత్తు కన్ఫామ్ అయినట్లేనా!?

BJP - BRS: బీజేపీ వైపు బీఆర్ఎస్ అడుగులు.. పొత్తు కన్ఫామ్ అయినట్లేనా!?

BRS BJP Alliance: తెలంగాణలో బీజేపీ-బీఆర్ఎస్ చేతులు కలపబోతున్నాయా? సార్వత్రిక ఎన్నికల్లో(Lok Sabha Elections) రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయా? బీజేపీతో(BJP) పొత్తుకు సంబంధించి గులాబీ దళపతి కేసీఆర్(KCR) ఇప్పటికే ఇండికేషన్స్ ఇచ్చారా? అంటే.. పొలిటికల్ సర్కిల్‌లో అవుననే సమాధానం బలంగా ..

Ts Politics: ఆ నాలుగు నగరాల పేర్లు మార్చండి.. తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిన బీజేపీ ఎమ్మెల్యే

Ts Politics: ఆ నాలుగు నగరాల పేర్లు మార్చండి.. తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిన బీజేపీ ఎమ్మెల్యే

బీజేపీ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ అసెంబ్లీలో మాట్లాడుతూ.. కొన్ని నగరాల పేర్లను మార్చాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చాలని సూచించారు.

BJP: బీజేపీ శాసనసభ పక్షనేతగా ఏలేటి మహేశ్వరరెడ్డి?

BJP: బీజేపీ శాసనసభ పక్షనేతగా ఏలేటి మహేశ్వరరెడ్డి?

తెలంగాణ బీజేపీ శాసనసభ పక్షనేతగా ఏలేటి మహేశ్వర రెడ్డిని నియమించే అవకాశం ఉంది. ఈ మేరకు బీజేపీ అగ్రనాయకత్వం నేడు అధికారికంగా ప్రకటించనుందని సమాచారం. ప్రస్తుతం నిర్మల్ ఎమ్మెల్యేగా ఉన్న ఏలేటి మహేశ్వర రెడ్డి.. 2009లో ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేశారు.

Sanjay: అయోధ్యలో రాముడు పుట్టాడా.. లేదా..?.. పొన్నంకు బండి సంజయ్ సూటి ప్రశ్న..

Sanjay: అయోధ్యలో రాముడు పుట్టాడా.. లేదా..?.. పొన్నంకు బండి సంజయ్ సూటి ప్రశ్న..

రామమందిరం కట్టడం తప్పా ఒప్పా...? కాంగ్రెస్ నేతలు చెప్పాలని బీజేపీ లీడర్ బండి సంజయ్ ప్రశ్నించారు. అయోధ్య రాముడి అక్షింతలపై రాజకీయం...

TS Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం

TS Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం

Telangana: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయని ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్వీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు.

Election Exit Poll Results 2023 : ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్.. తెలంగాణలో అధికారం ఎవరిదంటే..?

Election Exit Poll Results 2023 : ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్.. తెలంగాణలో అధికారం ఎవరిదంటే..?

Election Exit Polls -2023 : తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో అలా పోలింగ్ ముగిసిందో లేదో.. ఇలా ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్. ఇప్పటికే.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలో పోలింగ్ ముగియగా.. తెలంగాణలో నవంబర్-30న పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగియగానే జనాలంతా ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది..? ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారని చెప్పే ఎగ్జిట్ పోల్స్ కోసం టీవీలకు.. గూగుల్‌కు అతుక్కుపోయారు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి