• Home » Telangana Assembly

Telangana Assembly

CM Revanth:  విద్యుత్‌పై జ్యుడిషియల్ విచారణకు సీఎం రేవంత్ ఆదేశం

CM Revanth: విద్యుత్‌పై జ్యుడిషియల్ విచారణకు సీఎం రేవంత్ ఆదేశం

Andhrapradesh: విద్యుత్‌పై జ్యుడిషియల్ విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గురువారం అసెంబ్లీలో విద్యుత్ పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్వేతపత్రం విడుదల చేశారు. దీనిపై సభలో లఘు చర్చ జరుగగా.. విద్యుత్‌పై మూడు అంశాలపై విచారణకు ప్రభుత్వం సిద్ధమైంది.

Kunamneni Sambasiva Rao: కార్పోరేట్ అవినీతి పరులపై వేట మొదలుపెట్టాలి.. కూనంనేని డిమాండ్

Kunamneni Sambasiva Rao: కార్పోరేట్ అవినీతి పరులపై వేట మొదలుపెట్టాలి.. కూనంనేని డిమాండ్

పేదవాళ్లు సృష్టిస్తున్న డబ్బులు కొంతమంది చేతుల్లోకి వెళ్తోందని.. పేదవారు పేదోళ్లుగానే ఉంటుంటే, కొంతమంది రాత్రికి రాత్రే కోటీశ్వరులు ఎలా అవుతున్నారని కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో ప్రశ్నించారు. ఈ అంశంలో...

CM Revanth Reddy: ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే శ్వేతపత్రం విడుదల చేశాం

CM Revanth Reddy: ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే శ్వేతపత్రం విడుదల చేశాం

తాము విడుదల చేసిన శ్వేతపత్రం ఎవరినో కించపరచడానికో, అవమానించడానికో కాదని.. ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే విడుదల చేశామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తన పదేళ్ల పాలనలో...

TS Assembly: కాళేశ్వరంపై సీఎం రేవంత్, హరీష్‌ రావు మధ్య హాట్ హాట్ కామెంట్స్

TS Assembly: కాళేశ్వరంపై సీఎం రేవంత్, హరీష్‌ రావు మధ్య హాట్ హాట్ కామెంట్స్

Telangana: తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు మధ్య మాటల యుద్ధం నడిచింది. కాళేశ్వరంపై వెంటనే సెట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని.. నిప్పులో కాల్చితేనే బంగారం విలువ తెలుస్తుందని ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు.

TS Assembly Live: ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

TS Assembly Live: ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Telangana: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు.

CM Revanth Reddy: కేసీఆర్‌కు ఓ న్యాయం.. రైతులకు మరో న్యాయమా?

CM Revanth Reddy: కేసీఆర్‌కు ఓ న్యాయం.. రైతులకు మరో న్యాయమా?

CM Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు వరి వేయవద్దని చెప్పి కేసీఆర్ మాత్రం తన ఫాంహౌస్‌లో 150 ఎకరాల్లో వరి పండించారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌కు ఓ న్యాయం.. రైతులకు ఓ న్యాయం ఉంటుందా అని నిలదీశారు .

KTR: పంట బీమా, రైతు బీమాకు తేడా కూడా రేవంత్‌కు తెలియదు

KTR: పంట బీమా, రైతు బీమాకు తేడా కూడా రేవంత్‌కు తెలియదు

KTR: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో సీఎం పీసీసీ చీఫ్‌గా మాట్లాడుతున్నారని.. ఇది గాంధీ భవన్ కాదనే విషయం ఆయన గుర్తుపెట్టుకోవాలని కేటీఆర్ సూచించారు. రేవంత్‌కు పంట బీమా, రైతు బీమాకు తెలియదని ఆరోపించారు. రేవంత్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయినందుకు సిగ్గుపడుతున్నామని కేటీఆర్ అన్నారు.

CM Revanth Reddy: బీఆర్ఎస్ హయాంలో ప్రజాస్వామ్యం ఖూనీ

CM Revanth Reddy: బీఆర్ఎస్ హయాంలో ప్రజాస్వామ్యం ఖూనీ

CM Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనగా.. సీఎం ప్రసంగానికి BRS ఎమ్మెల్యేలు అడ్డు తగిలారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు సముదాయించారు. ప్రగతి భవన్ ప్రజల కోసమే నిర్మించారని.. అది ఇప్పుడు జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

TS Assembly: తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే Vs మంత్రులు

TS Assembly: తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే Vs మంత్రులు

Telangana: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి వర్సెస్ మంత్రులు అన్న విధంగా సాగాయి. కాంగ్రెస్ అలవిగాని హామీలను ఇచ్చిందని.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే బీజేపీ ఊరుకోదని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.

TS Assembly: కేటీఆర్‌కు డిప్యూటీ సీఎం భట్టి కౌంటర్

TS Assembly: కేటీఆర్‌కు డిప్యూటీ సీఎం భట్టి కౌంటర్

Telangana: తెలంగాణ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో గత 50 ఏళ్ల పాలనపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై డిప్యూటీ సీఎం భట్టి కౌంటర్ ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి