• Home » Telangana Assembly

Telangana Assembly

Seethakka: సీతక్క జీవన విధానం మారింది

Seethakka: సీతక్క జీవన విధానం మారింది

మంత్రి సీతక్క జీవన విధానం మారిందని, ఆమె ఇప్పుడు ఐదు ఎకరాల విశాల భవనంలో ఉంటున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది.

Minister Seethakka: త‌మ్ముడూ నీ లైఫ్ స్టైల్ వేరు..నా లైఫ్ స్టైల్ వేరు.. పాడి కౌషిక్ రెడ్డిపై  మంత్రి సీతక్క సెటైర్లు

Minister Seethakka: త‌మ్ముడూ నీ లైఫ్ స్టైల్ వేరు..నా లైఫ్ స్టైల్ వేరు.. పాడి కౌషిక్ రెడ్డిపై మంత్రి సీతక్క సెటైర్లు

Minister Seethakka: రైతు బోన‌స్ ఇస్తామ‌ని చెప్పి బీఆర్‌ఎస్ ప్రభుత్వ బోగ‌స్ చేసిందని మంత్రి సీతక్క విమర్శించారు. వ‌రి వేస్తే ఉరి అన్న‌ది మాజీ సీఎం కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. రైతు కూలీల‌కు ఇందిర‌మ్మ ఆత్మీయ భ‌రోసా ఇస్తున్నామని మంత్రి సీతక్క ప్రకటించారు.

ఏడవ రోజుకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ఏడవ రోజుకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడవ రోజు మొదలయ్యాయి. రాష్ట్రంలోని పలు సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు.

Harish Rao: రేవంత్‌తో హరీష్‌‌రావు భేటీ .. అసలు విషయమిదే

Harish Rao: రేవంత్‌తో హరీష్‌‌రావు భేటీ .. అసలు విషయమిదే

Harish Rao: సీఎం రేవంత్‌రెడ్డిని మాజీ మంత్రి హరీష్‌రావు ఇవాళ కలిశారు. ఈ భేటీలో సీతాఫల్‌మండి జూనియర్, డిగ్రీ కళాశాల విషయంపై చర్చించినట్లు హరీష్‌రావు తెలిపారు. కేసీఆర్ కేటాయించిన పనులను రేవంత్ ప్రభుత్వం అర్థాంతరంగా ఆపేసిందని హరీష్‌రావు చెప్పారు.

Harish Rao On Budget: ఇది గట్టి బడ్జెట్టా... ఒట్టి బడ్జెట్టా.. అసెంబ్లీలో సర్కార్‌పై హరీష్ ఫైర్

Harish Rao On Budget: ఇది గట్టి బడ్జెట్టా... ఒట్టి బడ్జెట్టా.. అసెంబ్లీలో సర్కార్‌పై హరీష్ ఫైర్

Harish Rao On Budget: తెలంగాణ బడ్జెట్‌‌కు సంబంధించి ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శనాస్త్రాలు సంధించారు. భట్టి ప్రవేశపెట్టింది గట్టి బడ్జెట్టా.. ఒట్టి బడ్జెట్టా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Telangana Budget 2025: ఇదీ తెలంగాణ బడ్జెట్.. ఏయే శాఖలకు ఎంత కేటాయించారంటే..

Telangana Budget 2025: ఇదీ తెలంగాణ బడ్జెట్.. ఏయే శాఖలకు ఎంత కేటాయించారంటే..

Telangana Budget 2025: తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బుధవారం శాసనసభలో ప్రశేపెట్టారు. రూ. 3,04,965 కోట్లతో బడ్జెట్‌తో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది సర్కార్. ఏయే శాఖలకు ఎంత కేటాయించారో చూద్దాం.

తెలంగాణ బడ్జెట్@ రూ.3,04,965 కోట్లు

తెలంగాణ బడ్జెట్@ రూ.3,04,965 కోట్లు

Telangana Budget 2025: రూ.3,04,965 కోట్లతో తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టింది కాంగ్రెస్ సర్కార్. సమ్మిళిత అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్నామని మంత్రి భట్టి విక్రమార్క అన్నారు.

Danam Nagender serious statement: నేను సీనియర్‌‌ను.. మీరు చెప్తే నేను వినాలా.. దానం ఫైర్

Danam Nagender serious statement: నేను సీనియర్‌‌ను.. మీరు చెప్తే నేను వినాలా.. దానం ఫైర్

Danam Nagender serious statement: తాను సీనియర్ ఎమ్మెల్యేను అని... తనకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ అయ్యారు. సహచర ఎమ్మెల్యేలపైనే దానం ఈ వ్యాఖ్యలు చేశారు.

Konda Surekha: మంత్రివర్గంలోకి ఎమ్మెల్సీలను  తీసుకోరనుకుంటున్నా: సురేఖ

Konda Surekha: మంత్రివర్గంలోకి ఎమ్మెల్సీలను తీసుకోరనుకుంటున్నా: సురేఖ

మంత్రివర్గంలోకి శాసనమండలి సభ్యులను తీసుకోరనే తాను భావిస్తున్నానని మంత్రి కొండా సురేఖ అన్నారు. శాసనమండలిలో సీనియర్లు చాలా మంది ఉంటారని, ఒకరికి ఇస్తే పోటీ పెరుగుతుందని చెప్పారు.

Akbaruddin Owaisi: ప్రశ్నలకు సమాధానమివ్వకుండా  దాటవేస్తారా

Akbaruddin Owaisi: ప్రశ్నలకు సమాధానమివ్వకుండా దాటవేస్తారా

ఇదేనా ప్రజాస్వామ్యం, ఇంత అన్యాయం చేస్తే ఎలా, ఇదేమైనా గాంధీభవన్‌ అనుకుంటున్నారా.. అంటూ మజ్లిస్‌ పక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ శాసనసభలో తన అసహనాన్ని వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి