Home » Teenmaar Mallanna
తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బేషరతుగా తీన్మార్ మల్లన్న క్షమాపణలు చెప్పాలని తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ నేతలు డిమాండ్ చేశారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు గర్హనీయమని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. మహిళలను గౌరవించుకోవడం మన సంప్రదాయమని..
మ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో పాటు ఆయన కార్యాలయంపై జరిగిన దాడిని పలు బీసీ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడికి పాల్పడిన జాగృతి కార్యకర్తలను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి.
తీన్మార్ మల్లన్న బాధ్యతాయుతమైన ఎమ్మెల్సీ పదవిలో ఉండి.. ఆడబిడ్డ అనే విచక్షణ లేకుండా తనపై వ్యాఖ్యలు చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీసీ అయినంత మాత్రాన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఏది పడితే అది మాట్లాడితే కుదరదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తనను బయట తిరగనివ్వనని అనటానికి మల్లన్న ఎవరంటూ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేడిపల్లిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంపై మరోసారి దాడి జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జాగృతి కార్యకర్తలు ఆయన ఆఫీస్‌పై దాడి చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేటీఆర్, జగదీష్ రెడ్డి పిటిషన్లు ఇవాళ హైకోర్టులో విచారణకు వచ్చాయి. ఈ రెండు వేర్వేరు కేసుల్లో విచారణను హైకోర్టు 20వ తేదీకి వాయిదా వేసింది. ఇంతకీ ఆయా కేసుల వివరాల్లోకి వెళ్తే..
దేశ జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలను అన్ని రంగాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అణచివేస్తున్నాయని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విమర్శించారు.
బీసీలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతుంటే బీసీ నేతలను అణగదొక్కుతున్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. బీసీలను కించపరిస్తే ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
Congress: కాంగ్రెస్ ఇచ్చిన షోకాజు నోటీసులు తీసుకున్న తాను బీసీలకు ఎందుకు రాజ్యాధికారం రాదో చూస్తానని కాంగ్రెస్ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ సంచలన వ్యా ఖ్యలు చేశారు. అయితే మల్లన్నపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.