• Home » Technology

Technology

 Technology : అధిక కరెంటు బిల్లు వస్తోందా.. అదుపు చేసే మార్గాలివే..

Technology : అధిక కరెంటు బిల్లు వస్తోందా.. అదుపు చేసే మార్గాలివే..

మీకు అధిక కరెంటు బిల్లు వస్తోందా.. విద్యుత్ ఎక్కువగా వినియోగించకున్నా ఎప్పటికప్పుడు అమాంతం బిల్లు పెరిగిపోతూనే ఉందా.. ఇందుకు మీటర్‌లో సమస్యే కారణమని భావిస్తున్నారా.. అయితే ఈ కథనం మీకోసమే. కింది మార్గాలను అనుసరించి మీరు కరెంట్ మీటర్‌ను ఎవరి సహాయం లేకుండానే తనిఖీ చేసుకోవచ్చు. అందులో తలెత్తిన లోపాలను గుర్తించి స్వయంగా పరిష్కరించుకోవచ్చు. ఆ విధానాలేంటో తెలుసుకుందామా..

Google Maps: గూగుల్ మ్యాప్‌కు బదులుగా ఈ యాప్‌ను ట్రై చేయండి....

Google Maps: గూగుల్ మ్యాప్‌కు బదులుగా ఈ యాప్‌ను ట్రై చేయండి....

గూగుల్ మ్యాప్.. దీనిని నమ్మ ప్రజలు గుడ్డిగా తెలియని ప్రాంతాలకు వెళతారు. అయితే, ఈ మధ్య కాలంలో గూగుల్ మ్యాప్ తప్పుడు మార్గం చూపిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది.

Mobile Calls: బీ అలర్ట్.. ఈ నంబర్ల నుంచి కాల్స్‌ వస్తే లిఫ్ట్ చేయకండి..

Mobile Calls: బీ అలర్ట్.. ఈ నంబర్ల నుంచి కాల్స్‌ వస్తే లిఫ్ట్ చేయకండి..

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్లపై ఆధారపడుతున్నారు. జేబులో డబ్బు లేకున్నా కూడా పర్లేదు కానీ స్మార్ట్‌ఫోన్ మాత్రం కచ్చితంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో సైబర్ మోసగాళ్లు స్మార్ట్‌ఫోన్లను టార్గెట్ చేస్తున్నారు.

Tech News: మీ వాహనానికి ఇవి ఉన్నాయా.. లేదంటే మీకే నష్టం..

Tech News: మీ వాహనానికి ఇవి ఉన్నాయా.. లేదంటే మీకే నష్టం..

Tech News: వాహనానికి ఇంజిన్ ఎంత కీలకమో.. వీల్స్, టైర్స్ కూడా అంతే ముఖ్యం. ఇంజిన్‌ సరిగా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటామో.. టైర్లను కాపాడుకునేందుకు కూడా అంతే సేఫ్టీ చర్యలు పాటిస్తాం. టైర్లు సరిగా లేకపోతే..

Google: గూగుల్‌లో ఈ 6 పదాలను అసలు సర్చ్ చేయవద్దు.. హ్యాకర్ల బారిన పడుతారు..

Google: గూగుల్‌లో ఈ 6 పదాలను అసలు సర్చ్ చేయవద్దు.. హ్యాకర్ల బారిన పడుతారు..

సైబర్ సెక్యూరిటీ సంస్థ SOPHOS షాకింగ్ సమాచారాన్ని ఇచ్చింది. ఇంటర్నెట్ వినియోగదారులు పొరపాటున కూడా గూగుల్‌లో ఈ 6 పదాలను సెర్చు చేయవద్దని హెచ్చరించింది.

Car Battery: కారు బ్యాటరీ త్వరగా అయిపోతుందా.. ఈ తప్పులు చేయకండి..

Car Battery: కారు బ్యాటరీ త్వరగా అయిపోతుందా.. ఈ తప్పులు చేయకండి..

మీరు కూడా ఈ పొరపాట్లు చేస్తే కార్ బ్యాటరీ వేగంగా డ్రెయిన్ అవ్వడం ప్రారంభిస్తుంది. ఈ కారణంగా దాన్ని స్టార్ట్ చేయడంలో ఇబ్బందులు పడుతారు.

WhatsApp: వాట్సాప్‌లో మరో క్రేజీ ఫీచర్.. ఇకపై స్టేటస్‌లో మెన్షన్స్

WhatsApp: వాట్సాప్‌లో మరో క్రేజీ ఫీచర్.. ఇకపై స్టేటస్‌లో మెన్షన్స్

WhatsApp Status Mention Feature: యూజర్లకు ఎప్పటికప్పుడు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది వాట్సాప్. సరికొత్త అప్డేట్స్ ఇస్తూ యాప్ క్రేజ్‌ను మరింత పెంచుకుంటోంది. తాజాగా మరో క్రేజీ ఫీచర్‌ను తీసుకొచ్చింది వాట్సాప్.

UPI Wallet: యూపీఐ చెల్లింపుల కోసం కొత్త విధానం.. వివరాలు ఇవే..

UPI Wallet: యూపీఐ చెల్లింపుల కోసం కొత్త విధానం.. వివరాలు ఇవే..

రోడ్డు పక్కన ఇడ్లీ బండిల నుంచీ ఐదు నక్షత్రాల హోటళ్ల వరకూ ఎక్కడ పడితే అక్కడ విరివిరిగా యూపీఐ ఉపయోగిస్తున్నారు. టీ స్టాల్‌కి వెళ్లినా, కిరాణా సరకులు తీసుకున్నా, కూరగాయాల మార్కెట్ వెళ్లినా నేడు ఎవ్వరూ నగదును ప్రత్యక్షంగా తీసుకెళ్లడం లేదు.

Social Media: సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అవుతున్నాయా.. అయితే ఇవి ఫాలో అవ్వండి..

Social Media: సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అవుతున్నాయా.. అయితే ఇవి ఫాలో అవ్వండి..

ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగించే ప్రజల సంఖ్య కోట్లలో ఉంటుంది. కొంతమంది అప్పుడప్పుడు సోషల్ మీడియా ప్రపంచాన్ని వీక్షిస్తుంటే, మరికొంతమంది అప్పడప్పుడు రియల్ వరల్డ్‌లోకి వస్తుంటారు.

Breaking News Live Updates: ఉప్పల్ స్టేడియం వద్ద భారీ బందోబస్తు.. ఎందుకంటే..

Breaking News Live Updates: ఉప్పల్ స్టేడియం వద్ద భారీ బందోబస్తు.. ఎందుకంటే..

Breaking News Live Updates: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి