Home » Technology
మానవాళి ఇంధన అవసరాలు తీర్చే అపార శక్తి నీటిలో దాగి ఉందని ప్రముఖ భారత సంతతి శాస్త్రవేత్త యోగేంద్ర నారాయణ శ్రీవాత్సవ చెబుతున్నారు. ఇందుకు సంబంధించి 100 ఏళ్ల నాటి మిస్టరీని ఛేదించానని కూడా అంటున్నారు. మరి ఈ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ప్రైవేట్ స్పేస్‌టెక్ స్టార్టప్ 'స్కైరూట్ ఏరోస్పేస్' రూపొందించిన 'విక్రమ్-1' రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.
భారత అంతరిక్ష రంగంలో తొలిసారిగా ఓ ప్రైవేట్ ఏరోస్పేస్ రూపొందించిన రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ల యూజర్‌నేమ్ ఫీచర్‌పై సందేహాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కేంద్రం తాజాగా టెలిగ్రామ్, సిగ్నల్ యాప్‌లకు కూడా నోటీసులు జారీ చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
వాట్సాప్‌లో ప్రవేశపెట్టబోతున్న యూజర్‌నేమ్ ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేసిన ఆందోళనల నేపథ్యంలో మెటా సంస్థకు చెందిన వాట్సాప్ కీలక వివరణ ఇచ్చింది. ప్రస్తుతం యూజర్‌నేమ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాలేదని, వినియోగదారులు తమకు నచ్చిన యూజర్‌నేమ్‌ను ముందస్తుగా రిజర్వ్ చేసుకునే అవకాశం మాత్రమే కల్పించామని స్పష్టం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' మరో కొత్త ఫీచర్‌ను తీసుకు వచ్చింది. వినియోగదారుల గోప్యతను మరింత బలోపేతం చేసే కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది.
కాలానికి తగినట్టు ఫ్యాషన్లు మారుతుంటాయి. నేటి జెన్ జీకి యాక్ససరీలంటే మహా సరదా.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం మంది ఉపయోగించే మెసేజింగ్ సర్వీస్ యాప్ 'వాట్సాప్'. తాజాగా వాట్సాప్ వినియోగదారుల కోసం మెటా సంస్థ 'వాట్సాప్ ప్లస్' పేరుతో పెయిడ్ సర్వీసెస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
భారత్ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక మైలురాయిని చేరుకుంది. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఓ క్రూయిజ్ మిసైల్‌ను డీఆర్‌డీఓ విజయవంతంగా పరీక్షించింది. సుమారు 1,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కచ్చితంగా ఛేదించే ఈ క్షిపణి.. భారత వ్యూహాత్మక దాడి సామర్థ్యాలకు మరింత బలం చేకూర్చనుంది.
ఫోన్‌లోని కొన్ని ముఖ్యమైన సెట్టింగ్స్‌ను మార్చడం ద్వారా బ్యాటరీ లైఫ్‌ను సులభంగా పెంచుకోవచ్చు. స్క్రీన్ సెట్టింగ్స్ నుంచి యాప్‌ల వినియోగం వరకు చిన్న మార్పులు చేస్తే ఫోన్ బ్యాటరీ ఎక్కువసేపు పనిచేస్తుంది.