• Home » Technology

Technology

Bumper Offer: రూ. 2000 కంటే తక్కువ ధరకే స్మార్ట్ వాచ్.. కళ్లు చెదిరే ఫీచర్స్ కూడా..

Bumper Offer: రూ. 2000 కంటే తక్కువ ధరకే స్మార్ట్ వాచ్.. కళ్లు చెదిరే ఫీచర్స్ కూడా..

Bumper Offers on Smart Watch: ఇప్పుడంతా స్మార్ట్ వాచ్ ట్రెండ్ నడుస్తోంది. చాలా మంది స్మార్ట్ వాచీలను(Smart Watch) ధరిస్తున్నారు. అయితే, ఈ స్మార్ట్ వాచ్‌ల ధర రూ. 2 వేలకు పైగానే ఉంది. అయితే, సమ్మర్ స్పెషల్ ఆఫర్స్(Summer Special Offers) ఇస్తున్నాయి ప్రముఖ ఈకామర్స్ వెబ్‌సైట్స్. రూ. 2000 కంటే తక్కువ ధరకే అదిరిపోయే స్మార్ట్ వాచ్‌లను అందిస్తోంది.

Phone Hacking: మీ ఫోన్‌లో ఈ తేడాలు కనిపిస్తే హ్యాక్ అయినట్లే.. వెంటనే ఇలా చేయండి..!

Phone Hacking: మీ ఫోన్‌లో ఈ తేడాలు కనిపిస్తే హ్యాక్ అయినట్లే.. వెంటనే ఇలా చేయండి..!

Smart Phone Hack: ప్రస్తుత టెక్ యుగంలో.. టెక్నాలజీ(Technology) దినదినాభివృద్ధి చెందుతోంది. మనుషులు ఊహించలేని స్థాయిలో, ప్రపంచాన్నే అబ్బురపరిచే కొత్త కొత్త ఆవిష్కరణలు(Innovations) వస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో ఎన్ని ప్రయోజనాలు(Technology Benefits) ఉన్నాయో.. అంతకు మించిన నష్టాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కొందరు కేటుగాళ్లు తమ స్వార్థ ప్రయోజనాల కోసం టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారు.

YouTube: యూట్యూబ్ డౌన్.. పనిచేయని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్.. ఎంతసేపంటే..?

YouTube: యూట్యూబ్ డౌన్.. పనిచేయని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్.. ఎంతసేపంటే..?

ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ యూట్యూబ్ స్తంభించిపోయింది. మంగళవారం మధ్యాహ్న 3 గంటల సమయంలో 20 నిమిషాల పాటు పనిచేయలేదు. ఈ విషయాన్ని యూజర్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

OnePlus వాచ్ 2 వచ్చేస్తుంది.. ఫీచర్లు చుశారా?

OnePlus వాచ్ 2 వచ్చేస్తుంది.. ఫీచర్లు చుశారా?

OnePlus Watch 2 త్వరలో దేశీయ మార్కెట్లో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. గత కొన్ని వారాలుగా ఈ స్మార్ట్‌వాచ్‌కి సంబంధించిన రూమర్లు వస్తున్న క్రమంలో ఈ గడియారానికి సంబంధించిన ఓ అప్‌డేట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వివరాలేంటనేది ఇప్పుడు చుద్దాం.

ChatGPT AI Video: చెప్తే చాలు.. వీడియో సిద్ధం!

ChatGPT AI Video: చెప్తే చాలు.. వీడియో సిద్ధం!

ChatGPT Video: అడిగిందే తడవుగా అన్నీ చెప్పే ‘చాట్‌ జీపీటీ’తో సంచలనం సృష్టించిన కృత్రిమ మేధ సంస్థ ‘ఓపెన్‌ ఏఐ’..

Viral Video: ఎలా వస్తాయి సామీ ఇలాంటి ఐడియాలు.. ఇతను బైక్‌ను ఎలా మార్చేశాడో మీరే చూడండి..!

Viral Video: ఎలా వస్తాయి సామీ ఇలాంటి ఐడియాలు.. ఇతను బైక్‌ను ఎలా మార్చేశాడో మీరే చూడండి..!

ఇంటర్నెట్ వినియోగం అందరికీ అందుబాటులోకి వచ్చిన నేటి కాలంలో సగటు పౌరుడి ప్రతిభ చాలా తొందరగా వైరల్ అవుతుంది ఇతని ట్యాలెంట్ కూడా ఇంతే..

WhatsApp: వాట్సాప్ యూజర్లూ.. తస్మాత్ జాగ్రత్త.. ఈ తప్పు చేస్తే అంతే సంగతులు!

WhatsApp: వాట్సాప్ యూజర్లూ.. తస్మాత్ జాగ్రత్త.. ఈ తప్పు చేస్తే అంతే సంగతులు!

వాట్సాప్.. ఈ మెసేజింగ్ యాప్ ప్రతిఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉండిపోయింది. సన్నిహితుల్ని పలకరించాలన్నా, ఏదైనా ఓ విషయం పంచుకోవాలన్నా, ఫోటోలు లేదా వీడియోలు షేర్ చేయాలన్నా.. ఈ యాప్‌నే ప్రధానంగా వాడుతుంటారు. బిలియన్ల మంది దీనిని వినియోగిస్తున్నారంటే, దీని ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు.

Instagram: ఇన్‌స్టాగ్రమ్ యూజర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్..!

Instagram: ఇన్‌స్టాగ్రమ్ యూజర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్..!

Instagram New Feature: మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రమ్‌ తన యూజర్ల కోసం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. సాధారణంగా ఎవరైనా చాటింగ్ చేసేటప్పుడు కొన్ని సందర్భా్ల్లో తప్పుడు సందేశాలు పంపుతుంటారు. దాంతో వాటిని డిలీట్ చేసి.. మళ్లీ పంపాల్సి వస్తుంది. అయితే, ఇప్పుడు అలా కాకుండా..

Google: గూగుల్ LUMIERE AI కొత్త టూల్..సెకన్లలో వీడియోలు రెడీ!

Google: గూగుల్ LUMIERE AI కొత్త టూల్..సెకన్లలో వీడియోలు రెడీ!

టెక్నాలజీ రోజురోజుకు మరింత అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలోనే గూగుల్ తన కొత్త AI మోడల్‌ LUMIEREను పరిచయం చేసింది. దీని ద్వారా వీడియోలను సెకన్లలో రూపొందించుకోవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Washing Machine:  ఈ 4 సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు.. వాషింగ్ మెషీన్ కొత్తదానిలా పనిచేయడమే కాదు.. మన్నిక కూడా పెరుగుతుంది!

Washing Machine: ఈ 4 సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు.. వాషింగ్ మెషీన్ కొత్తదానిలా పనిచేయడమే కాదు.. మన్నిక కూడా పెరుగుతుంది!

వాషింగ్ మెషీన్లు వాడే చాలామందికి తెలియని నిజాలివీ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి