Home » Tech Mahindra
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఆంథ్రోపిక్ వంటి ఏఐ స్టార్టప్‌ల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతుందనే అంచనాలు ఐటీ రంగంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు ఐటీ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి.
టెక్ మహీంద్రా క్యూ4లో 76. శాతాం లాభం పెరిగింది. ఒక్కో షేరుకు రూ.30 తుది డివిడెండ్ ప్రకటించింది. ఏడాది మొత్తానికి 80% లాభ వృద్ధి నమోదు.
ప్రముఖ ఐటీ రంగ సంస్థ టెక్ మహీంద్రా(Tech Mahindra) ఫ్రెషర్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం అంటే 2025 ఆర్థిక సంవత్సరంలో 6000 మంది ఫ్రెషర్లను నియమించుకోబోతున్నట్లు తెలిపింది. చాలా కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్న నేపథ్యంలో టెక్ మహీంద్రా ఈ నిర్ణయాన్ని ప్రకటించడం పట్ల ఉద్యోగార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇన్ఫోసిస్ (Infosys) మాజీ ప్రెసిడెంట్ మోహిత్ జోషీ (Mohit Joshi) శనివారం టెక్ మహీంద్రా (Tech Mahindra) మేనేజింగ్ డైరెక్టర్ అండ్