Home » Team India
రాజ్ కోట్ వేదికగా ఇండియా ఏ తో జరుగుతున్న మ్యాచ్ లో సౌతాఫ్రికా ఏ జట్టు భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు సెంచరీలతో చెలరేగడంతో భారత్ ముందు 326 పరుగుల భారీ టార్గెట్ ఉంది.
కోల్‌కతా టెస్టులో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీనికి కారణం పిచ్ అంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. కాగా శనివారం నుంచి గువాహటి వేదికగా రెండో టెస్టు మొదలు కానుంది. దీంతో ఆ పిచ్‌పైనే అందరి దృష్టి ఉంది.
సౌతాఫ్రికాతో ఓటమి తర్వాత టీమిండియా మేనేజ్‌మెంట్ బెంగాల్‌కు చెందిన ఓ స్పిన్నర్‌ను రంగంలోకి దింపింది. రెండు చేతులతో బౌలింగ్ వేయడం అతడి ప్రత్యేకత. ప్రొటీస్ స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోవడానికి ఈ స్పిన్నర్‌తో నెట్స్‌లో బౌలింగ్ వేపిస్తున్నారు.
సౌతాఫ్రికాపై టీమిండియా 30 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. దీంతో పిచ్, కోచ్‌పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా గంభీర్‌కు మద్దతుగా నిలిస్తూ టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సౌతాఫ్రికా సిరీస్ ఆడే భారత జట్టును బీసీసీఐ త్వరలోనే ప్రకటించనుంది. టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంట్రీపై సందేహాలు నెలకొన్నాయి.
భారత్ , బంగ్లాదేశ్ మహిళా జట్ల మధ్య జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్ రద్దైనట్లు తెలుస్తుంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత కారణంగా బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్‌లో ఉన్న 18 మ్యాచుల్లో టీమిండియా ఎనిమిది టెస్ట్‌లు ఆడేసింది. వీటిలో నాలుగు గెలిచి, మూడు ఓడింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. మరి టీమిండియా ఫైనల్ చేరాలంటే ఇంకా ఎన్ని గెలవాలంటే..
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్‌లో ఒక్క టెంబా బావుమా తప్పా మిగతా బ్యాటర్లు ఎవ్వరూ క్రీజులో ఉండలేకపోయారు. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించాడు.
ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై వస్తున్న విమర్శలపై పిచ్ క్యురేటర్ సుజన్ ముఖర్జీ స్పందించారు. భారత శిబిరం చెప్పినట్లుగానే పిచ్ తయారు చేశానని చెప్పాడు. టెస్టు మ్యాచ్‌లకు పిచ్ ఎలా సిద్ధం చేయాలో తనకు తెలుసని వెల్లడించాడు.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సౌతాఫ్రికాపై టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ అశ్విన్ పిచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అది టర్నింగ్ ట్రాక్ అంటే తాను ఒప్పుకోనని వెల్లడించాడు.