• Home » TDP Mahanadu

TDP Mahanadu

TDP Mahanadu: అంగరంగ వైభవంగా టీడీపీ మహానాడు

TDP Mahanadu: అంగరంగ వైభవంగా టీడీపీ మహానాడు

టీపీడీ మహానాడు రెండో రోజు కార్యక్రమం కడప పరిధిలోని చెర్లోపల్లిలో అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు నాయకులు, కార్యకర్తలు తదితరులు తరలివస్తున్నారు.

TDP Mahanadu 2025: టీడీపీ జెండా.. తెలుగు జాతికి అండ: అచ్చెన్నాయుడు

TDP Mahanadu 2025: టీడీపీ జెండా.. తెలుగు జాతికి అండ: అచ్చెన్నాయుడు

TDP Mahanadu 2025: పార్టీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఎప్పుడూ అండగా ఉంటారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ భూస్థాపితం అయిపోయిన పార్టీ అంటూ వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదన్నారు.

TDP Mahanadu 2025: కార్యకర్తలే నాకు స్ఫూర్తి: మంత్రి లోకేష్

TDP Mahanadu 2025: కార్యకర్తలే నాకు స్ఫూర్తి: మంత్రి లోకేష్

TDP Mahanadu: పసుపు జెండా దించకుండా పోరాడే కార్యకర్తలే తనకు స్ఫూర్తి అని మంత్రి నారా లోకేష్ చెప్పుకొచ్చారు. తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు. మనకు ప్రతిపక్షం కొత్త కాదని.. అధికారం కొత్తకాదన్నారు.

TDP Mahanadu 2025: మా తెలుగుతల్లికి గీతాలాపనతో మహానాడు లాంఛనంగా ప్రారంభం

TDP Mahanadu 2025: మా తెలుగుతల్లికి గీతాలాపనతో మహానాడు లాంఛనంగా ప్రారంభం

TDP Mahanadu 2025: టీడీపీ మహానాడు ఘనంగా మొదలైంది. మహానాడు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.

పసుపు చొక్కాతో సీఎం చంద్రబాబు గ్రాండ్ ఎంట్రీ

పసుపు చొక్కాతో సీఎం చంద్రబాబు గ్రాండ్ ఎంట్రీ

TDP Mahanadu 2025: కడపలో టీడీపీ మహానాడు సందడి నెలకొంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పసుపు చొక్కా ధరించి మహానాడు వద్దకు గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి