• Home » TDP-Janasena- BJP

TDP-Janasena- BJP

Pawan Kalyan: ఏపీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కింగ్ మేకర్ కానున్నారా..?

Pawan Kalyan: ఏపీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కింగ్ మేకర్ కానున్నారా..?

21 స్థానాల్లో అభ్యర్థులను దింపిన జనసేనాని ఈ ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వం నిర్మాతగా.. కింగ్ మేకర్‌గా వ్యవహరిస్తారా? అని పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించగా.. చట్టసభల్లో ప్రజల గొంతుకగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.

AP Elections 2024: చంద్రబాబు, పవన్ రిలీజ్ చేసిన మేనిఫెస్టోపై బీజేపీ ఇంట్రెస్టింగ్ ట్వీట్..

AP Elections 2024: చంద్రబాబు, పవన్ రిలీజ్ చేసిన మేనిఫెస్టోపై బీజేపీ ఇంట్రెస్టింగ్ ట్వీట్..

టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మేనిఫెస్టోను (NDA Manifesto) రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేనిఫెస్టోపై చిత్రవిచిత్రాలుగా కామెంట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మేనిఫెస్టోలో బీజేపీ పాత్ర ఎందుకు లేదు..? ఫోటోలు ఎందుకు లేవు..? అనే విషయాలపై క్లియర్ కట్‌గా చంద్రబాబే చెప్పినప్పటికీ కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో కొందరు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసిన పరిస్థితి...

NDA Manifesto: కూటమి మేనిఫెస్టోలో ఈ కీలక విషయాలు గమనించారా..!?

NDA Manifesto: కూటమి మేనిఫెస్టోలో ఈ కీలక విషయాలు గమనించారా..!?

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) మేనిఫెస్టో (NDA Manifesto) వచ్చేసింది. దీంతో మేనిఫెస్టో ఏయే వర్గాలకు ఏమేం శుభవార్తలు చెప్పారు..? పెన్షన్లు ఎంత పెంచారు..? విద్యార్థులకు కూటమి ఇచ్చిన హామీలేంటి..? రైతన్నలకు చంద్రన్న చెప్పిన ప్రకటనలేంటి..? మహిళలకు ఏమేం ఉచితమని చెప్పారు..? బీసీలు, ముస్లిం మైనార్టీలకు ఎన్డీఏ ఎలాంటి శుభవార్తలు చెప్పింది..? ఇలా ఒకటా రెండా.. ఆయా వర్గాలు నిశితంగా మేనిఫెస్టో చదివే పనిలో నిమగ్నమయ్యాయి..

AP Elections 2024: కూటమి మేనిఫెస్టో వచ్చేసిందహో.. అదిరిపోయిందిగా..!!

AP Elections 2024: కూటమి మేనిఫెస్టో వచ్చేసిందహో.. అదిరిపోయిందిగా..!!

వైసీపీ మేనిఫెస్టో (YSRCP Manifesto) విడుదల కావడంతో.. కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తుందా..? అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకే విడుదల కావాల్సిన మేనిఫెస్టో కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయడం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బీజేపీ ముఖ్యనేతలతో కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేశారు.

Manifesto 2024: ఊహించని రీతిలో పెన్షన్ల పెంపు.. మేనిఫెస్టోలో కూటమి ప్రకటన

Manifesto 2024: ఊహించని రీతిలో పెన్షన్ల పెంపు.. మేనిఫెస్టోలో కూటమి ప్రకటన

టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ (Chandrababu, Pawan Kalyan) రిలీజ్ చేశారు. ఇందులో ఒక్కో పథకం ఒక్కో రీతిలో రాష్ట్ర ప్రజలను ఆకట్టుకునేలా ఉంది. మరీ ముఖ్యంగా.. ఇటీవల వైసీపీ మేనిఫెస్టోలో (YSRCP Manifesto) పెన్షన్లు రూ. 3500 పెంచుతామని ప్రకటించిన సంగతి తెలిసిందే. కూటమి మాత్రం...

AP Elections 2024: ఏపీలో ఇదేం విచిత్రం.. గ్లాస్ గుర్తు ఒక్కటే.. అభ్యర్థులు ఎందరో..!?

AP Elections 2024: ఏపీలో ఇదేం విచిత్రం.. గ్లాస్ గుర్తు ఒక్కటే.. అభ్యర్థులు ఎందరో..!?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల (AP Elections 2024) ముందు చిత్ర విచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ (TDP, Janasena, BJP) పార్టీల్లో టికెట్లు దక్కని ఆశావహులు పలుచోట్ల రెబల్స్‌గా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఆ నేతలతో కూటమికి పెద్ద తలనొప్పే వచ్చిపడింది. అదెలాగంటే..

AP Elections: పింక్ డైమండ్ ఎక్కడ జగన్.. రచ్చ మరిచారా!?

AP Elections: పింక్ డైమండ్ ఎక్కడ జగన్.. రచ్చ మరిచారా!?

2019 ఎన్నికలకు ఏడాది ముందు నుంచి నడిపిన ‘పింక్‌ డైమండ్‌ పాయె’ నాటకమే దీనికి నిదర్శనం.

ABN Big Debate With RK: సీఎం రమేష్‌తో ఏబీఎన్ ఎండీ ఆర్కే బిగ్ డిబేట్.. ఇదొక సంచలనమే!

ABN Big Debate With RK: సీఎం రమేష్‌తో ఏబీఎన్ ఎండీ ఆర్కే బిగ్ డిబేట్.. ఇదొక సంచలనమే!

దమ్మున్న చానెల్ ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ (ABN MD Radha Krishna) పెన్ను పట్టి ‘కొత్తపలుకు’ (Kothapaluku) రాసినా.. టీవీలో కూర్చుని ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ (Open Heart With RK) ఇంటర్వ్యూ చేసినా అదో సంచలనమే అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజల మన్ననలు పొందింది. ఇప్పటి వరకూ ఎందరో సినీ, రాజకీయాలతో పాటు ఇతర రంగాల ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి.. సంచలనమే సృష్టించారు...

NRI: విజయవాడ పార్లమెంట్ పరిధిలో గెలిచేది టీడీపీనే.. ప్రవాసులతో కేశినేని చిన్ని

NRI: విజయవాడ పార్లమెంట్ పరిధిలో గెలిచేది టీడీపీనే.. ప్రవాసులతో కేశినేని చిన్ని

2024 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానంతో పాటు దీని పరిధిలోని తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, విజయవాడ తూర్పు, మధ్య, పశ్చిమ నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కచ్చితంగా గెలుస్తుందని విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు.

TDP B Forms Live Updates: గెలుపు గుర్రాలకు చంద్రబాబు బీఫామ్‌లు.. ఇక యుద్ధమే!

TDP B Forms Live Updates: గెలుపు గుర్రాలకు చంద్రబాబు బీఫామ్‌లు.. ఇక యుద్ధమే!

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు (AP Elections) సమయం ఆసన్నమైంది. దీంతో ఒక్కసారిగా తెలుగుదేశం (Telugu Desam) పార్టీ ఓల్టేజ్ పెంచింది!. 144 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 17 మంది పార్లమెంట్ అభ్యర్థులను టీడీపీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని నియోజకవర్గాల్లో చేసిన మార్పులు, చేర్పులు.. కూటమికి ఇచ్చిన స్థానాలతో ఆగ్రహావేశాలు ఇలా ఎన్నెన్నో జరిగాయి. ఆఖరికి నామినేషన్లకు సమయం ఆసన్నమైంది. ఆదివారం నాడు అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులకు చంద్రబాబు బీఫామ్‌లు ఇచ్చి.. ప్రమాణం కూడా చేయించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి