• Home » TDP-Janasena- BJP

TDP-Janasena- BJP

AP Election Counting: మిగిలింది ఆర్రోజులే.. అభ్యర్థుల్లో పెరిగిన టెన్షన్‌..

AP Election Counting: మిగిలింది ఆర్రోజులే.. అభ్యర్థుల్లో పెరిగిన టెన్షన్‌..

కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఇక కేవలం ఆరు రోజులు మాత్రమే. ఈనెల 13 తేదీ నుంచి గూడుకట్టుకట్టుకున్న టెన్షన్‌ అంతా జూన్‌ 4వ తేదీతో పోతుంది. ఆరోజు అంటే మంగళవారం మధ్యాహ్నానికే ఇంచుమించు ఫలితాలన్నీ తేలి పోతాయి. జిల్లాలోని రాజమండ్రి పార్లమెంట్‌ నియోజకవర్గంతోపాటు రాజమండ్రి సిటీ, రూర ల్‌, రాజానగరం, అనపర్తి, కొవ్వూరు, నిడద వోలు, గోపాలపురం నియోజకవర్గాలలో మొత్తం 83 మంది అభ్యర్థులు వివిధ పార్టీల కింద, స్వతంత్రులుగానూ పోటీచేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రధాన పోటీ టీడీపీ- జనసేన- బీజేపీ కూట మి, వైసీపీ మధ్య ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కూటమి..

AP Election Results: ఎన్నికల ఫలితాలపై సజ్జల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

AP Election Results: ఎన్నికల ఫలితాలపై సజ్జల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు సరిగ్గా ఆరు రోజుల్లో రాబోతున్నాయి. దీంతో గెలుపుపై ఎవరి ధీమాలో వారున్నారు. ఇన్నాళ్లు వైనాట్ 175 అన్న వైసీపీ.. గెలిస్తే చాలు అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. ఇక కూటమిలో అయితే.. ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తున్నాం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని కుండ బద్ధలు కొట్టి చెబుతున్నారు. ఇంకో అడుగు ముందుకేసిన వైసీపీ..

AP Elections: ఏపీ సీఎస్‌ జవహర్‌ బదిలీ కానున్నారా..?

AP Elections: ఏపీ సీఎస్‌ జవహర్‌ బదిలీ కానున్నారా..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డిని (AP CS Jawahar Reddy) బదిలీ చేస్తారా..? త్వరలోనే కేంద్ర ఎన్నికల కమిషన్ (CEC) నుంచి కీలక ఆదేశాలు రాబోతున్నాయా..?..

AP Election Results: వారం రోజుల్లో ఏపీ ఎన్నికల ఫలితాలు.. చేతులెత్తేసిన వైసీపీ  నేతలు..!?

AP Election Results: వారం రోజుల్లో ఏపీ ఎన్నికల ఫలితాలు.. చేతులెత్తేసిన వైసీపీ నేతలు..!?

సరిగ్గా రెండు నెలల క్రితం వైనాట్‌ 175 అంటూ ప్రతి వైసీపీ (YSR Congress) నాయకుడి నోటా వచ్చేది. ఎన్నికల్లో టీడీపీ ఉండదనీ, ఆ పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా పోటీచేసే అభ్యర్థులే లేరని వైసీపీ నాయకులు (YSRCP Leaders) బహిరంగ సమావేశాల్లో తెగ హడావుడి చేశారు. సీన్ కట్ చేస్తే...

AP Elections 2024: తూర్పుగోదావరిలో మారిన సీన్.. ఎవరి కొంప ముంచేనో?

AP Elections 2024: తూర్పుగోదావరిలో మారిన సీన్.. ఎవరి కొంప ముంచేనో?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై (AP Elections) రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి.. ఎవరికి వారు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు అంతే స్పీడ్‌గా ఉన్నారు. ఎవరిష్టం వచ్చినట్టు వారు బెట్టింగ్‌లు కాస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల మీదే బెట్టింగ్‌ సాగడం గమనార్హం..

AP Elections 2024: ‘పీలేరు’లో గెలిచేదెవరు.. ఎక్కడ చూసినా ఇదే చర్చ.. ఎందుకంటే..!?

AP Elections 2024: ‘పీలేరు’లో గెలిచేదెవరు.. ఎక్కడ చూసినా ఇదే చర్చ.. ఎందుకంటే..!?

అన్నమయ్య జిల్లాలో ఇప్పుడు అందరి చూపు ఆ నియోజకవర్గం వైపే.. ఇక్కడ నల్లారి, చింతల కుటుంబాల మధ్య ఎన్నో ఏళ్లుగా రాజకీయ వైరం సాగుతోంది. ఈ దఫా ఎన్నికల్లో నల్లారి సోదరుల్లో ఒకరైన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కూటమి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా, ఆయన సోదరుడు నల్లారి కిశోర్‌ కుమార్‌రెడ్డి పీలేరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవడం..

AP Elections 2024: టెన్షన్‌.. అటెన్షన్‌!

AP Elections 2024: టెన్షన్‌.. అటెన్షన్‌!

ఈ నెల 13వ తేదీన పోలింగ్‌ పూర్తయిన వెంటనే అభ్యర్థుల్లో ఫలితాలపై టెన్షన్‌ మొదలైంది.

AP Elections: జగన్‌ సర్కార్‌ మరో కుట్ర

AP Elections: జగన్‌ సర్కార్‌ మరో కుట్ర

కౌంటింగ్‌ ఏజెంట్ల నేర చరిత్ర తనిఖీ పేరుతో టీడీపీ కూటమి నేతల్ని ఇబ్బంది పెట్టాలని జగన్‌ సర్కార్‌ చూస్తోందని తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

AP Election 2024 Polling highlights: ఏపీ పోలింగ్ డే.. ఒక్క క్లిక్‌తో ఎక్కడేం జరుగుతోందో తెలుసుకోండి..!

AP Election 2024 Polling highlights: ఏపీ పోలింగ్ డే.. ఒక్క క్లిక్‌తో ఎక్కడేం జరుగుతోందో తెలుసుకోండి..!

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు-2024, లోక్‌సభ ఎన్నికలు -2024 పోలింగ్ ముగిసింది. చాలా ప్రాంతాల్లో వైసీపీ మూకలు హింసాత్మక ఘటనల మధ్య ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. 6 గంటల్లోగా క్యూలైన్లలో ఉన్నవారికి పోలింగ్ సిబ్బంది అవకాశం కల్పించారు. సాయంత్రం 5 గంటల సమయానికి ఏపీలో ఓటింగ్ 67.99 శాతం పోలింగ్ నమోదయింది.

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌కు నో పర్మిషన్.. కూటమిలో ఆందోళన!

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌కు నో పర్మిషన్.. కూటమిలో ఆందోళన!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు (AP Elections) ఒకట్రెండ్రోజుల ముందు కూడా వైసీపీ (YSR Congress) అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆటలు ఆడుతోంది. అధికారులు, పోలీసులు ఇలా ఎవర్ని ఎక్కడ వాడాలో అలా వాడేస్తోంది జగన్ సర్కార్. మరీ ముఖ్యంగా జిల్లాల్లో, నియోజకవర్గాల్లో అయితే వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు చెప్పిందే వేదం అన్నట్లుగా అధికారులు ప్రవర్తిస్తుండటం దారుణం...

తాజా వార్తలు

మరిన్ని చదవండి