• Home » Taraka Ratna Hospitalized

Taraka Ratna Hospitalized

Balakrishna: బాల బాబాయ్ అన్న పిలుపు ఇక వినబడదని.. బాలయ్య భావోద్వేగం

Balakrishna: బాల బాబాయ్ అన్న పిలుపు ఇక వినబడదని.. బాలయ్య భావోద్వేగం

సినీ హీరో నందమూరి తారకరత్న(Nandamuri Taraka Ratna) మృతి పట్ల ఆయన బాబాయ్ బాలకృష్ణ(Balakrishna) తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Rip Taraka Ratna: అది తారకరత్నకే దక్కిన రికార్డు!

Rip Taraka Ratna: అది తారకరత్నకే దక్కిన రికార్డు!

నందమూరి తారకరత్న(40) శనివారం రాత్రి కన్ను మూశారు. జనవరి 26న యువగళం పాదయాత్రలో పాల్గొన్న ఆయనకు 26న గుండె పోటు రావడంతో కుప్పం సమీప ప్రాంతంలోని ఆస్పత్రికి తరలించారు.

Tarakaratna Death: తారకరత్న మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల నివాళి

Tarakaratna Death: తారకరత్న మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల నివాళి

టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు అర్పించారు.

Taraka Ratna Death : బాలయ్యా.. మీరు సూపరయ్యా.. తారకరత్న కోసం నిద్రాహారాలు మాని.. దండం పెడుతున్న ఫ్యాన్స్.. రూపాయితో సహా..!

Taraka Ratna Death : బాలయ్యా.. మీరు సూపరయ్యా.. తారకరత్న కోసం నిద్రాహారాలు మాని.. దండం పెడుతున్న ఫ్యాన్స్.. రూపాయితో సహా..!

‘ ఆయన మాట కాస్త కటువుగా ఉంటుందే కానీ మనసు మాత్రం వెన్న..’ ఇదీ టాలీవుడ్ అగ్రనటుల్లో ఒకరైన నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) గురించి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఎప్పుడూ చెప్పుకునే మాట...

Tarakaratna: బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కి తారకరత్న భౌతికకాయం

Tarakaratna: బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కి తారకరత్న భౌతికకాయం

సినీ హీరో నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna) కన్నుమూశారు. బెంగుళూరులోని నారాయణా హృదయాలయ ఆస్పత్రిలో 23 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతన్న ఆయన శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

TarakaRatna : తారకరత్నను ఐసీయూలో పరామర్శించిన మాజీ మంత్రి.. బయటికొచ్చాక...!

TarakaRatna : తారకరత్నను ఐసీయూలో పరామర్శించిన మాజీ మంత్రి.. బయటికొచ్చాక...!

టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna) ఆరోగ్య పరిస్థితి (Health Condition) ఇంకా అత్యంత విషమంగానే ఉంది. 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో (Narayana Hrudayalaya) తారకరత్న చికిత్స పొందుతున్నారు.

TarakaRatna : తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్డేట్.. కుటుంబ సభ్యులతో చర్చిస్తున్న వైద్యులు.. రేపు మధ్యాహ్నం తర్వాత...!!

TarakaRatna : తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్డేట్.. కుటుంబ సభ్యులతో చర్చిస్తున్న వైద్యులు.. రేపు మధ్యాహ్నం తర్వాత...!!

టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna) ఆరోగ్య పరిస్థితి (Health Condition)...

TarakaRatna : తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్డేట్.. ఆయన కామెంట్స్‌తో ఫ్యాన్స్‌లో పెరిగిపోయిన ఆందోళన.. ఏం జరుగుతుందో..?

TarakaRatna : తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్డేట్.. ఆయన కామెంట్స్‌తో ఫ్యాన్స్‌లో పెరిగిపోయిన ఆందోళన.. ఏం జరుగుతుందో..?

గుండెపోటుతో (Heart Attack) బెంగళూరు నారాయణ హృదయాలయ (Narayana Hrudayalaya) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటుడు నందమూరి తారకరత్న...

TarakaRatna : తారకరత్న, టీడీపీ ఎమ్మెల్సీ ఆరోగ్యంపై చంద్రబాబు కీలక అప్డేట్.. ఏం చెప్పారంటే..

TarakaRatna : తారకరత్న, టీడీపీ ఎమ్మెల్సీ ఆరోగ్యంపై చంద్రబాబు కీలక అప్డేట్.. ఏం చెప్పారంటే..

బెంగళూరు నారాయణ హృదయాలయ (Narayana Hrudayalaya) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న..

Taraka Ratna ఆరోగ్యంపై తాజాగా వైద్యులు ఏమంటున్నారంటే..

Taraka Ratna ఆరోగ్యంపై తాజాగా వైద్యులు ఏమంటున్నారంటే..

బెంగళూరులోని నారాయణ హృదయాలయలో సినీ నటుడు తారకరత్నకు వైద్య చికిత్సలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. నారాయణ హృదయాలయ వైద్యులు నేడు తారకరత్న పరిస్థితిపై స్పందించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి
ASBL Spectra