• Home » Tamil

Tamil

DMK Files: అన్నామలైపై పరువునష్టం దావా వేసే యోచనలో డీఎంకే!

DMK Files: అన్నామలైపై పరువునష్టం దావా వేసే యోచనలో డీఎంకే!

డీఎంకే 1.34 లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందంటూ ఆరోపించిన అన్నామలైపై పరువు నష్టం చేయాలని యోచిస్తోంది.

Kamalakanni:108 ఏళ్ల వయసులో.. రెండు భాషల్లో...

Kamalakanni:108 ఏళ్ల వయసులో.. రెండు భాషల్లో...

తమిళనాడులోని(Tamil Nadu) థేని జిల్లాకు చెందిన కమలకన్ని(Kamalakanni) వయసు 108 ఏళ్లు.

Aditi Rao Hydari Dating: జనాలకు ఓ టాపిక్‌ కావాలి.. అది వాళ్ల ఇంట్రెస్ట్‌!

Aditi Rao Hydari Dating: జనాలకు ఓ టాపిక్‌ కావాలి.. అది వాళ్ల ఇంట్రెస్ట్‌!

హీరో సిద్థార్థ్‌(Siddharth), అదితీరావు హైదరి (డేటింగ్‌లో ఉన్నారని కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆహ్వానాల మేరకు అప్పుడప్పుడూ వీరిద్దరూ పలు పార్టీలకు హాజరై కెమెరాలకు చిక్కడంతో ఆ రూమర్స్‌కు మరింత బలం చేకూరింది.

Suriya: తండ్రితో వివాదం... ముంబైకి మకాం?

Suriya: తండ్రితో వివాదం... ముంబైకి మకాం?

ఉమ్మడి కుటుంబంలో కలహాలు సహజమే! దాని వల్ల కుటుంబాలు విడిపోయి వేర్వేరుగా ఉండాల్సి పరిస్థితి వస్తుంది. తాజాగా ఇలాంటి పరిస్థితిల్లో ఉన్నారు తమిళ హీరో సూర్య(Tamil hero Suriya).

Jyothika : విలక్షణ తారలో ఇంత టాలెంట్‌ ఉందా?

Jyothika : విలక్షణ తారలో ఇంత టాలెంట్‌ ఉందా?

తమిళ స్టార్‌ హీరో సూర్య భార్య జ్యోతిక గురించి పరిచయం అవసరం లేదు. కథానాయికగా గ్లామర్‌ పాత్రలతోపాటు బాధ్యతాయుతమైన పాత్రలను ఆమె పోషించి మెప్పించారు. సూర్యతో వివాహం అనంతరం నటనకు కాస్త బ్రేక్‌ ఇచ్చి గృహిణిగా ఇల్లు, ఇద్దరి పిల్లల బాధ్యతతో ముందుకెళ్తున్నారు.

Indian Panorama: స్రవంతి రవికిశోర్ తొలి తమిళ సినిమా 'కిడ'కు స్టాండింగ్ ఒవేషన్

Indian Panorama: స్రవంతి రవికిశోర్ తొలి తమిళ సినిమా 'కిడ'కు స్టాండింగ్ ఒవేషన్

ప్రముఖ నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా 'కిడ'. గోవాలో ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ఈ చిత్రానికి అరుదైన గౌరవం లభించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి