Home » Talasani Srinivas Yadav
రాష్ట్ర పండుగ బోనాలు ఉత్సవాలు మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న నేపథ్యంలో ప్రైవేటు దేవాలయాలకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై యాదవ సంఘాలు భగ్గుమన్నాయి. నిరసనగా గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా
జూబ్లీహిల్స్ కమలానగర్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గురువారం ఉదయం ప్రారంభించారు.
హైదరాబాద్: తాజాగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు.
నిన్న సెక్రటేరియట్ ఎంట్రీ విషయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పేడ పిసికే అలవాటున్న తలసానికి పిసుకుడు గురించే మాట్లాడుతారన్నారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
నూతన సచివాలయం గేటు వద్ద గోషామహాల్ ఎమ్మెల్యే రాజసింగ్‌ను సెక్యూరిటీ అడ్డుకుంది.
నగరంలోని సనత్‌నగర్‌లో ఎనిమిదేళ్ల బాలుడి మృతిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.
పార్టీలోని నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం, సఖ్యత కోసం అధికార బీఆర్‌ఎస్ నిర్వహిస్తోన్న సమ్మేళనాల్లో ఆత్మీయత కనిపించడం లేదు. అసమ్మతితో రగులుతోన్న వారిని ఏకం చేసేందుకు..
ప్రధాని మోదీ (Prime Minister Modi) హైదరాబాద్ పర్యటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) విమర్శలు గుప్పించారు.