• Home » Talasani Srinivas Yadav

Talasani Srinivas Yadav

Khairatabad Ganesh: ఖైరతాబాద్‌ గణేష్‌కు తొలి పూజలు చేసిన గవర్నర్లు

Khairatabad Ganesh: ఖైరతాబాద్‌ గణేష్‌కు తొలి పూజలు చేసిన గవర్నర్లు

ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. 63 అడుగుల్లో పర్యావరణహితమైన మట్టి గణపతి భక్తులను కనువిందు చేస్తోంది. ఖైరతాబాద్ మహాగణపతికి తొలిపూజలో గవర్నర్ తమిళిసై, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

Talasani Srinivas: కామారెడ్డిలో కేసీఆర్ పోటీ ఈ ప్రాంత ప్రజల అదృష్టం

Talasani Srinivas: కామారెడ్డిలో కేసీఆర్ పోటీ ఈ ప్రాంత ప్రజల అదృష్టం

సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేయడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కామారెడ్డి పట్టణం వంద కోట్ల రుపాయలతో అభివృద్ధి చెందిందన్నారు. 8 కోట్ల రూపాయలతో ఇండోర్ స్టేడియం నిర్మించబోతున్నామని తెలిపారు.

Minister Talasani: సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు

Minister Talasani: సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు

ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని.. ఈ పనికిరాని చెత్త ప్రతిపక్ష పార్టీలు కళ్ళు ఉండి చూడలేని పరిస్థితుల్లో ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించారు.

Talasani Srinivas Yadav : రేపు షెడ్యూల్ ఇచ్చి ఎన్నికలు పెట్టినా మేము సిద్ధం

Talasani Srinivas Yadav : రేపు షెడ్యూల్ ఇచ్చి ఎన్నికలు పెట్టినా మేము సిద్ధం

జమిలి ఎన్నికల పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. తాజా సర్వేల్లో దేశంలోని ఏ రాష్ట్రంలోనూ బీజేపీ గెలిచే అవకాశం లేదన్నారు. ఉన్నట్లుండి వేవ్ ను మార్చితే ఫలితాలు మారుతాయి అని బీజేపీ అనుకుంటోందన్నారు. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం జరపాలని కోరుతున్నామన్నారు.

Talasani Srinivas Yadav : మరోసారి సహనం కోల్పోయిన తలసాని

Talasani Srinivas Yadav : మరోసారి సహనం కోల్పోయిన తలసాని

రాజకీయాల్లో ముఖ్యంగా కావల్సింది సహనం. ఎంత సహనం ఉంటే అంతలా రాణిస్తారు. కానీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎందుకో గానీ ఈ మధ్య పదే పదే సహనం కోల్పోతున్నారు. మొన్నటికి మొన్న స్టీల్ వంతెన ప్రారంభోత్సవం సందర్భంగా ఓ వ్యక్తిని తోసేసి ఓ వర్గం ఆగ్రహానికి గురయ్యారు.

Minister Talasani: ముషీరాబాద్ స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్ సందర్భంగా జరిగిన ఘటనపై మంత్రి తలసాని క్లారిటీ

Minister Talasani: ముషీరాబాద్ స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్ సందర్భంగా జరిగిన ఘటనపై మంత్రి తలసాని క్లారిటీ

ముషీరాబాద్ స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్ సందర్భంగా ఓ వ్యక్తిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తోసేయడం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే దీనిపై తలసాని నేడు క్లారిటీ ఇచ్చారు. ముషీరాబాద్ స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్‌కి మంత్రి కేటీఆర్ వచ్చిన సందర్భంగా ఎక్కువ రద్దీ ఏర్పడిందన్నారు.

Telangana Assembly polls : మల్కాజిగిరి అభ్యర్థిని ప్రకటించేద్దామనుకున్న కేసీఆర్.. అనూహ్యంగా ఎంటరైన తలసాని.. ఇద్దరు మంత్రుల పోటాపోటీ..!?

Telangana Assembly polls : మల్కాజిగిరి అభ్యర్థిని ప్రకటించేద్దామనుకున్న కేసీఆర్.. అనూహ్యంగా ఎంటరైన తలసాని.. ఇద్దరు మంత్రుల పోటాపోటీ..!?

మల్కాజిగిరి (Malkajgiri) ఎమ్మెల్యే అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావుపై (Mynampally Hanumantha Rao) బీఆర్ఎస్ (BRS) హైకమాండ్ సీరియస్‌గా ఉంది. ఏ క్షణమైనా ‘మైనంపల్లిపై సస్పెన్షన్ వేటు’ (Mynampalli Issue) అని ప్రగతి భవన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. దీంతో ఆ టికెట్ దక్కించుకోవడానికి..

Minister Thalasani : ఆ నేతపై చేయి చేసుకున్న తలసాని.. లంబాడీ సంఘాల ఆందోళన

Minister Thalasani : ఆ నేతపై చేయి చేసుకున్న తలసాని.. లంబాడీ సంఘాల ఆందోళన

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరో వివాదం(Minister Thalasani Srinivas Yada)తో చిక్కుకున్నారు. భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు(Rajesh Babu)పై తలసాని చేయి చేసుకున్నారు.

Minister Talasani:  పారదర్శకంగా లబ్ధిదారులకు ‘డబుల్’ ఇళ్లు

Minister Talasani: పారదర్శకంగా లబ్ధిదారులకు ‘డబుల్’ ఇళ్లు

ప్రభుత్వం పారదర్శకంగా లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు (Double bedroom houses )అందజేజేస్తుందని.. ఎవరు దళారులను నమ్మొదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani Srinivas Yadav) అన్నారు.

 Minister Talasani:  స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్‌‌లో అలా చేశారా..

Minister Talasani: స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్‌‌లో అలా చేశారా..

బీఆర్ఎస్(BRS) మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani Srinivas Yadav) ఓ యువకుడిని కొట్టారు. ఈరోజు స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్‌(Steel Bridge Opening)కి మంత్రి కేటీఆర్ వచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి