Home » T20 World Cup
జూన్ 1 నుంచి మొదలయ్యే టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2024) అమెరికా(america) జట్టులో భారత జట్టు మాజీ ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. వారిలో సౌరభ్ నేత్రావల్కర్(Saurabh Netravalkar), హర్మీత్ సింగ్(Harmeet Singh), మిలింద్ కుమార్(Milind Kumar) వంటి క్రికెటర్లు ఉన్నారు.
గత కొన్ని నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుత ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్‌ను అమోఘంగా నడిపిస్తున్నాడు. ప్రస్తుత ఐపీఎల్‌లో కోల్‌కతా టీమ్ 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ రోజు (శుక్రవారం) ముంబై ఇండియన్స్ టీమ్‌తో వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా టీమ్ తలపడనుంది.
టీ20 వరల్డ్‌కప్ కోసం బీసీసీఐ బారత జట్టుని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. జట్టు ప్రకటన వచ్చినప్పటి నుంచి క్రీడాభిమానులు, విశ్లేషకుల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా.. అంతర్జాటీయ టీ20ల్లో అద్భుతంగా రాణించిన...
జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టుని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ జట్టుపై క్రీడాభిమానులతో పాటు క్రికెట్ విశ్లేషకుల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ముఖ్యంగా.. హార్దిక్ పాండ్యా ఎంపికని
భారత కాలమానం ప్రకారం.. జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్ కోసం బీసీసీఐ భారత జట్టుని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకి రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. అయితే..
అమెరికా, వెస్టిండీస్ వేదికగా మరో నెల రోజుల్లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టును సెలక్టర్లను ప్రకటించారు. వికెట్ కీపర్లుగా రిషభ్ పంత్‌తో సంజూ శాంసన్‌కు కూడా అవకాశం లభించింది.
మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న టీ-20 వరల్డ్ కప్‌లో పాల్గొనబోయే భారత జట్టును తాజాగా బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ నాయకత్వంలో 15 మందితో కూడిన జట్టును మంగళవారం ప్రకటించింది. పెద్దగా సంచలనాలు లేకుండానే ఉన్నంతలో మంచి జట్టునే బీసీసీఐ ప్రకటించిందనే భావనలు వ్యక్తమవుతున్నాయి.
త్వరలో వెస్టిండీస్-అమెరికా వేదికగా జరగనున్న టీ-20 ప్రపంచకప్ కోసం అన్ని దేశాలు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా 15 మందితో కూడా ప్రపంచకప్ జట్టును ప్రకటించింది. పదేళ్లుగా ఆస్ట్రేలియా జట్టులో కీలక పాత్ర పోషిస్తూ అన్ని ఐసీసీ ఈవెంట్లలోనూ ఆడుతున్న స్టీవ్ స్మిత్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా ఈ సారి షాకిచ్చింది.
ICC T20 World Cup Team: ఐసీసీ(ICC) మెన్ టీ20 ప్రపంచ కప్(T20 World Cup) ట్రోఫీ కోసం భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ(BCCI). హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో పూర్తిస్థాయి జట్టును బీసీసీఐ ప్రకటించింది. జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రపంచకప్ ట్రోఫీలో భారత్ తరఫున ఆడనున్న ప్లేయర్స్ వీరే..
త్వరలోనే ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్ కోసం మే 1వ తేదీలోగా తమ జట్లని ప్రకటించాలని ఐసీసీ సూచించడంతో.. ఈ మెగా టోర్నీలో భాగం కానున్న క్రికెట్ బోర్డ్స్ తమతమ జట్లను ఫైనల్ చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలోనే న్యూజిలాండ్...