Home » T20 Cricket
మిస్టర్ 360 డిగ్రీస్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు టీమిండియా కెప్టెన్‌గా ప్రమోషన్ లభించే అవకాశాలున్నాయి. వచ్చే నెలలో ఐర్లాండ్‌లో పర్యటించే భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్‌నే కెప్టెన్‌గా నియమించనున్నారని సమాచారం. నిజానికి గత టీ20 ప్రపంచకప్ తర్వాతి నుంచి పొట్టి ఫార్మాట్‌లో భారత జట్టును హార్దిక్ పాండ్యా నడిపిస్తున్నాడు.
ఐపీఎల్ తరహాలో మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీ కూడా అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టుతో టెక్సాస్ సూపర్ కింగ్స్ తలపడ్డ మ్యాచ్‌లో కెప్టెన్ డ్వేన్ బ్రావో కొట్టిన ఓ సిక్సర్ మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలోనే భారీ షాట్‌గా నిలిచిపోయింది.
వెస్టిండీస్‌తో టీమిండియా ఆడబోయే ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. అయితే టాలెంట్ ప్లేయర్ రింకూ సింగ్‌ను సెలక్టర్లు పక్కనపట్టారు. దీంతో బీసీసీఐపై సోషల్ మీడియా వేదికగా క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.
టీ20ల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భవితవ్యం త్వరలోనే తేలిపోనుంది. భారత జట్టుకు త్వరలో కొత్త చీఫ్ సెలక్టర్ రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సీనియర్ అధికారి కీలక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ, రోహిత్ టీ20ల భవితవ్యం కొత్త చీఫ్ సెలక్టర్ చేతిలో ఉన్నాయని బీసీసీఐ సీనియర్ అధికారి వ్యాఖ్యానించాడు.
ఐపీఎల్.. క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు ఒక వైబ్రేషన్. ప్రపంచ వ్యాప్తంగా బోల్డన్ని
టీ20 క్రికెట్ అంటే ఆ మజానే వేరు. స్టేడియంలో కురిసే పరుగుల వాన ప్రేక్షకులను
మహిళల టీ20 ప్రపంచకప్ (ICC Womens T20 World Cup 2023)లో భాగంగా ఐర్లాండ్(Ireland)తో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం భారత్ ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది.
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ (India Vs NewZealand) మధ్య లక్నో వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20 (T20) మ్యాచ్ గుర్తుందా?.. కివీస్ నిర్దేశించిన కేవలం 99 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి ఇండియన్ బ్యాట్స్‌మెన్ ఆపసోపాలు పడ్డారు.