• Home » Suryapet

Suryapet

Jagadish Reddy: బీఆర్‌ఎస్ గుర్తింపు రద్దు చేయలన్న కాంగ్రెస్ ఫిర్యాదుపై మాజీమంత్రి ఆగ్రహం

Jagadish Reddy: బీఆర్‌ఎస్ గుర్తింపు రద్దు చేయలన్న కాంగ్రెస్ ఫిర్యాదుపై మాజీమంత్రి ఆగ్రహం

Telangana: బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలన్న కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదుపై మాజీమంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఇచ్చిన హామీలు గుది బండలయ్యాయని కాంగ్రెస్ పార్టీకి భయం మొదలైందన్నారు. ప్రభుత్వం నడపలేని అయోమయంలో బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని పిచ్చిపిచ్చి ఉత్తరాలు రాస్తున్నారన్నారు.

Congress: పటేల్ రమేష్‌రెడ్డి నామినేషన్ ఉపసంహరణపై వీడిన సస్పెన్స్..

Congress: పటేల్ రమేష్‌రెడ్డి నామినేషన్ ఉపసంహరణపై వీడిన సస్పెన్స్..

సూర్యాపేటలో కాంగ్రెస్‌ రెబల్ అభ్యర్థి పటేల్ రమేష్‌రెడ్డి నామినేషన్‌ ఉపసంహరణపై సస్పెన్స్ వీడింది. సూర్యాపేటలో పోటీ నుంచి తప్పుకునేందుకు పటేల్ రమేష్‌రెడ్డి అంగీకారం తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానం పిలుపుతో ఎట్టకేలకు ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి బుజ్జగింపులు ఫలించాయి.

Suryapet: పటేల్ రమేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Suryapet: పటేల్ రమేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సూర్యాపేట: కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ పటేల్ రమేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగధీష్ రెడ్డిని గెలిపించి కాంగ్రెస్‌ను ఓడించేందుకే తనకు టిక్కెట్ ఇవ్వలేదని అన్నారు. సూర్యాపేట్‌లో గెలిచేది రమేష్ రెడ్డి అని చిన్న పిల్లలు, సర్వేల్లో కూడా తేలిందన్నారు.

Jagadish Reddy: సూర్యాపేటలో బీఆర్ఎస్ గెలుపు ఖాయం

Jagadish Reddy: సూర్యాపేటలో బీఆర్ఎస్ గెలుపు ఖాయం

సూర్యాపేట: మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. తన నామినేషన్‌కు సూర్యాపేట నియోజకవర్గం నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారన్నారు.

 Suryapet Sad Incident: ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ సూర్యాపేట.. దృశ్యం సినిమాను తలపిస్తున్న రెండు హత్యలు

Suryapet Sad Incident: ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ సూర్యాపేట.. దృశ్యం సినిమాను తలపిస్తున్న రెండు హత్యలు

జిల్లాలో విషాదం నెలకొంది. సూర్యాపేట ( Suryapet ) లో రెండు హత్యలు జరిగాయి. ఈ హత్యలు దృశ్యం సినిమాను తలపించాయి. ఈ ఘటనతో సూర్యాపేట ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

KTR: వారంటీ లేని కాంగ్రెస్‌ను నమ్మొద్దు

KTR: వారంటీ లేని కాంగ్రెస్‌ను నమ్మొద్దు

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి దమ్ముంటే సూర్యాపేటలో పోటీ చేయాలి. ఎవరికి డిపాజిట్ రాదో తెలుస్తుంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సవాల్ చేస్తున్నా. ఎంతమంది వచ్చినా సరే.. బస్సులు మావే.. ఖర్చులు మావే.... ఏం టైమ్‌కు పోయినా ఓకే

Suryapet : మైనర్లను మేజర్లని గుడ్డిగా నమ్మి రక్షణ కల్పించిన పోలీసులు.. తర్వాత ఏం జరిగిందంటే..

Suryapet : మైనర్లను మేజర్లని గుడ్డిగా నమ్మి రక్షణ కల్పించిన పోలీసులు.. తర్వాత ఏం జరిగిందంటే..

సూర్యాపేట జిల్లాలో మేళ్లచెరువులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మైనర్లను మేజర్లని గుడ్డిగా నమ్మి రక్షణ కల్పించారు. ఈ నెల 1న పెళ్లి చేసుకుని తప్పుడు ఆధార్ కార్డులతో మేజర్లుగా చూపించి రక్షణ కోసం మేళ్లచెరువు పోలీస్ స్టేషన్‌ను ఓ జంట ఆశ్రయించింది.

TS News: మైనర్లను మేజర్లంటూ గుడ్డిగా నమ్మిన పోలీసులు ఏం చేశారో చూడండి...

TS News: మైనర్లను మేజర్లంటూ గుడ్డిగా నమ్మిన పోలీసులు ఏం చేశారో చూడండి...

జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మైనర్లను మేజర్లంటూ గుడ్డిగా నమ్మి వారికి ఖాకీలు రక్షణ కల్పించారు.

CBN: చంద్రబాబు సంఘీభావ యాత్రకు వస్తున్న ఐటీ ఉద్యోగులకు హోటల్ బంపరాఫర్..

CBN: చంద్రబాబు సంఘీభావ యాత్రకు వస్తున్న ఐటీ ఉద్యోగులకు హోటల్ బంపరాఫర్..

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తు అన్ని రంగాల ప్రజలు నిరసన తెలుపుతున్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లోని ఐటీ నిపుణులు, ఉద్యోగులు సీఎం జగన్ కి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. ఇదే క్రమంలో హైదరాబాద్ సాఫ్ట్ వేర్ రంగ నిపుణులు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి సంఘీభావ యాత్రలో పాల్గొనడానికి తరలి వస్తున్నారు. వారి కోసం ఓ హోటల్ ఓనర్ ఫుడ్ పై ఏకంగా 50 శాతం రాయితీ ప్రకటించారు.

TS NEWS: సూర్యాపేటలో ట్రాక్టర్ బోల్తా... ఇద్దరు మృతి

TS NEWS: సూర్యాపేటలో ట్రాక్టర్ బోల్తా... ఇద్దరు మృతి

జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడడంతో ఇద్దరు మృతి చెందారు. సూర్యాపేట(Suryapet) జిల్లాలోని గరిడేపల్లి మండలం కల్మలచెరువు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి