Home » Super Star
సినిమాల విషయంలో మహేష్ బాబు సక్సెస్ గ్రాఫ్‌లో ఎటువంటి ఎగుడుదిగుళ్లూ లేకపోవడానికి ముఖ్యకారణం తండ్రి సూపర్ స్టార్ కృష్ణ సలహాలే అని తెలిసిందే.
తెరమీదే కాదు, తెర ముందు కూడా కృష్ణ కథానాయకుడే అని నిరూపణకి ఉదాహరణలు కోకొల్లలు. హీరోగా పేరుప్రఖ్యాతలు ఆర్జించిన తర్వాత మాత్రమే కాదు, సినీరంగంలో కాలుమోపిన నాటి నుంచీ ఆయన మేరునగ ధీరుడే అని చాటి చెప్పే సందర్భాలలో జై ఆంధ్రా ఉద్యమం ఒకటి.
హీరో కృష్ణ (Hero Krishna) దమ్మున్న హీరో, డేరింగ్ అండ్ డ్యాషింగ్ హీరో అని ఎందుకు అంటారో తెలిపే మరో ఉదాహరణ ఇది. జై ఆంధ్ర..
తెలుగు సినీ నవలానాయకుడుగా నటభూషణ్ శోభనబాబుకి పేరుండేది. డిటెక్టివ్ కథారచయిత టెంపోరావు డిటెక్టివ్ నవలా నాయకుడిగా, ప్రముఖ అపరాధ పరిశోధక రచయిత కొమ్మూరి సాంబశివరావ్ రాసిన ‘పట్టుకుంటే లక్ష’ వంటి సినిమాల్లో హీరోగా కృష్ణ నటించినప్పటికీ..
సినీరంగంలో వారసులకి కొదవలేదు. కాబట్టి వెనకటి పాటలు రీమిక్స్ చేయడం, లేదా ఏకంగా సినిమాలు రీమేక్ చేయడం కూడా తరచూ జరుగుతుంటాయి కూడా. అందుకే మహేష్ బాబు వచ్చిన కొత్తల్లో ‘టక్కరిదొంగ (2002)’ అని సినిమా ఎనౌన్స్ చేయగానే..
‘తెలుగువీర లేవరా’ అంటూ తెలుగు హృదయాల్లో దేశభక్తిని తట్టి లేపిన వెండితెర ‘అల్లూరి’ అస్తమించారు తెలుగుతెరకు సాహసాన్ని పరిచయం చేసిన ధైర్యశాలి ఇకలేరు.. తనదైనశైలి నటనతో ప్రేక్షకుల మనసును నిలువు దోపిడీ చేసిన ‘దేవుడులాంటి మనిషి’ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
సినిమా అట్టర్ ఫ్లాపు అయినా, దాని ఆనవాళ్లు చెరిగిపోయినా, కనీసం యూట్యూబు వంటి మాధ్యమాల్లో కూడా దాని కాపీ దొరక్కపోయినా, కేవలం ఒక్క పాట వల్ల దాని ఉనికి కొనసాగడం చాలా అరుదు.
కృష్ణగారి ఆల్ టైం ఫేవరెట్ పాటల్లో ఈ పాట కూడా ఒకటి. ఆత్రేయ కూడా ఈ పాట అంతే ఇష్టపడేవారు.
తెలుగులో రీమేక్ చిత్రాల్లో ఎక్కువగా నటించిన ఘనత సూపర్‌స్ట్టార్ కృష్ణదే. ఆయన మొత్తం 54 రీమేక్ చిత్రాల్లో నటించి రికార్డ్ క్రియేట్ చేసారు. ఇందులో హిందీ రీమేక్ చిత్రాలు 17 ఉన్నాయి. బాలీవుడ్ నటుడు, నిర్మాత, దర్శకుడు రాజ్ కపూర్ నటించిన ‘అనాడి’ ఆధారంగా రూపుదిద్దుకున్న
హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) మరణం పట్ల సినీ నటుడు సుమన్ (Suman) ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.