Home » Sunrisers Hyderabad
Cricket: సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ చెలరేగిపోయాడు. తన బ్యాట్ పవర్ ఏంటో చూపించాడు. సిక్సుల వర్షం కురిపించాడు. ప్రత్యర్థి బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు.
Mohammed Shami: ఐపీఎల్ వేలంలో పాత రికార్డులన్నీ తుడిచి పెట్టుకుపోతున్నాయి. ఊహించని ధరకు పలుకుతున్నారు స్టార్ ప్లేయర్లు. టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమి కూడా మంచి ధర పలికాడు.
వెస్టిండీస్ క్రికెట్ ఆటగాళ్లు ఎల్లప్పుడూ హుషారుగా, సరదాగా ఉంటారు. మైదానంలో తమ విచిత్రమైన చర్యలతో వినోదాన్ని పంచుతుంటారు. అప్పుడప్పుడు స్టెప్పులు వేస్తూ..
ఐపీఎల్ 2024(IPL 2024) ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. ఈ ఓటమి తర్వాత రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్ కావాలన్న ఈ జట్టు కల చెదిరిపోయింది. దీంతో జట్టు ఓనర్ కావ్య మారన్(Kavya Maran) కన్నీరు పెట్టుకున్నారు.
ఐపీఎల్ 2024 టైటిల్‌ని కోల్‌కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన తుది పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుని చిత్తుగా ఓడించి, కేకేఆర్ ఛాంపియన్‌గా..
ఐపీఎల్ 2024 సీజన్ ముగిసింది. ఎన్నో ట్విస్టులు, మలుపులు, గుర్తుండిపోయే అద్భుత ఇన్నింగ్స్‌లతో సాగిన ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఛాంపియన్‌గా నిలిచింది. సన్‌రైజర్స్‌తో జరిగిన..
భారత జట్టు హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగింపు దశకు చేరుకోవడంతో.. కొత్త హెడ్ కోచ్ కోసం బీసీసీఐ తన వేటను ప్రారంభించింది. ఈ పదవికి దరఖాస్తు చేసుకోవచ్చని సీనియర్లను..
ఎప్పుడూ లేనంతగా ఈ ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎన్నో అద్భుతాలను నమోదు చేసింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా భారీ స్కోర్లు చేసి.. క్రీడాభిమానులకు మరపురాని అనుభూతుల్ని..
ఐపీఎల్ 2024 (IPL 2024) సీజన్ 17 ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)ను ఓడించింది. ఈ గ్రాండ్ విక్టరీతో కోల్‌కతా ఐపీఎల్‌లో అత్యధిక టైటిల్స్ సాధించిన మూడో జట్టుగా నిలిచింది. అయితే పదేళ్ల తర్వాత కోల్‌కతా ఐపీఎల్ టైటిల్‌ను గెల్చుకున్న క్రమంలో ఈ జట్టు యజమాని షారూఖ్ ఖాన్(Shah Rukh Khan) చాలా సంతోషంగా కనిపించారు.
ఐపీఎల్ 2024(IPL 2024) 17వ సీజన్ ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. ఎందుకంటే కాసేపట్లో ఫైనల్ మ్యాచ్ చెన్నై(Chennai)లోని చిదంబరం స్టేడియం(Chidambaram Stadium)లో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) జట్ల మధ్య జరగనుంది. ఈ నేపథ్యంలో చెన్నైలోని చిదంబరం స్టేడియానికి క్రీడాభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.