Home » Sunrisers Hyderabad
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్‌క్రమ్ బ్యాచ్‌లర్ లైఫ్‌కు బైబై చెప్పేసి పెళ్లి చేసుకున్నాడు. బెస్ట్ ఫ్రెండ్ నికోల్‌ను అతడు వివాహమాడాడు. వీరి వివాహం శనివారం నాడు దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్‌లో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు పలువురు క్రికెటర్లు, ప్రముఖులు హాజరయ్యారని తెలుస్తోంది.
వచ్చే ఏడాది జట్టును ప్రక్షాళన చేయాలని సన్‌రైజర్స్ యాజమాన్యం భావిస్తోంది. ఇందులో భాగంగా హెడ్ కోచ్ బ్రియాన్ లారాపై వేటు వేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. జట్టుకు మెరుగైన ఫలితాలు అందించడంలో ఈ వెస్టిండీస్ మాజీ స్టార్ క్రికెటర్ విఫలమయ్యాడని సన్‌రైజర్స్ యాజమాన్యం గుస్సా వహిస్తోంది. హెడ్ కోచ్‌తో పాటు పలువురు ఆటగాళ్లపై వేటు వేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని కావ్య మారన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2023 సీజన్‌లో (IPL2023) ప్లే ఆఫ్ (play offs) చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) టాస్ గెలిచింది.
ప్లే ఆఫ్స్ రేసులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అత్యంత కీలకమైన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad vs Royal Challengers Bangalore) బ్యాట్స్‌మెన్ అదరగొట్టారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు మెరుగైన అవకాశాలున్నాయి. ముఖ్యంగా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్సీబీకి కూడా పుష్కలమైన అవకాశాలున్నాయి. ఆ జట్టు ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
సొంత మైదానంలో ప్రేక్షకులకు కేవలం క్రికెట్ మజానే కాకుండా మంచి సందేశాన్ని కూడా ఇవ్వాలని గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం నిర్ణయించింది. అందుకోసం ఏం చేసిందంటే...
సొంత మైదానం నరేంద్ర మోదీ స్టేడియంలో చివరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సెంచరీతో (101) చెలరేగాడు.
ఐపీఎల్2023లో (IPL2023) మరో ఆసక్తికరమైన పోరుకు తెరలేచింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (Gujarat Titans vs Sunrisers Hyderabad) తలపడుతున్నాయి.
మిగిలింది ఒక్క ఓవర్. బౌలింగ్ చేస్తుంది క్రికెట్ దేవుడనిపించుకున్న సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్. 20 పరుగులు కొడితే విజయం హైదరాబాద్ సొంతం. కానీ.. ఇక్కడ మరో ప్రమాదం కూడా..
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో..