• Home » sunitha

sunitha

PM Narendra Modi: చెక్కుచెదరని విశ్వాసానికి సునీతా విలియమ్స్ నిదర్శనం: ప్రధాని మోదీ..

PM Narendra Modi: చెక్కుచెదరని విశ్వాసానికి సునీతా విలియమ్స్ నిదర్శనం: ప్రధాని మోదీ..

నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమిపైకి సురక్షితంగా చేరుకోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ధైర్యానికి, అపరిమిత మానవ స్ఫూర్తికి నాసా క్రూ-9 మిషన్ పరీక్ష అని ప్రధాని మోదీ అన్నారు.

Sunitha Williams: ఎట్టకేలకు భూమికి చేరిన సునీత.. ఆమె ఇప్పుడు ఎలా ఉన్నారంటే..

Sunitha Williams: ఎట్టకేలకు భూమికి చేరిన సునీత.. ఆమె ఇప్పుడు ఎలా ఉన్నారంటే..

Sunitha Williams: దాదాపు ఎనిమిది నెలల అనంతరం అంతరిక్షం నుంచి భూమికి చేరిన సునీతా విలియమ్స్, బ్యారీ బుచ్ విల్‌మోర్‌లు ప్రయాణించిన వ్యోమ నౌక సురక్షితంగా భూమిని చేరింది. అనంతరం వారిని హ్యూస్టన్‌ తరలించారు. ఎందుకంటే..

NASA mission delay: వ్యోమగాముల రాక మరింత ఆలస్యం.. చివరి నిమిషంలో

NASA mission delay: వ్యోమగాముల రాక మరింత ఆలస్యం.. చివరి నిమిషంలో

NASA mission delay: అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బచ్​ విల్మోర్‌ రాక మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. నాసా-స్పేస్‌ఎక్స్‌లు ప్రయోగించిన క్రూ 10 మిషన్ వాయిదా పడింది.

US Elections 2024: ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న సునీత విలియమ్స్‌

US Elections 2024: ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న సునీత విలియమ్స్‌

అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. అయితే భారతీయ అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్‌తోపాటు మరో ముగ్గురు వ్యోమగాములు అంతరిక్షంలో చిక్కుకు పోయారు. వారు సైతం ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

US Elections 2024: అమెరికా వినూత్న ఆలోచన.. ఇక అంతరిక్షం నుంచే ఓటేయొచ్చు

US Elections 2024: అమెరికా వినూత్న ఆలోచన.. ఇక అంతరిక్షం నుంచే ఓటేయొచ్చు

అంతరిక్షంలో ఉండి ఓటేసే వెసులుబాటు కల్పిస్తూ అమెరికా నిర్ణయించింది. దీంతో అంతరిక్షంలో ఉండే వ్యోమగాములు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

YSRCP: వైసీపీకి మరో బిగ్ షాక్.. ఇక దుకాణం మూసేయాల్సిందేనా..!?

YSRCP: వైసీపీకి మరో బిగ్ షాక్.. ఇక దుకాణం మూసేయాల్సిందేనా..!?

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీకి గత రెండు రోజుల షాకుల మీద షాకులు ఇస్తున్నారు ఆ పార్టీ సీనియర్ నేతలు. ఏళ్లుగా ఆ పార్టీని అంటిపెట్టుకున్న నేతలు సైతం ఇప్పుడు ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. సిద్ధమవడం ఏంటి.. ఆల్రెడీ కొందరు ముఖ్య నేతలు పార్టీలు వీడగా..

Sunita Kejriwal: సీఎం కేజ్రీవాల్ సతీమణి తీవ్ర అసంతృప్తి.. ఎందుకంటే..?

Sunita Kejriwal: సీఎం కేజ్రీవాల్ సతీమణి తీవ్ర అసంతృప్తి.. ఎందుకంటే..?

ఈ రోజు ముఖ్యమంత్రి నివాసంలో జాతీయ జెండా ఎగురవేయలేదన్నారు. ఇది చాలా విచారకరమని పేర్కొన్నారు. ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిని ఈ నియంతృత్వం.. జైల్లో అయితే ఉంచగలిగింది. కానీ హృదయంలో దేశభక్తిని అది ఎలా కలిగి ఉంటుందన్నారు. ఈ మేరకు ఎక్స్ ఖాతా వేదికగా సునీత కేజ్రీవాల్ స్పందించారు.

Delhi excise policy scam: మనీశ్ సిసోడియాకు బెయిల్.. స్పందించిన సునీత కేజ్రీవాల్

Delhi excise policy scam: మనీశ్ సిసోడియాకు బెయిల్.. స్పందించిన సునీత కేజ్రీవాల్

న్యాయం జరగడం ఆలస్యం కావచ్చునేమో కానీ.. న్యాయం తిరస్కరించబడడం మాత్రం జరగదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో సునీత కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా పైవిధంగా స్పందించారు.

CBI: కేజ్రీవాల్‌‌ మళ్లీ అరెస్ట్.. స్పందించిన సునీత

CBI: కేజ్రీవాల్‌‌ మళ్లీ అరెస్ట్.. స్పందించిన సునీత

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో ఆప్ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన భార్య సునీత కేజ్రీవాల్ బుధవారం ఎక్స్ వేదికగా స్పందించారు.

Most Wanted Terrorist: కేజ్రీవాల్‌ వ్యవహారంలో ఈడీ తీరుపై మండిపడ్డ సునీత

Most Wanted Terrorist: కేజ్రీవాల్‌ వ్యవహారంలో ఈడీ తీరుపై మండిపడ్డ సునీత

ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వ్యవహరిస్తున్న తీరుపై ఆయన భార్య సునీత కేజ్రీవాల్ మండిపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అన్నట్లుగా ఈడీ వ్యవహరశైలి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి