Home » Sundar C
చేపలు పట్టాలంటే గాలం వేయాలి. లేదంటే వలలు విసరాలి. కానీ చైనాలోని యాంగ్‌షౌలో మాత్రం చేపలు పట్టేందుకు పక్షులను వదులుతారు.