Home » Summer
కాకినాడ జిల్లాలో ఎండల తీవ్రతతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణం ఒక్కసారిగా చల్లబడి భారీ ఊరటనిచ్చింది. తుని పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
వేసవిలో డిమాండ్‌కు అనుగుణంగా నగరంలో 24/7 ట్యాంకర్లను సరఫరా చేయనున్నట్లు వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి ప్రకటించారు.
ఎండలు పెరిగిపోతున్నాయి... నోరెండి పోతోంది. ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరడం లేదు. జ్యూస్ తాగుదామంటే షుగర్ లెవెల్స్ ఎక్కడ పెరుగుతా యోనన్న భయం.
ఎండలు పెరుగుతున్నాయి. రేకుల ఇళ్లలో ఉంటున్న వారు ఇబ్బంది పడుతున్నారు. నాలుగైదు రోజుల నుంచి నగరంలో వేడి వాతావరణంతో జనం ఇబ్బంది పడుతున్నారు.
వడదెబ్బ వల్ల సంభవించే మరణాలను అరికడదాం.. అనే నినాదంతో ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ అన్నారు. వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
రాజధాని నగరం చెన్నై సహా రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 10వ తేది నుంచి వడగాలులకు అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఎండలు దంచికొడుతున్నాయి.. ఇంట్లో ఉంటే ఉక్కపోత.. బయటకు వెళ్తే ఎండల తీవ్రతతో జనాలు అల్లాడిపోతున్నారు. తీవ్రమైన వేడి కారణంగా ఏసీ, కూలర్ లేకుంటే ఇంట్లో కూర్చోవడం కష్టంగా మారింది. పగలు అధిక ఉష్ణోగ్రతలు, రాత్రి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాలు..
వేడి తీవ్రత పెరుగుతున్న కొద్దీ ఇంట్లో కూడా వేడి ఎక్కువగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో సహజంగా ఇంటిని చల్లగా ఉంచుకోవడానికి ఇండోర్ మొక్కలు మంచి పరిష్కారం.
తమిళనాడు, పుదుచ్చేరిలో 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ఈ మేరకు చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్ మహానగరంలో రోజుకు 8వేల వరకు వాటర్‌బోర్డు ట్యాంకర్లను నగరవాసులు బుక్ చేస్తున్నారు. ఎండలు ముదరడం, భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో నీటి అవసరాలు పెరిగాయి.