Home » Summer
రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో ఉష్ణోగ్రతలు 41-43 డిగ్రీల వరకు చేరతాయని, కొంతమంది ప్రాంతాలలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కోస్తా జిల్లాలకు కూడా భారీ వర్షాలు, ఈదురుగాలులు అనుకోకుండా తీవ్రత చూపిస్తాయని వెల్లడించింది.
నోరూరించే మామిడి పండ్లు విషతుల్యంగా మారుతున్నాయి. అవి పక్వానికి రాకముందే వివిధ రకాల కెమికల్స్ వాడుతున్నారు. దీంతో మధుర ఫలం కాస్త విషతుల్యమవుతోంది. ఆ పండ్లను తినడం ద్వారా అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది.
Coconut Water Vs Sugarcane Juice: సమ్మర్లో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు జ్యూస్లు, చల్లటి పానీయాలను తీసుకుంటారు ప్రజలు. వాటిలో కోకోనట్ వాటర్, చెరుకు రసం కూడా ముఖ్యమైనవనే చెప్పుకోవాలి.
Natural Remedies For Summer: వేసవిలో చెమట పట్టడం అనేది ఒక సాధారణ సమస్య. ఇది ఇబ్బందిని కలిగించడమే కాకుండా హానిని కూడా కలిగిస్తుంది. ముఖ్యంగా జుట్టు తడిసిపోయి దుర్వాసన రావడం ప్రారంభించినప్పుడు అది ఇతరుల మధ్య ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. అయితే, మీరు ఈ హోం టిప్స్ పాటించారంటే తలలోంచి చెమట కంపు ఇట్టే వదిలిపోయి సువాసనలు వెదజల్లుతుంది.
Commom Mistakes In Making Lemon Juice: సహజంగా వేసవి తాపాన్ని చల్లార్చుకోవాలని కోరుకునేవారు నిమ్మరసాన్ని తాగేందుకు ఇష్టపడతారు. అయితే, వేసవిలో దీన్ని తయారుచేసేటప్పుడు ఈ పొరపాట్లను నివారించాలి. అప్పుడే రుచిగా ఉంటుంది. ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.
రాష్ట్రంలో నాలుగు రోజులు ఎండావానలతో భిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పగలు ఎండ తీవ్రత, వడగాడ్పులు, కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
కామారెడ్డి జిల్లాలో యువరైతు పెంటయ్య 9 బోర్లు వేసినా నీరు లభించక పంటలు ఎండిపోవడంతో తీవ్రంగా బాధపడి అప్పుల ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడు. నీటి కొరత, అప్పుల భారం ఒక రైతు ప్రాణాన్ని బలిగొంది
Summer Vacation Nutrition Tips: సమ్మర్ వెకేషన్ కు రెడీ అవుతున్నారా..సెలవుల్లో ఫన్తో పాటు ఫిట్నెస్ కూడా ముఖ్యం. కాబట్టి, ఈ సింపుల్ ఆరోగ్య చిట్కాలు పాటించి శక్తిని పెంచుకుని వేసవి సెలవులను సరదాగా ఎంజాయ్ చేయండి. మరుపురాని అనుభూతులను పోగేసుకోండి.
Health Issues Caused By Heatwaves: మేలో ఎండల తీవ్రత ఎక్కువ అవుతుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకోవడంతో పాటు వేడి గాలులు హీటెక్కిస్తాయి. హీట్ వేవ్స్ ప్రభావంతో ఈ ప్రమాదకరమైన సమస్యలు వచ్చే అవకాశముంది. కాబట్టి, జాగ్రత్త..
Glucose Powder For Diabetes: వేసవిలో త్వరగా డీహైడ్రేట్ అయిపోతుంటారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు తక్షణ శక్తి కోసం ప్రజలు గ్లూకోజ్ పొడిని నీళ్లలో కలుపుకుని తాగుతుంటారు. రుచిలో తియ్యగా ఉండే ఈ నీళ్లను డయాబెటిక్ పేషెంట్లు తాగవచ్చా.. తాగవద్దా.. డాక్టర్లు ఏమని సూచిస్తున్నారు.