Home » Summer
Water Intake in Summer: సాధారణ రోజుల్లో కంటే ఎండాకాలంలో ఎక్కువగా నీరు తాగుతుంటాం. చెమట రూపంలో నీరు ఎక్కువ మొత్తంలో బయటకు వచ్చేయడం వల్ల పదే పదే దాహమేస్తుంది. అందుకని మరో ఆలోచన లేకుండా నీరు మాటిమాటికీ తాగేస్తుంటాం. ఇలా చేయడం కరెక్టేనా..
గత గురువారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎండ మరియు వడగాల్పుల తీవ్రత కొనసాగింది. విపత్తుల నిర్వహణ సంస్థ శుక్రవారంలో 89 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, శనివారంలో 230 మండలాల్లో వడగాల్పులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది
Buying Water Melon Tips: పుచ్చకాయ కొనేటప్పుడు ఇది తియ్యగా ఉంటుందో.. ఉండదో.. అనే సందేహాలు రావడం సహజం. అలాగే, కొన్న తర్వాత రుచి బాగుండదేమో.. కాయ మొత్తం తీనడానికి పనికిరాకుండా పోతే అనే అనుమానాలు చాలామందిలో ఉంటాయి. అయితే, ఇకపై ఈ చింత అక్కర్లేదు. ఈ సాధారణ చిట్కాలతో మంచి రుచికరమైన పుచ్చకాయను ఇట్టే కనిపెట్టేయవచ్చు..
Watermelon For Diabetes: భగభగ మండే ఎండల్లో గొంతు తడారిపోకుండా చేసే ఆహారపదార్థాల్లో పుచ్చకాయ ప్రధానమైంది. రుచిలో కాస్తంత తియ్యగా ఉండే పుచ్చకాయని షుగర్ ఉన్నవారు తినవచ్చా అనే సందేహం చాలామందికి ఉంటుంది. ఈ ప్రశ్నకు ఆరోగ్య నిపుణుల సమాధానం ఇదే..
CM Chandrababu: వేసవి కాలంలో గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలు ఎక్కడైనా సరే తాగునీళ్ల కోసం ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. వేసవి కాలం పూర్తయ్యేవరకు జిల్లాలో తాత్కాలిక కాల్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
సమ్మర్ వచ్చేసింది. ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అనేక మంది వారి ఇళ్లలో ACలను విరివిగా వాడుతుంటారు. కానీ కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా మీ ఏసీ పవర్ తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం.
Summer: వేసవి వచ్చిందంటే.. ఆనారోగ్య సమస్యలు అధికమవుతాయి. ఈ నేపథ్యంలో ఉదయం టిఫిన్‌గా వీటిని తీసుకోవడం వల్ల మేలు జరుగుతోందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మార్చిలోనే ఎండలు మాడు పగలగొడుతున్నాయి. పగటిపూట బయటకు అడుగుపెట్టాలంటేనే బాబోయ్ అనే పరిస్థితి నెలకొంటోంది. సోమవారం ఆదిలాబాద్ జిల్లా బేలలో 42 గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేశాయి.
summer Heat: రోజు రోజుకూ ఎండలు పెరిగిపోతున్నాయి. ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.