• Home » Sullurpeta

Sullurpeta

సూళ్లూరుపేటలో అర్ధరాత్రి మారణాయుధాలతో హల్‌చల్‌..

సూళ్లూరుపేటలో అర్ధరాత్రి మారణాయుధాలతో హల్‌చల్‌..

సూళ్లూరుపేటలో ఓవ్యక్తి అర్ధరాత్రి మారణాయుధాలతో హల్‌చల్ చేసిన సంఘటన ఇది. పక్కింట్లో ఉంటున్న దంపతులపై దాడికి ప్రయత్నించగా వారు తప్పించుకుని పారిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చే. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

 Sullurupeta Police To Posani: 15న విచారణకు రండి

Sullurupeta Police To Posani: 15న విచారణకు రండి

సినీనటుడు పోసాని కృష్ణమురళికి సూళ్లూరుపేటలో నమోదైన కేసు నేపథ్యంలో పోలీసులు విచారణకు హాజరుకావాలని 15న నోటీసులు ఇచ్చారు. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన ఘటనకు సంబంధించిన విచారణ ఇది

Chittoor: కూతురి జ్ఞాపకాలు మరవలేక.. రైలు కిందపడి తండ్రి ఆత్మహత్య

Chittoor: కూతురి జ్ఞాపకాలు మరవలేక.. రైలు కిందపడి తండ్రి ఆత్మహత్య

నెల రోజుల క్రితం పెళ్లిపీటకెక్కాల్సి రోజున కూతురు గూడూరు పంబలేరు వాగులో శవమై తేలింది. అప్పటి నుంచి కుమార్తె జ్ఞాపకాలను మరిచిపోలేక మనోవేదనకు గురైన తండ్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకొన్న హృదయ విదారకర ఘటన శుక్రవారం సూళ్లూరుపేటలో చోటుచేసుకొంది.

AP News: టైరు పంక్చరవడంతో అదుపుతప్పి బస్సు బోల్తా..

AP News: టైరు పంక్చరవడంతో అదుపుతప్పి బస్సు బోల్తా..

చుట్టూ చీకటి. నిద్రమత్తులో ప్రయాణికులు. ఒక్క కుదుపుతో బోల్తాపడిన బస్సు. ఏమైందో.. ఏం జరిగిందో తెలియక ఒకటే అరుపులు. ఇదీ సూళ్లూరుపేట(Sullurupeta)లోని మన్నారుపోలూరు క్రాస్‌ రోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి దాటాక పరిస్థితి.

ISRO : సెంచరీ కొట్టనున్న షార్‌

ISRO : సెంచరీ కొట్టనున్న షార్‌

శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌) మరో అరుదైన మైలురాయికి సిద్ధమవుతోంది.

సెంచరీ హు‘షార్‌’..

సెంచరీ హు‘షార్‌’..

‘ఇస్రో’ రాకెట్‌ ప్రయోగం... యావత్‌ భారతావని టీవీలో క్రికెట్‌మ్యాచ్‌ ఫైనల్‌లాగే ఉత్కంఠభరితంగా చూస్తుంది. ‘షార్‌’లో కౌంట్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి రాకెట్‌ కక్ష్యలోకి ప్రవేశించేదాకా... మాన్యుల నుంచి సామాన్యుల దాకా ఊపిరిబిగబట్టి చూడటం అలవాటుగా మారింది.

 Space Docking : ఇక డాకింగ్‌పై గురి..!

Space Docking : ఇక డాకింగ్‌పై గురి..!

అంతరిక్షంలో డాకింగ్‌ సాంకేతికతను ప్రదర్శించేందుకు ఇస్రో చేపట్టిన స్పేడెక్స్‌ మిషన్‌లో కీలక ఘట్టం పూర్తయింది. సోమవారం రాత్రి ఛేజర్‌, టార్గెట్‌ అనే జంట ఉపగ్రహాలను రోదసీలోకి మోసుకెళ్లిన పీఎ్‌సఎల్వీ-సీ60 వాటిని ఒకదాని తర్వాత ఒకటిగా నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది.

 Rocket Launch : రేపు నింగిలోకిపీఎస్ఎల్వీ-సీ 60 రాకెట్‌

Rocket Launch : రేపు నింగిలోకిపీఎస్ఎల్వీ-సీ 60 రాకెట్‌

తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి సోమవారం రాత్రి 9.58 గంటలకు పీఎ్‌సఎల్వీ-సీ 60 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధమైంది.

ISRO : పీఎస్ఎల్వీ-సీ60తో జంట ఉపగ్రహాలు

ISRO : పీఎస్ఎల్వీ-సీ60తో జంట ఉపగ్రహాలు

ఈ నెలాఖరులో మరో పీఎ్‌సఎల్వీ రాకెట్‌ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది.

Sullurpeta : పులికాట్‌లో విదేశీ విహంగాల సందడి

Sullurpeta : పులికాట్‌లో విదేశీ విహంగాల సందడి

తుఫాను, వానలతో కళకళలాడుతున్న పులికాట్‌ సరస్సులో విదేశీ వలస పక్షుల సందడి పెరిగింది. ఒకవైపు రొయ్యల వేటలో మత్స్యకారుల పడవలు తిరుగుతూ ఉంటే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి